అణగారిన వర్గాల కోసం గొంతెత్తిన స్వరం
అంటరానితనంపై భగ్గున మండిన భాస్వరం
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా
ఇవే మా నివాళులు..
#DrBRAmbedkar#AmbedkarJayanthi
ప్రజావాణి ని గ్రామస్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు తీసుకెళ్లి బలోపేతం చెయ్యాలి. సమగ్ర software ని డెవలప్ చేసి పటిష్టమైన మానిటరింగ్ సిస్టం రివ్యూ సిస్టం పెట్టగలిగితే పరిష్కారాలు ఇవ్వగలం. ప్రతి రోజు ముఖ్యమంత్రి గారు ఒక 30 ఫిర్యాదులు రాండమ్ గా అన్ని జిల్లాలనుండి సెలెక్ట్ చేసుకుని పిలిపించుకుని వినగలిగితే చాలు.
CM పేషీ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆద్వర్యం లో డెస్క్ పెడితే బాగుంటుంది ( కలెక్టర్ల తో మాట్లాడుతూ పరిష్కారాలవైపు నడిపిస్తూ ఉండాలి ఈ డెస్క్ )
రేవంత్ రెడ్డి గారికి , పొంగులేటి గారికి , బట్టి విక్రమార్క గారికి, సీతక్క గారికి, వివేక్ వెంకట స్వామి గారికి శుభాకాంక్షలు 💐
విజయ భేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ కి శుభాకాంక్షలు 💐
BRS ను దింపడానికి నిరంతరంగా పోరాడిన పౌర సంఘాలకు ��ా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు 💐💐💐
Telangana గెలిచింది .
తెలంగాణ ప్రజల విజ్ఞత కు నా పాదాభివందనాలు 🙏
తెలంగాణ అమరవీరులకు పాదాభివందనాలు 🙏🙏🙏
జై తెలంగాణ ✊
జై ప్రజాస్వామ్యం ✊
జై రాజ్యాంగం ✊
మంచి Democratic Spirit 👏
అన్ని విద్య, ఉద్యోగ, వ్యాపార సంస్థలు, Colony సంఘాలు, Gated communities, Walkers, Whatsapp, ఇంకా ఇతర అన్ని groups #100%Voting లక్ష్యంగా ముందుకు సాగాలె. పోటీలు కూడా నిర్వహించి #DemocracyAwards ఇస్తే బాగుంటది.
Bahujan Bharosa, the road map for inclusive and futuristic Telangana.
తెలంగాణ ప్రజలే ఈ మేనిఫెస్టో నిర్మాతలు. ఈ క్రెడిట్ వాళ్లకే ఇస్తున్నాం. Please scan the QR Code to dive deeper into how we are going to liberate and build a new and futuristic Telangana. #BSP4Future
తెలంగాణ నిరుద్యోగ బిడ్డలారా,
1. BSP అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి రోజే అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిన ప్రస్తుత TSPSC బోర్డును రద్దు చేస్తాం.
2. TSPSC పేపర్ లీకేజీ కేసును CBI కి అప్పగిస్తాం. పేపర్ లీకేజీలకు పాల్పడ్డ చైర్మన్, సభ్యులను, కీలక ఉద్యోగులను విచారించి చట్టప్రకారం శిక్షిస్తాం.
3. రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలా TSPSC బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేస్తాం.
4. ప్రతి ఏడాది మెగా డీయస్సీ (DSC) తో సహా రాష్ట్రం లో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.
5. TSPSC పరీక్షలో మాల్ ప్రాక్టిస్ కు పాల్పడ్డ వారిపై నేరాలు ఋజువైతే భవిష్యత్తులో సెంట్రల్ & స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయకుండా జీవితకాలం నిషేధం విధిస్తాం.
6. TSPSC బోర్డులో IAS/IPS లతోపాటు మేధావులు,విద్యావేత్తలు,శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే ఛైర్మెన్,బోర్డు సభ్యులుగా నియమిస్తాం.
7. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు TSPSC ఛైర్మెన్, బోర్డు సభ్యులుగా నియమించకుండా నిబంధనలను కఠినతరం చేస్తాం.
8. TSPSC ప్రశ్న పత్రాలను అత్యాధునిక బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో పాటు ఎన్క్రిప్షన్ & డిక్రిప్షన్ టెక్నాలజీతో డేటాబేస్‌లో పేపర్ లీకేజీలకు తావులేకుండా నిక్షిప్తంగా భద్రపరుస్తాం.
9. TSPSC ఉద్యోగ నోటిఫికేషన్లకు, రాజకీయ వివాదాలు,కోర్టు వివాదాలు లేకుండా, కట్టుదిట్టంగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి, పరీక్షలు నిర్వహిస్తాం.
10. TSPSC బోర్డులో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ��ద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం.
11. TSPSC ఉద్యోగులపై నిరంతరం మానిటరింగ్ నిర్వహిస్తాం. ప్రత్యేక “ఇంటర్నల్ విజిలెన్స్" ఏర్పాటు చేస్తాం.
12. గ్రూప్ -I,II,III,IV ఉద్యోగాలకు వయోపరిమితి మరో 5 ఏళ్లు పెంచుతాం.
#BSP4Transparency
#Time4Blue
#LiberateTelangana
#VR99
మాజీ ఐఏఎస్ అధికారి,సోషల్ డెమోక్రటిక్ ఫోరం (#SDF) కన్వీనర్ @Murali_IASretd ఈ రోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నన్ను కలిశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గత 10 ఏళ్లుగా విద్యా,వైద్యం,వ్యవసాయ రంగాలను పూర్తిగ�� విధ్వంసం చేస్తున్న అంశాలను SDF టీమ్ కళ్ళకు కట్టినట్లు, గణాంకాలతో వివరించారు.
రూ.3 లక్షల కోట��ల రాష్ట్ర బడ్జెట్ లో #KCR విద్యకు కేటాయిస్తున్న నిధులు కేవలం 6.4%. రాష్ట్రంలో 8,000 పాఠశాలల్లో కేవలం ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు. మరో 8,000 పాఠశాలల్లో కేవలం సింగిల్ క్లాస్ రూమ్ లోనే 5 వ తరగతి వరకూ బోధన జరుగుతుంది.ఇంతకంటే దుర్మార్గమైన విద్యా వ్యవస్థ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కూడా లేదంటే నమ్మండి. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే సోషల్ డెమోక్రటిక్ ఫోరం తీర్మానాలను పాలసీలుగా అమలు చేస్తాం.
#KCRFailedTelangana
#SaveEducation
#SaveTelangana
తులసి చందు ఒక సాధారణ మహిళ, తల్లి, కుమార్తె, భార్య, జర్నలిస్టిక్ విలువలకు ఆదర్శప్రాయమైన నిబద్ధత కలిగిన నిజమైన జర్నలిస్ట్. ఈ రెండు పడక గదుల ఫ్లాట్‌లో ఆమె పని అంతా. ఆడంబరమైన స్టూడియోలు లేవు. ఆమె పని నీతి మరియు నమ్మకాలపై రాజీ లేదు. ఆమె ఎటువంటి బెదిరింపులకు భయపడ��ు. ఫ్యూడల్ మరియు ఫాసిస్ట్ పాలకుల నుండి పౌరులను రక్షించే ఆమె గొప్ప పనిని గుర్తించి మద్దతు ఇద్దాం. #standwiththulasichandu
I had opportunity to meet to Thulasi Chandu. She is a normal woman, a mother, a daughter, a wife and a True patriot with exemplary commitment to Jounalistic values. All her work is done out of this two bedroom flat. No flashy studios and no compromise on her work ethics and beliefs. She is neither sacred of any threats. Let us recognize and support her Noble work, the work that defends, protects abd guards citizens from feudal and Fascist forces.
@thulasichandu1 @RSPraveenSwaero @Murali_IASretd @VenkatReddy_MVF @dr_mvreddy
భారత రాష్ట్రపతి,
భారత ప్రధానమంత్రి,
భారత న్యాయమూర్తి,
భారతీయ రిజర్వ్ బ్యాంక్,
భారత రాజ్యాంగం,
భారతదేశం..
చదువు ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు వార్తలు రాస్తుంటే కూడా భారత్ అనే రాస్తున్న. ఇదేం కొత్త పదార్థం కాదు. ఇప్పటికే ఉన్న యదార్థం.
ఇది బీజేపీకి తెలుసు, కాంగ్రెస్ కు తెలుసు.
దేశ సమస్యలు గాలికొదిలేసి రాజకీయాల చలిమంట కాచుకోవడమే ఈ రెండు పార్టీల పని. ఏదో పనికిమాలిన లొల్లి తెస్త��ు. కొద్ది రోజులు అందరిని ఆగం చేసి అబ్బేం ఏం లేదు అంటరు.
మనకు సిగ్గు, శరం ఏమన్నా ఉంటే.. ఈ రెండు పార్టీలను బొంద పెట్టాలి.
Thank you, Srinivas Goud garu for your affectionate words. Whole state knows your daredevilry during Telangana agitation. I shall try to live upto the expectations of this generation.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, సామాజిక ఉద్యమకారుడు,
మంద కృష్ణ మాదిగ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐
తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు. జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం. వారు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు నేల పై బహుజన రాజ్య స్థాపన కోసం జరుగుతున్న మహా పోరాటంలో మమేకం కావాలని అభిలషిస్తున్నాను.
*ఎర్ర బస్సు సైతం లేని గ్రామాల* *నుండి వచ్చిన పేద బిడ్డలను ఇలా* *విమానాలు నడిపేలా, మహా సముద్రంలో షిప్ లను నడిపేలా* *తయారుచేసే సత్తా స్వేరోస్ కె సాధ్యం.* *ఆకాశం,భూ గర్భం అనే హద్దులు లేవు మాకు ఈ విశ్వాన్ని అలవోకగా గా ఎలాస్తాం.* *RSP స్వేరో కలలను సాకారం చేస్తాం.* @RSPraveenSwaero