రామారావు మంచోడు లక్ష్మీపార్వతి మాత్రమే కలెక్షన్లు చేసేది
చంద్రబాబు మంచోడు అప్పట్లో అధికారులు, ఇప్పుడు లోకేష్ మాత్రమే కలెక్షన్ కింగ్స్....
ఇలా అంటాం అని తెలియకపోతే ఎలారా కుక్కా
గమనించారో లేదో
2024 జనరల్ ఎలక్షన్స్ లో వైసీపీ మీద కూడా ఈ రేంజ్ డ్యూటీ చెయ్యలేదు తెగులు తమ్ముళ్ళు.
టీడీపీ ప్రొఫైల్స్ 10 పోస్టులలో 7-8 పోస్టులు జనసేన మీద ఏడుస్తూనే ఉంటున్నాయి.
Good going @naralokesh 👍
నేను ఏమాత్రం అధైర్యపడను.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు! ✊
నా చివరి శ్వాస వరకు నేను జనసేన పార్టీలోనే ఉంటాను.
JSP అభ్యర్థుల గెలుపు కోసం పూర్తిస్థాయిలో పనిచేస్తాను. పార్టీ అప్పగించే ప్రతి బాధ్యతనూ నిబద్ధతతో నిర్వర్తిస్తాను.
జై జనసేన! 🚩✊
#APLocalBodyElections#deputycmpawankalyan@PawanKalyan@APDeputyCMO
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల జనసేన పార్టీ అభ్యర్థి డాక్టర్ శ్రీ @drgsrao గారు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా హైదరాబాద్ మణికొండలోని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు.
#JSPForNewAgePolitics #JanaSenaTelangana #JSPForTelangana
72 లో 8 ఇస్తాం అంటే ఒప్పుకుని పోటీ చేయాలా??
బయట చెప్పొద్దు, చెప్పుతో కొడతారు
ఒక జనసైనికుడు 10 మంది రాజకీయ కార్యకర్తలతో సమానం అని చెప్పిన
@kotamreddy_NLR కి తెలీదా @JanaSenaParty వాళ్లకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలో
బయటకు తియ్యటి మాటలు, వెనకాల వెన్ను పోట్లు...
Hi Ram Anna @itsRamTalluri,
Mallappa Garu very loyal to PRP and @JanaSenaParty Since inception,
Contested From Adoni Assembly Segment Secured 12% of voting in 2019.
Support him Anna :)
Mallappa’s garu campaign in support of Swapna garu @ursMallappa
Kannada and Telugu🙏
నెల్లూరు rural MLA, @kotamreddy_NLR, ఎన్నికల తర్వాత జనసైనికుల ను తెగ పొగిడాడు ఒక జనసైనికుడు 10 మంది రాజకీయ కార్యకర్తల కు సమానం అని
ఇప్పుడు అదే జనసైనికుల కు రాజకీయ అవకాశం కలిపించే విషయం లో మాత్రం
36 Divisions తన పరిధి లో ఉంటే 4 ఇస్తా అంటున్నాడు
తియ్యటి మాటలు చెప్పే దొంగలు
ఆదోని జనసైనికుల ఆత్మగౌరవం అంత చీపా
పార్టీ కోసం కష్టపడిన N.మల్లప్ప గారు స్వతంత్రంగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? గెలుపు కోసం జనసేన కావాలి… నాయకులకు న్యాయం చేయడానికి మాత్రం వెనుకడుగా?
మల్లప్ప గారికి న్యాయం జరగాలి… జనసేన నాయకులకు గౌరవం దక్కాలి!
#AdoniPolitics#NMallappa
మరొక్కసారి అడుక్కుంటున్నా నా పార్టీ & నా తోటి జనసైనికుల కోసం...
విజయనగరం,ఆదోని వాళ్ళిద్దరికి B Forms ఇవ్వండి please @PawanKalyan 🙏🏻😭
@itsRamTalluri
Thank god.. TG JSP is at-least working independently without any influence. Though we may get 0 seats or something.. appreciate for giving full ownership to Local JSP Leadership 🙏
ఒకసారి ఎవడో ఒక మాట అన్నాడు మనోహర్ గారి మీద అంటే లైట్ తీసుకోవచ్చు. SM వాళ్ల దగ్గర నుండి మొదలు పెట్టుకుని, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయి వరకు చాలా మంది అదే చెప్తున్నారు. ఓ సారి గట్టిగా రివ్యూ చేయండి. @PawanKalyan. నువ్వు ఎవడివి రా అడగడానికి అంటే, పార్టీ నీ ఒక్కడి సొంతం కాదు, ఇది మా అందరిదీ అనే అంటాను. మా అందరికీ తెలిసింది నీ వరకు తెలియదు అంటే నమ్మే అంత వెర్రోళ్లం కాదు పార్టీ అధ్యక్షా. నువ్వు రివ్యూ చేసి తీరాల్సిందే.