"Vijay's victory has shattered the age-old practice of selecting candidates based on CASTE, as well as the notion that only those with financial power can contest elections." - PA Ranjith (Filmaker)
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన.
కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం.
కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం.
యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం పుట్టించి, ఆ ఉద్యమాన్ని రాష్ట్ర ఆవిర్భావంగా తీర్చిదిద్దిన దృఢసంకల్పం.
మీ అడుగులు ఆత్మగౌరవ పోరాటానికి దారులు చూపాయి.
మీ ఆలోచనలు అణగారిన గుండెలకు ఆత్మబలాన్ని అందించాయి.
మీ వ్యూహాలు ఆధిపత్య శక్తుల కుట్రల్ని పటాపంచలు చేశాయి.
మీ పట్టుదల, మీ పరిణతి, మీ నిబద్ధత, మీ నిర్భీతి తరతరాల వివక్షా విద్రోహాల నుంచి తెలంగాణను విముక్తి చేశాయి.
ప్రతి తరానికి ఒక టార్చ్‌బేరర్ ఉంటారు…కానీ తెలంగాణకే టార్చ్ బేరర్ మన కేసీఆర్ గారు.
నా జీవిత ప్రయాణంలో మీరు కేవలం నా మేనమామ మాత్రమే కాదు.. అంతకు మించి నా సర్వస్వం.
మేనమామగా ఆశీర్వదించి అపారమైన ప్రేమను పంచారు.
రాజకీయంగా నాకు ఓనమాలు దిద్దించి విలువలు నేర్పించి ప్రజా సేవలో నన్ను తీర్చిదిద్దారు.
ఉద్యమనిర్మాతగా ప్రగతి ప్రదాతగా దేశచరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న మీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పర్వదినం...
మీరు నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని, జాతికి మీ నాయకత్వం మరిన్ని దశాబ్దాలు దిశా నిదర్శనం చేయాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
తెలంగాణ ప్రజలకు ఎనలేని విశ్వాసం, ఎనలేని ప్రేరణ అయిన ప్రియతమ నేత కేసీఆర్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#KCR
తన పుట్టిన రోజు సందర్భంగా తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న కేటీఆర్, తన తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు.
ఈ సందర్భంగా వారు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు..
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కేసీఆర్ - శోభమ్మ దంపతులు కేటీఆర్ ను ఆశీర్వదించారు.
#HappyBirthdayKTR
Anguished by the passing of Shri Kota Srinivas Rao Garu. He will be remembered for his cinematic brilliance and versatility. He enthralled audiences across generations with his riveting performances. He was also at the forefront of social service and worked towards empowering the poor and downtrodden. Condolences to his family and countless admirers. Om Shanti.
"It is not terrorists, it is Pakistan Army....how long will we keep doing air strikes after terrorists attacks....it is time for a proper war and attack Pakistan and end it."
~ Former Indian Army Officer Major Khushboo Patani
Welcome the Hon’ble Supreme Court’s decision to set a timeline for decisions of Governors
Countless times, both BJP and Congress have abused the institution of Governor to create hindrances in Governance
Supreme Court should also take into cognisance the rampant abuse of constitution by Assembly Speakers and set timelines for them on MLAs Defections
This is brazen green murder by destroying 400 acres of precious lung space in western Hyderabad
You can hear the peacocks crying for help as the bulldozers and JCBs of the Congress Govt rummage
If you don’t speak up now, it’s on you Mr @RahulGandhi#SaveHCUBioDiversity
Facts are Facts, no matter what anyone thinks or opines
Telangana was the best performing state in the country under KCR Garu ✊
Jai Telangana
#TriumphantTelangana
One of the biggest & proudest achievements of @KCRBRSPresident Government is making Telangana the granary of India
TELANGANA emerged No.1 State in INDIA in latest CAGR of Total Food Grains Production from FY 2014 to 2022
More than 8 plus percentage points higher than National Average ✊