Tourism in Andhra Pradesh gets a futuristic upgrade!
AP Tourism has partnered with Explurger to launch the NiVU AI chatbot for travelers:
• Scan QR codes at tourist spots for an interactive, voice-based AI assistant. No app installation required just scan and talk.
• Get official AP Govt verified details on timings and nearby attractions, available in over 130+ languages.
• Launching first as a PoC in 2 spots in Mangalagiri, Amaravati, expanding to 107 prominent locations across AP over the next 3 years.
• Powered by Explurger (India based travel-first social media platform), which is aiming to become the ultimate 'LinkedIn for tourists.'
Deputy CM @PawanKalyan garu fulfills his promise in 24 hrs! 🫡👏
Medical camps held in Narsapuram (105 lace artisans screened, 37 eye issues found) & Srikalahasti (53 Kalamkari artisans screened). Cataract surgeries & glasses arranged for the needed.
సుగాలి ప్రీతి కేసులో... గత తొమ్మిదేళ్లుగా న్యాయం కోసం ఒక తల్లి చేస్తున్న పోరాటం, పవన్ కళ్యాణ్ గారి కృషి వృథా కాకూడదు!
"నిజం ��ప్పటికైనా గెలుస్తుంది. కానీ ఆ నిజం కోసం ఒక అవిటి తల్లి తొమ్మిదేళ్లు పోరాడాల్సి రావడం మన వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం."
ఇటీవల శ్రీమతి సుగాలి పార్వతి గారు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును కొందరు రాజకీయ కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ కేసు మొత్తం చరిత్రను పరిశీలిస్తే అసలు ప్రశ్నలు వేరే చోట కనిపిస్తాయి.
ఈ కేసు పూర్వాపరాలు:
19 ఆగస్టు 2017: కర్నూలు శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
బాధిత కుటుంబం మొదటి నుంచే ఇది అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన అని ఆరోపించింది.
దీని ఆధారంగా పోలీసులు IPC 302 (హత్య), POCSO, SC/ST Act క��ంద కేసు నమోదు చేశారు.
23 సెప్టెంబర్ 2017: జిల్లా కలెక్టర్ నియమించిన Three-Men Committee తన నివేదిక సమర్పించింది.
దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని, అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని బాధిత కుటుంబం చెబుతోంది.
అక్టోబర్ 2017: ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాఠశాల యాజమాన్యానికి చెందిన వారికి బెయిల్ లభించింది.
మే 2018: ఇక్కడే ఈ కేసు అత్యంత వివాదాస్పద మలుపు తిరిగింది. మొదట IPC 302 (హత్య) కింద నమోదైన కేసును... IPC 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)గా మార్చుతూ ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఎందుకు? ఏ ఆధారాలతో అన్న ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు.
వాస్తవం – 1
సీబీఐ దర్యాప్తు పేరుతో బాధిత కుటు��బాన్ని గత ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు జీవోలు విడుదల చేసి తప్పుదోవ పట్టించారా?
అయితే ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన తర్వాత, కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులు, అవసరమైన ప్రక్రియ సీబీఐకి అందలేదని అధికారులు చెప్పారని సుగాలి పార్వతి గారు స్వయంగా వెల్లడిస్తున్నారు.
అది నిజమైతే... ఆ జీవోలు గత ప్రభుత్వం ��ందుకు జారీ చేసినట్లు?
వాస్తవం – 2:
Three-Men Committee నివేదికను ఎందుకు అమలు చేయలేదు? దర్యాప్తులో జరిగిన లోపాలపై ప్రశ్నలు లేవనెత్తిన కమిటీ నివేదికను ఎందుకు పక్కన పెట్టారు?
ప్రజలకు ఎందుకు పూర్తిగా వెల్లడించలేదు?
వాస్తవం – 3:
కేసును అనంతపురానికి ఎందుకు బదిలీ చేశారు?
బాధిత కుటుంబానికి తగిన సమాచారం ఇవ్వకుండా కేసును కర్నూలు నుండి అనంతపురానికి బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలా చేయాల్సిన అవసరం ఏమిటి?
అక్టోబర్ 2019: సుగాలి పార్వతి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి న్యాయం చేయాలని కోరారు. అప్పటి నుంచి ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ బలపడింది.
ఫిబ్రవరి 2025: సీబీఐ ఈ కేసుకు సంబంధించి హైకోర్టును ఆశ్రయించింది.
జూన్ 2026: కూటమి ప్రభుత్వం గత దర్యాప్తుపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కేసును తిరిగి సమగ్రంగా విచారించేందుకు చర్యలు ప్రారంభించింది.
అలాగే బాధిత కుటుంబానికి న్యాయపరమైన సహాయం అందిస్తామని ప్రకటించింది.
ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన ప్రశ్నలు...
1. 302 కింద నమోదైన కేసు 306గా ఎవరి హయాం��ో ఎందుకు మారింది?
2. Three-Men Committee నివేదికను ఎవరి హయాంలో ఎందుకు అమలు చేయలేదు?
3. సీబీఐకి కేసు ఇచ్చామని చెప్పి అవసరమైన రికార్డులు ఎవరి హయాంలో ఎందుకు పంపలేదు?
4. బాధిత కుటుంబానికి సమాచారం లేకుండానే కేసును ఎవరి హయాంలో ఎందుకు బదిలీ చేశారు?
గత తొమ్మిదేళ్లలో జరిగిన పరిణామాలపై ప్రధాన బాధ్యత గత ప్రభుత్వాలపై ఉంటే... ఇప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఫిర్యాదు నమోదయ్యే పరిస్థితి ఎలా వచ్చింది? ఆ పర���స్థితిని ఎవరు సృష్టించారు?
సుగాలి పార్వతి గారిని నిందించడం కాదు... ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను అర్థం చేసుకోవాలి. తొమ్మిదేళ్లుగా న్యాయం కోసం తిరుగుతున్న ఒక తల్లి మనస్థితిని రాజకీయాలకు అతీతంగా చూడాలి.
చివరిగా... గత సంవత్సరం నేను, నా భార్య, స్థానిక జనసేన నాయకులతో కలిసి సుగాలి పార్వతి గారి ఇంటికి వెళ్లి ఆమెను కలిశాం.
ఆమె తన ఇంట్లో స్వయంగా చెప్పిన వాస్తవాలు, ఈ కేసుపై ఆమె అభిప్రాయాలు ఈ వీడియోలో ఉన్నాయి.
https://t.co/bpflx5JLC4
సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఒక తల్లి తొమ్మిదేళ్ల పోరాటం వృథా కాకూడదు.
రాజకీయాలు కాదు... నిజం గెలవాలి. నేరస్థులు శిక్ష పడాలి. అదే సుగాలి ప్రీతికి నిజమైన నివాళి.
#JusticeForSugaliPreethi #AndhraPradesh #TruthWillPrevail #SocialJustice @ncbn @AndhraPradeshCM @PawanKalyan @APDeputyCMO @JaiTDP @JanaSenaParty @ysjagan @YSRCParty @cbic_india @APPOLICE100
ఎంతో కష్టపడి, సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీని ఈ స్థాయికి తెచ్చిన మా జనసైనికుల త్యాగాల ముందు మేము చేసినవి తక్కువే — MLA పంతం నానాజీ గారు
@PawanKalyan@JanaSenaParty@pantham_nanaji
AP Deputy CM @PawanKalyan garu has assured immediate action to resolve the long-pending issues of SC & ST entrepreneurs.
He will hold a meeting tomorrow with the Secretaries of MSME, Finance, and Industries departments to clear subsidies pending for years.
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం
•గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు
•హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత
•కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు
•ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు
•ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం
•హస్త కళాకారుల కష్టాన్ని ప��రపంచానికి తెలియజేస్తాం
•వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు
•ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్��వాన్ని ప్రారంభించిన శ్రీ @PawanKalyan గారు
•స్టాల్స్ సందర్శిస్తూ.. కళాకారులకు భరోసా ఇచ్చిన ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
•శ్రీమతి అన్నా కొణిదల గారి కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
"Promises vs Progress." 📌
While the past #Ycp regime gave only rhetoric and neglected muddy paths.
@PawanKalyan sir is delivering ground reality connecting the most remote villages and hills with roads. That is the difference between political claims and people first leader.
స్వర్ణ పంచాయతీ పోర్టల్స్ ద్వారా 1000+ కోట్లు పన్నులు వసూలు చెయ్యటంతో AP పంచాయతీ రాజ్ శాఖను మరొక సారి ప్రశంసించిన కేంద్రం 👏🏻👏🏻🔥
Thank You Soo Much Sir 🙏🏻
AP పంచాయతీ రాజ్ శాఖ మరియు గ్రామీణాభివృద్ధి శాఖామాత్యులు
Hon'ble @APDeputyCMO
శ్రీ @PawanKalyan గారు 🙏🏻😊