A day before #MandaramFirstLook Release…
D: Wowww!!! This is a pleasant surprise sirr.. Was expecting my previous take to play😅
Me: Exactly! We must release your FL tomo. .Pick one..
D: Sirrr… Honestly.. in love wid both😍❤️🔥Can’t decide!!
Me: Same here.. let’s ask Mandaram..
And Mandaram said: “BOTH”😎✌🏾
@DimpleHayathi
#BHOGI
A #SharwaSampathBloodFest💥
Bheems Ceciroleo :
"నేను పాడను అన్న… నాతో పాడించారు…
వీడి Voice వినలేకపోతున్నాం రా బాబు…
ప్రతి సారి వీడి Entry ఏంట్రా అని తిట్టారు…
Unplugged version వదిలాక…
Voice A. R. Rahman లా ఉందని… KK లా ఉందని అన్నారు."
#Dacoit
టోల్ ప్లాజా వద్ద యువకుడి వినూత్న నిరసన
కరీంనగర్ రాజీవ్ రహదారిపై రేణికుంట టోల్ ప్లాజా వద్ద యువకుడు కోట శ్యామ్ కుమార్ వినూత్నంగా నిరసన తెలిపారు. కారు కొన్నప్పుడే జీవితకాల రోడ్డు టాక్స్ కడుతుంటే, మళ్లీ టోల్ రూపంలో పన్ను వసూలు చేయడం దారి దోపిడీ అని ఆయన మండిపడ్డారు. ఒకే వాహనానికి రెండుసార్లు పన్ను ఎందుకంటూ రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
ఎడిటర్ ప���త్ర తప్పుదారి పడుతోందా? 🎬
Editor అనేవాడు director చెప్పింది చేయాలి. కానీ ఇప్పుడు కొంతమంది editors, director vision కంటే producer మాట ప్రకారమే పని చేస్తున్నారు.
Producer ని satisfy చేయడమే లక్ష్యంగా, director ని పక్కన పెడుతున్నారు. దాంతో సినిమా ఫ��ితం మారిపోతోంది.
#CinemaTalk #Editing #DirectorVision #FilmIndustry #Editor
Follow👉 @tupaki_official
Although disjointed #Funky was super fun, really loved the meta feel and core point of the film which is relatable and also necessary for today's times.
And Anudeep please stop working with @SitharaEnts and @NavinNooli !!!
3.25/5
#Funky is a far better film than Prince.
Ratings and reviews ichina antha chetthaga aithe ledhu
Packed theatres lo chuste flow lo navvestaru
A clean family comedy entertainer with no non-veg jokes.