బలం లేని స్థానాన్ని కంచుకోటగా ఎలా మార్చుకోవాలో టిడిపి నాయకులు లోకేష్ ను చూసి నేర్చుకోవచ్చు ...
ఇక మంగళగిరి లో లోకేష్ పోటీ చేసినంత కాలం తెలుగుదేశం ఓడిపోదు ...🔥🔥🔥🔥
#NaraLokeshForMangalagiri
దెందులూరులో మరోసారి బరితెగించిన @JaiTDP గుండాలు..
జంగారెడ్డిగూడెంలో పార్టీ కార్యక్రమాన్ని ముగించుకుని తిరిగి వస్తున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ కొఠారు అబ్బయ్య చౌదరి గారి వాహనంపై పెదవేగి మండలం వేగివాడ వద్ద టీడీపీ మూకలు దాడికి యత్నం.
అబ్బయ్య చౌదరి గారి కారును అడ్డుకుని బీభత్సం సృష్టించిన టీడీపీ రౌడీ మూకలు..
అబ్బయ్య చౌదరి గారి కారు అద్దం ధ్వంసం..
మీ గుండాల అరాచకాలు ఇంకెంతకాలం @ncbn?
#TDPGoons
#CBNJungleRaj
#JaganannaConnects
మంత్రి కొల్లు రవీంద్రకు పేర్ని నాని కౌంటర్
నన్ను కిట్టు ను అంబోతులు అంటున్నాడు
కొల్లు రవీంద్ర లాగా నేను కమలహాసన్ కాదు.. ప్రజల ముందు నటించను
కడుపులో కత్తులు పెట్టుకుని బయట నటించడం నాకు రాదు
కొల్లు రవీంద్ర గురించి చాలా చెప్పగలను
30 వేలు 50 వేలు మెజారిటీలతో ఓడిపోతే కానీ ఇలా గట్టిగా నిలబడి మాట్లాడాలని తెలిసిందేమో..
Any way...
ఇలానే అందరినీ సోషల్ మీడియాలో కొంచం Face Value create చేసుకోమనండీ @YSRCParty