గౌరవ నిరుద్యోగ ఐక్య సమితి అధ్యక్షులు శ్రీ @ram35123 గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు🙏. మీరు చేసిన కృషి ఎప్పటికి మరువలేనిది. సమయానికి #Group2 రిజల్ట్స్ రావడం తో గంధరగోళం కి గురైన నిరుద్యోగులకు ఉపశమనం కలిగింది. మరొకసారి #గ్రూప్2 ఆస్పిరంట్స్ తరుపున మీకు ధన్యవాదములు సార్ 🙏
@apgrp2aspirants @ncbn Honorable chief minister Shri @ncbn sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming #Group2 mains exam alone by 60days sir. Many of us could benefit a bit more time to revise accordingly.
#గ్రూప్2#APPSC#PostponeAPGroup2Mains60Days
Honorable chief minister Shri @ncbn sir, greetings of the day. We kindly request you to please consider postponing the upcoming #Group2 mains exam alone by 60days sir. Many of us could benefit a bit more time to revise accordingly.
#గ్రూప్2#APPSC#PostponeAPGroup2Mains60Days
@naralokesh రాష్ట్రంలో 90వేల మంది గ్రూప్ 2 నిరుద్యోగులు మెయిన్స్ పరీక్ష ను 2 నెలలు వాయిదా కోరుతున్నారు ఎన్నికలు రావడం, సిలబస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్ని వైసిపి ప్రభుత్వం మార్చింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు,నారా లోకేష్ గారు వాయిదా వేయండి @naralokesh@ncbn#PleasePostponeAPPSCGroup2
రాష్ట్రంలో 90వేల మంది గ్రూప్ 2 నిరుద్యోగులు మెయిన్స్ పరీక్ష ను 2 నెలలు వాయిదా కోరుతున్నారు ఎన్నికలు రావడం, సిలబస్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దాన్ని వైసిపి ప్రభుత్వం మార్చింది కావున గౌరవ ముఖ్యమంత్రి గారు,నారా లోకేష్ గారు వాయిదా వేయండి @naralokesh@ncbn#Appsc#postpone