Ts lo JPS/OPS ల పనితీరు లో 80% కంటే ఎక్కువ మార్కులు పొందిన వారి వివరాలు (ప్రతి జిల్లాల్లో 80%పైగా ఉన్నారు) ప్రభుత్వమే సోషియో ఎకానమీక్ ఔట్లుక్ 2023 లో ముద్రించింది మా regularisation కమిటీ లతో కాలయాపన చేయకుండా త్వరగా పూర్తి చేయండి
@KTRBRS@TelanganaCMO@EDRBRS@BRSHarish
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
జూనియర్ మరియు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని సిద్దిపేట కలక్టరేట్ ముందు జేపీయస్ మరియు ఓపియస్ లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన టిజేఎస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు..
#JPSRegularisation#Jps_Ops_regulirisation
మీరు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చమనీ అడగడం నేరమా ??
శాంతియుతంగా నిరసన చేస్తు , ప్రశ్నిస్తే ఉద్యోగంలోంచి తొలగిస్తారా???
రాష్ట్ర ప్రభుత్వాని కీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ???
కేవలం రాజికీయం , ఓట్లు తప్ప ఉద్యోగుల గోస పట్టదా ??
#kcrfailedCM#KCRFailedTelangana