నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో టిడిపి నాయకుల చేతిలో హ*త్యకి గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు.
#YSJagan#Nandyal#YSJaganInNandyal
హత్యాచారం బాలిక కుటంబానికి అండగా రోడ్డెక్కిన మహిళలు!
నంద్యాల జిల్లా నందికొట్కూరులో 8ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన ముగ్గురు కా*మాం*ధులు
గత ఆదివారం నుంచి ఇప్పటి వరకు దొరకని బాలిక మృతదేహం..
#Nandyala#AndhraPradesh#NandyalaNews
నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో రూ. 28వేల కోట్లతో గ్రీన్ కో సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక శక్తి స్టోరేజ్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇది పూర్తయితే 23 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
#AndhraPradesh#NandyalaNews
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆళ్ళగడ్డ బీజేపీ ఇంఛార్జి భూమా కిషోర్ రెడ్డి
కిషోర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీలో చేరిన భూమా వీరభద్రారెడ్డి, గంధం భాస్కర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు స్ధానిక బీజేపీ నాయకులు
రాయలసీమ డ్రాఫ్ట్ మిటిగేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా 15 రోజుల్లో వరద నీటిని వదిలేందుకు అనువుగా బనకచర్ల కాంప్లెక్స్ నుండి గండికోట రిజర్వాయర్‌కు 21000 క్యూసెక్కుల నుండి ప్రస్తుత ప్రవాహక సామర్థ్యాన్ని(కాలువ విస్తరణ) 30000 క్యూసెక్కులకు పెంచారు.
#Nandyal#NandyalaNews
1896 నాటి ఎంతో ప్రఖ్యాతి కలిగిన నంద్యాల సబ్ కలెక్టర్ బంగ్లా..
మరమ్మత్తుల్లేక, చెత్త పేరుకుని, శిథిలావస్థకు చేరుకుంది.
కానీ ఇది ఈ బంగ్లా గతం!
మరి దీని ప్రస్తుత స్థితి, పరిస్థితి ?
@SilpaRaviReddy#Nandyala#NandyalaNews