సాయుధ పోరాటం నుండి మొదలు...
#తెలంగాణ తొలిదశ ఉద్యమం,
మలి దశ ఉద్యమం వరకు కూడా....
ఏ పోరాటంలో అయిన, ఏ ఉద్యమంలో అయిన లేక ఇప్పుడు అభివృద్దిలో అయిన బిజెపి పాత్ర ఎక్కడుంది ?
ఆనాడు ఈస్ట్ ఇండియా క���పెనీలా ఈనాడు నార్త్ ఇండియా కంపెనీ ఏలుతుంది భారత్ ని.
తెలంగాణ యువతా మేలుకో... మేలుకొల్పు !
@MPsantoshtrs కెసిఆర్ కి నీడగా
రామన్నకి తోడుగా
కార్యకర్తలకు భరోసాగా
పార్టీ కి అండదండగా
ప్రకృతి ప్రేమికుడిగా
ముందుగు సాగిపోతున్న
మన చెరగని చిరునవ్వుల సంతన్న కి
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🎂🌱🙏
#hbdsanthanna
Many more happy returns of the day santhanna
@PSReddyTRS @SatyavathiTRS @trspartyonline Many happy returns of the day to Tribal Welfare Minister Shri Sathyavathi Rathode garu who is celebrating her birthday today 🎂🌱💐.
May you be blessed with peace, good health and long life in public service.
@SatyavathiTRS https://t.co/9EEr4Rfyeb