ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథసారధి ఎన్ రామచందర్ అన్నగారు ఆదేశాల మేరకు అసెంబ్లీ ముట్టడికి జిల్లా రథసారధి భరత్ గౌడ్ గారి వెంట బయలుదేరడం జరిగింది.
మీ
సింగారపు నరేష్ మాదిగ
మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన మండల స్థాయి 'దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్' కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాను.
భారత మాత సేవలో పునరంకితమవ్వాలనే సంకల్పంతో పార్టీలో చేరిన నవ సైనికులు ఈ శిక్షణలో ఉత్సాహంగా పాల్గొనడం హర్షణీయం.
Attended the organisational meeting of united Hyderabad, Ranga Reddy, and Sangareddy Districts, which includes 9 districts, held at Classic Gardens, Sikh Village, #Secunderabad
Excerpts from the Badminton Tournament, a component of the PM Sansad Khel Mahotsav, held at Gantashala Grounds, Musheerabad, organized by Akshara Spoorthi Foundation, featuring Chief Guest Sri. @drlaxmanbjp. , MP, @BJP4India@BJP4OBCMorcha National President. #Musheerabad
##SansadKhelMahotsav
Attended “iFocus” – The Sapthaswa Movement of Super Citizenship (JAYA-PRADA 2025) on the occasion of its 20th Anniversary Celebrations at Shilparamam, Uppal.
@i_FocusMission
Ayyappa Swami Pooja was solemnly conducted at KMIT College, Narayanguda, in a spiritually uplifting atmosphere under the auspices of Hon’ble Union Minister Shri G. Kishan Reddy Garu. Devotees, students & faculty participated, invoking Lord Ayyappa’s blessings for peace & harmony
ఇవాళ పార్టీ పిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్కు లేదు. అధికారంలో ఉన్నప్పుడు పిరాయింపులను ప్రొత్సహిస్తున్న ఈ రెండు పార్టీలు తెలంగాణ రాజకీయాల్లో నైతిక విలువలను పతనం చేశాయి. స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ధర్మబద్ధంగా, రాజకీయాలకు అతీతంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలి, కానీ అది జరగడం లేదు.
రాబోయే బడ్జెట్ సమావేశాల్లో హేట్ స్పీచ్ బిల్లు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడాన్ని బిజెపి వ్యతిరేకిస్తోంది. కేవలం బిజెపి పార్టీ నాయకులను, కార్యకర్తలను వేధించడానికే కర్ణాటక తరహాలో ఈ బిల్లు తీసుకురావాలని చూస్తున్నారు. కేవలం హిందువులను తిట్టే వారిని కాపాడటానికి, హిందువులను మాట్లాడకుండా చేయడానికే ఈ బిల్లు తీసుకురావాలని అనుకుంటున్నారు.
- శ్రీ ఎన్. రాంచందర్ రావు గారు, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
ఈరోజు రవీంద్రభారతిలో నిర్వహించిన 'దర్శనమ్' 21వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి శ్రీ @kishanreddybjp గారు, మాజీ హర్యానా గవర్నర్ శ్రీ @Dattatreya గారు, శ్రీ గరికపాటి నరసింహారావు, డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క గారు మరియు మంత్రి శ్రీ శ్రీధర్ బాబు గారు గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గారికి ‘ధార్మిక వరేణ్య’ బిరుదు ప్రదానం, జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం, గురు సత్కారం, పల్లకీ సేవ, స్వర్ణకంకణ ప్రదానం మరియు పుష్పాభిషేకం వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయం లో ముఖ్య నాయకుల సమావేశం లో పాల్గొనడం జరిగింది.
రానున్న కాలం లో ఖమ్మం జిల్లా లో పార్టీ బలపడటానికి కార్యాచరణ సిద్ధం చేయాలనిq మండలాల వారిగా బాధ్యతలు అప్పగించడం జరిగింది.
అనంతరం గౌరవ కేంద్ర హోమ్ మంత్రి వర్యులు శ్రీ @AmitShah గారు పార్లమెంట్ లో SIR పైన చేసిన చారిత్రాత్మక ప్రసంగం పైన వారికి అవగాహన కల్పించి,జిల్లా లో ప్రతి మండలం,ప్రతి వార్డ్ లో ప్రజలకి అమిత్ షా గారి ప్రసంగం మరియు SIR (స్పెషల్ ఇంటెన్సివ్
రివిజన్) అంశాలపై అవగాహన కల్పించాలని దిశా నిర్దేశం చేయడం జరిగింది.
@blsanthosh
నారాయణపేట జిల్లా, ఉట్కూర్ మండలానికి చెందిన బిజెపి ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఉపసర్పంచ్లు మరియు వార్డు సభ్యులు నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ప్రజల విశ్వాసంతో విజయం సాధించిన వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
గ్రామాభివృద్ధి, ప్రజాసేవే ధ్యేయంగా మరింత నిబద్ధతతో పనిచేసి, గ్రామస్థాయిలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
Attended the Golnaka Division Meeting and held detailed discussions on party activities, local civic issues, and upcoming programmes. Emphasised grassroots coordination, and active participation of karyakartas in taking welfare & development initiatives to the people.
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిజెపి తరఫున ఘన విజయం సాధించిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాంచందర్ రావు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంలో సమర్థవంతమైన నాయకత్వం, నిరంతర కృషితో కీలక పాత్ర పోషించిన బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యేలు శ్రీ పాయల్ శంకర్, శ్రీ రామ రావు పవర్ గారు,శ్రీ పాల్వాయి హరీష్ బాబు గారు, శ్రీ సూర్యనారాయణ గుప్తా గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ రితేష్ రాథోడ్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గోపిడి స్రవంతి రెడ్డి గారు, శ్రీ గంగా రెడ్డి, శ్రీ అల్జాపూర్ శ్రీనివాస్ తదితర రాష్ట్ర, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Raising Day greetings to the brave personnel of the @SSB_INDIA and their families.
Standing strong as vigilant protectors of our borders, the SSB has upheld its duty with courage, discipline, and a deep sense of service. Beyond border security, its timely role during disasters has earned the trust of the people.
Heartfelt tributes to the martyrs who made the supreme sacrifice for the security and integrity of the nation.
MYTH vs FACTS | VB-G RAM G
Myth: Workers will have no work for a stretch of 60 days
Fact: Workers will have guarantee to work for 125 days
To ensure the availability of farm labour during peak agricultural seasons, States are empowered to identify periods which can aggregate upto 60 days, during which works may be paused.
This balanced provision makes the Bill both worker-friendly and farmer-friendly.
#125_Rozgar_Guarantee
#125days_RozgarKiNayiGuarantee #ViksitBharat_G_RAM_G
💐💐Heartly Congratulations to @BJP4Telangana Supported candidate Vannevada Ravinder garu for elected as Upa- Sarpanch of Singaram village ibrahimpatnam constituency.🪷🪷
సింగారం గ్రామం ( ఇబ్రహీంపట్నం) ఉప సర్పంచ్ గా ఎన్నికైన సోదరుడు వన్నేవాడ రవీందర్ గారికి హృదయపూర్వక అభినందనలు.
A moment of immense pride for India.
Hon’ble PM Shri @narendramodi ji has been conferred with Oman’s national honour, The First Class of the Order of Oman.
This honour reflects his visionary leadership, the deepening India–Oman partnership, and India’s growing respect and stature on the global stage.
The India-Oman FTA marks a decisive step in strengthening India’s global trade footprint.
Zero-duty access for Indian exports, strong protection for farmers, and new momentum for job creation in manufacturing and services reflect a well-negotiated, India-first agreement.
Grateful for Hon’ble PM Shri @narendramodi Ji’s leadership in securing trade partnerships that boost #MakeInIndia , empower workers, and safeguard national interests.
#IndiaOmanCEPA