#SuzlonComesToAP
It gives me immense satisfaction to see @Suzlon deepen its commitment to Andhra Pradesh with ₹10,500 crore of new wind energy projects and an expanded manufacturing presence in Anantapur.
My association with Suzlon goes back many years, to my friendship with its visionary founder, the late Shri Tulsi Tanti. He believed deeply in the future of renewable energy long before it became a global imperative. I remember with warmth his faith in Andhra Pradesh and his commitment to building here. Today, as Suzlon begins a new chapter in our State with 1,325 MW of wind projects, creating thousands of livelihoods, I feel we are carrying forward that shared vision.
Andhra Pradesh will continue to honour long-standing partnerships, keep its commitments, and build a clean, sustainable energy future for generations to come.
#RayalaseemaRising
#ChooseSpeedChooseAP
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే APPSC గ్రూప్ - 1 ఉద్యోగాల పేరిట అతిపెద్ద పరీక్షా కుంభకోణం ఎలా జరిగింది? వేలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో, వారి కలలతో జగన్ ఎంత వికృతంగా ఆడుకున్నాడు. యువ ప్రతిభను ఎలా కాలరాశాడు... ఈ వీడియోలో చూడండి. ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా సిట్ దర్యాప్త��� చేసి ఇచ్చిన నివేదికలో ఉన్న కఠోర వాస్తవాల కథనం.
#JaganAPPSCrecruitmentScam
#PsychoFekuJagan
#AndhraPradesh
Yesterday, the ED arrested a former @YSRCParty Minister for illegal transportation in the liquor scam.
Their leader @ysjagan gives him a clean chit saying: the proceeds would be “at most ₹2 crore.” Didn’t know the @YSRCParty had imposed a MSP (Minimum Scam Price) on corruption - only above 2 crores can be prosecuted! 😂🙏
#EDArrestsJaganAide
#LiquorScamByJagan
#TeachersVersusYSRCP#MegaDSC#DSCFakesByYCP
ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు లేవు. కోచింగ్ తీసుకోడానికి 40 వేలు ఇమ్మంటే తండ్రి తనకు అంతటి ఆర్థిక పరిస్థితి లేదన్నాడు. ఇటువంటి కుటుంబం డబ్బు పోసి ఉద్యోగం కొనుక్కుంది అంటున్నావు. ఎనిమిదేళ్లు కష్టపడి చదివి సంపాదించ���న ఉద్యోగాన్ని ఊడగొడతా అంటూ ఎగురుతున్నావు. నిన్ను ఏమనాలి జగన్?
#AndhraPradesh
తమిళనాడు శాసనసభలో చంద్రబాబు పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్త���న్నాయి. పేద ప్రజలకు ఫోర్టిఫైడ్ సన్న బియ్యం అందించడంతో పాటు బియ్యం బస్తాలపై క్యూఆర్ (QR) కోడ్ ద్వారా రైతు నుంచి రేషన్ దుకాణం వరకు పారదర్శక ట్రాకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దళారుల అక్రమాలకు చెక్ పెడుతూ నాణ్యమైన రేషన్‌ను అందిస్తున్న ఈ తీరుపై ఇటీవల తమిళనాడు అసెంబ్లీలోనూ ప్రశంసల చర్చ నడిచింది. వాహనాల సంఖ్య కంటే ప్రజల కంచంలో పడే బియ్యం నాణ్యతే అసలైన కొలమానంగా భావించి చేపట్టిన ఈ ���ంస్కరణలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో కూడిన సుపరిపాలనకు మరియు ప్రజా సంక్షేమానికి అద్దం పడుతున్నాయి.
#ChandrababuNaidu
#AndhraPradesh
ఐదేళ్ళలో ఒక్క టీచర్ పోస్టు కూడా ఇవ్వడం చేతకాని జగన్, మెగా డీఎస్సీ -2025 గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నాడు. మెగా డీఎస్సీ ఎంత పారదర్శకంగా జరిగిందో చెప్పడానికి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త టీచర్లు చేస్తున్న ఆందోళనలే నిదర్శనం. ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకు��ి వింత సైకో చేష్టలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఏళ్ళ తరబడి తాము చేసిన సాధనను, పడిన కష్టాలను జగన్ అవమానించడమే వీళ్ళ ఆగ్ర���ానికి కారణం. ఎన్నో పేద కుటుంబాలలో తమ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఉండింది. కానీ ఇప్పుడు ఆ సంతోషాన్ని దూరం చేయడానికి దుష్టగ్రహంలా కుట్రలు చేస్తున్నాడు జగన్. ప్రజల జోలికి వస్తే చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. ఆయన వెనుక మీరున్నారు. న్యాయం ఉంది. యువశక్తి తోడుంది.
#MegaDSC
విశాఖ నీటి భద్రత.. మా బాధ్యత
పోలవరం నుంచి విశాఖ నగర ప్రజలకు తాగునీరు, పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తాం. పరిశ్రమల అవసరాలకు కేటాయించిన నీటి నుంచే డేటా సెంటర్లకు నీరిస్తాం. నీటి భద్రతలో రాజీ పడం. గోదావరి నది నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. మొత్తం 6.5 గిగా వాట్ల డేటా సెంటర్ ఆరంభమైతే.. ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం మూ���ు టీఎంసీల నీరు అవసరం అవుతుంది.
#NaraLokesh
#APAssembly
#AndhraPradesh
అధికారంలో ఉన్నంత కాలం గంజాయి, అక్రమ మద్యం వ్యాపారాల్లో మునిగితేలిన వైకాపా నాయకులు, అధికారం కోల్పోయినా చట్టం కళ్లగప్పి తప్పుడు పనులు చేస్తూనే ఉన్నారు. అయితే అక్రమార్కుల పాలిట ఛండశాసనుడైన నారా చంద్రబాబునాయుడు ���ారు అధికారంలో ఉండటం తో వారి ఆటలు సాగడం లేదు.
గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకుని సీజ్ చేయగా, ఆ కేసును తప్పుదోవపట్టించే విధంగా వైకాపా నేతలు దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటగట్టే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
వాస్తవంగా గోవా నుంచి తాడిపత్రికి అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ��ెద్దారెడ్డి ప్రధాన అనుచరుడు పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్). కాగా అతడిని పోలీసులు పట్టుకోవడంతో వైకాపా నేతలు దొంగనాటకాలను మొదలు పెట్టారు.
వాస్తవానికి జరిగింది ఏమిటంటే:
తాడిపత్రి పట్టణంలో నందలపాడు ప్రాంతంలో NH-544 D ఫ్లైఓవర్ బ్రిడ్జి పక్కన 18 తేదీ ఉదయం నుంచి ఒక లారీ (నెంబర్ KA01 AM6363) నిలిచి ఉన్నదని మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తాడిపత్రి పోలీసులకు సమాచారం అందింది. ఎన్నో ఎక్సయిజ్ ��ేసుల్లో నిందితుడైన పుట్లూరు రామాంజనీయ రెడ్డి ఆ లారీని అక్కడ నిలిపినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దాంతో తాడిపత్రి టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పీ. ఆరోహణరావు తనకు అందిన సమాచారాన్ని ఎక్సయిజ్ పోలీసులకు అందించి వారి సహాయంతో లారీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ లారీలో గోవా నుంచి చట్ట విరుద్ధంగా తీసుకువచ్చిన 435 మద్యం బాటిళ్లు ఉన్నాయి. ఇదే లారీ క్యాబిన్ లో KA01 AM 6363 అనే నెంబర్ ��్లేట��� కూడా దొరికింది. పోలీసులను, ఎక్సయిజ్ పోలీసులను చూసి లారీ నుంచి పారిపోయిన వ్యక్తి పుట్లూరు రామాంజినేయ రెడ్డి (తాడిపత్రి టౌన్) అని పోలీసుల విచారణలో వెల్లడి కాగా సదరు విషయాలన్నీ పెద్దమనుషుల సమక్షంలో మహాజరునామాను తయారుచేశారు. మద్యం బాటిళ్ల శాంపిళ్లను కెమికల్ ఎనాలసిస్ నిమిత్తం పంపారు. పరారీలో ఉన్న పుట్లూరు రామాంజినేయ రెడ్డిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వ��స్తవాలు ఈ విధంగా ఉండగా సదరు గోవా మద్యం బాటిళ్లు పట్టుబడ్డ లారీ తెలుగుదేశం పార్టీ నాయకులదని కొందరు తప్పుడు ప్రచారం ప్రారంభించారు.
ప్రధాన నిందితుడైన పుట్లూరు రామాంజినేయ రెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా పుట్లూరు రామాంజినేయ రెడ్డి పై 7 మద్యం అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. అక్రమ మద్యం సరఫరా కేసులే కాకుండా ఎన్నో నేరాలతో సంబంధం ఉన్న ముఠా నాయకులు తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు వీటిని నమ్మరు.
#YCPFakeBrathuku
#AndhraPradesh
జయహో బీసీ!
జనాభాలో 50 శాతంగా ఉన్న వ���నుకబడిన వర్గాలకు వెన్ను దన్నుగా నిలిచేందుకు ఇవాళ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ.... స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ బీసీలకు రాజకీయ సాధికారత కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించే అంశంలో కూటమి ప్రభుత్వ నిబద్ధత ఇది. బీసీలకు నిర్ణయాధికారంలో భాగస్వామ్యం కల్పించి, వారి హక్కులను కాపాడుతూ నాయకత్వాన్ని ఇచ్చేలా ప్రోత్సహిస్తాం. 28 జిల్లాలకు ప్రజా పరిషత్ లు ఏర్పాటు చేసి స్థానిక పాలనకు నిజమైన అర్థాన్ని ఇస్తాం. ప్రజల భాగస్వామ్యంతో మేయర్, మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టేలా మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నాం.
#JayahoBC
#TDPWithBCs
సభకు రాని గొడ్డలి ప���ర్టీ అధినేత @ysjagan డీఎస్సీ 2025 విషయంలో ప్రశ్నించింది నన్ను, సీఎం గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాదు. రాజ్యాంగాన్ని రాసి, అందులో రిజర్వేషన్లు పొందుపరిచిన అంబేద్కర్ గారిని జగన్ ప్రశ్నించాడు.
#MegaDSC
#DSCFakesByYCP
#NaraLokesh
#APAssembly
#AndhraPradesh
NO backdoors. NO favoritism. NO manipulation.
We've delivered recruitment based ONLY on MERIT, with total transparency and unwavering commitment to justice. We’ve proven our integrity time and again—in the courts of law and in the people’s court.
#MegaDSC#DSCFakesbyYCP
This opposition is not to me or to the Chief Minister. It is a challenge to the very reservation framework given to us by the respected Babasaheb Ambedkar. Our government is committed to implementing vertical and horizontal reservations transparently and in accordance with the Constitution.
I am ready to debate this anywhere - inside the Assembly or outside.
గొడ్డలి పార్టీ మాజీమంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు బైక్‌తో ఢీ కొట్టి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య యాదవ్ మరణానికి కారణమయ్యాడు. వృద్ధురాలైన తల్లి, ఇద్దరు పిల్లలు, భార్యను పోషించే దానయ్య మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆదుకోవాల్సిన గొడ్డలి పార్టీ ��ధినేత దానయ్య యాదవ్ చచ్చిపోతే నష్టం ఏంటి అంటూ అమానవీయంగా ప్రవర్తించారు. సీదిరి అప్పలరాజు అయితే దానయ్య భార్యను తన ఇంట్లో పనికి పెట్టుకుంటానంటూ అవహేళన చేశాడు. గొడ్డలి పార్టీ వల్ల అన్ని విధాలా అన్యాయానికి గురైన దానయ్య యాదవ్ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, స్థానిక శాసన సభ్యురాలు గౌతు శిరీషా, మంత్రి పార్థసారథి గారు, కొండపల���లి శ్రీనివాస్ గారు పార్టీ తరఫున రూ.10.50 లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#TeluguDesamParty
#AndhraPradesh
స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి పరేడ్ గ్రౌండ్స్ నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించాను. అనంతరం నా నివాసంలో వారితో సమావేశమై పథకం లబ్దిని... వారికి కలుగుతున్న ప్రయోజనాలను తెలుసుకున్నాను. స్త్రీ శక్తి కేవలం ఉచిత ప్రయాణ పథకం కాదు.. మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని అందించే ఓ మహత్తర కార్యక్రమం అని ఆడబిడ్డలు చెప్పడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది.
#SthreeShakti
#FreeBusForWomenInAP