అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవితంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
On the occasion of @pawankalyan’s Birthday …
5 years back, I have distributed 1550 Lemon plants in my village with the help of @JanaSenaParty Jana Sainiks.
Today most of the houses in our village having lemon trees. 🍋🍋🍋
#HBDJanaSenaniPawanKalyan
आंध्र प्रदेश के मा. उप मुख्यमंत्री श्री पवन कल्याण जी, आपको जन्मदिवस की हार्दिक शुभकामनाएं!
भगवान तिरुपति बालाजी से आपके उत्तम स्वास्थ्य एवं दीर्घायु की कामना करता हूँ।
@PawanKalyan
Heartfelt thanks to Hon’ble Deputy Chief Minister of Rajasthan Shri @DrPremBairwa Ji for the warm birthday wishes. I sincerely appreciate your kind greetings and prayers for my health and long life. Wishing you continued success in your journey of public service.
- @PawanKalyan
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సతీ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో మృత్యుంజయ హోమం జరిపించడం జరిగింది..
#hbdpawankalyan#janasena#araniisrenevasulu
🏆 PAWAN KALYAN BIRTHDAY EDITING COMPETITION — WINNERS! 🎬🔥
The wait is over! ❤️🔥
A BIG THANK YOU to every editor who participated and celebrated Power Star/JanaSenani #PawanKalyan Garu through your creativity, passion & effort. 🙏⚡
🥇 1st — ₹15,000
🏆 @deekshith_uma
🥈 2nd — ₹10,000
🏆 @Narendracuts
🥉 3rd — ₹7,500
🏆 @C_Mouli_Edits
🎖️ PARTICIPATION APPRECIATION — ₹1,500 EACH
❤️ @Oxxy_7
❤️ @Nkumaaaran
❤️ @Solo_vankat_068
❤️ @LVissakode63183
❤️ @GaneshNakk468
❤️ @Siddarth__roy31
❤️ @pspkedits_
Congratulations to all the winners! 🎉🔥
And a special THANK YOU to everyone who participated. Your effort and love for our leader made this competition truly special❤️🔥
🙏 SPECIAL THANKS
A heartfelt appreciation to those who generously came forward to support the competition and contribute towards the prize money:
✊🏻 @JSPKalyan01 garu — ₹10,000
✊🏻 @Raj_SenaniCult garu — ₹10,000
✊🏻 @padmaja54626 garu— ₹8,000
Your generous gesture and support for fellow fans & creators mean a lot. 🙏❤️
A special thanks to @satishpawan143 for helping me manage the Google Form and collating all the video entries🙏❤️
This was a fan-organised initiative, purely out of our love for #PawanKalyan Garu, with the intention of bringing talented editors together to celebrate our Power Star through their creativity. ⚡❤️🔥
A special mention to @PawanKalyan & @JanaSenaParty — this little initiative is our humble effort to celebrate the man we admire and love. 🙏⚡
The video edits will be shared in the replies below. Stay tuned! 🎬🔥
Thank you all once again for participating, supporting and making this competition a success! ❤️🔥
Jai Pawan Kalyan! 🙏👑
#PawanKalyan #PSPK #JanaSena #PawanKalyanBirthday #EditingCompetition #HBDPawanKalyan #HBDJanasenaniPawankalyan
Former Kerala DGP…
From PM to Panchayat, Kashmir to Kanyakumari, Itanagar to Kutch, everyone is celebrating @PawanKalyan Garu’s birthday.
Except the man himself.
Arachakam is small word 🙏🏻
#HBDJanaSenaniPawanKalyan
1996 to 2026...
Almost 75% of my lifetime is filled
with ur memories @PawanKalyan
Happy birthday and many thanks for existing. Without you, there's nothing in this world that would've inspired thousands of voiceless creatures like me. Thanks for being the true inspiration 🙏
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (THCAA)లో తెలంగాణ జనసేన లీగల్ సెల్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
లీగల్ సెల్ సభ్యులు, తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీ K.P. విజయ్ కుమార్ గౌడ్ సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాధిక పసుపులేటి, అనిల్ కొప్పోలె, Y. గంగ కీర్తి, లక్ష్మీ చౌదరి, B. శరణ్ తేజ గౌడ్, R. పవన్ కళ్యాణ్ నాయకోట, P. వీరారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు.
#Sep2nd #HBDJananSenaniPawanKalyan #JanaSenaTelangana #JSPForTelangana
Happy Birthday, PK Sir!
People will speak of many things when they speak of you. But what stays with me are the quieter things — the way you listen, the way you remember, and most importantly, the way you turn someone’s words into action.
Deepika, captain of the Indian Women’s Blind Cricket team, once spoke to you about the road to her village. You listened. And you acted.
An elderly woman once asked you to return to her home. Years later, you remembered that promise — and you went back.
When women who work with their hands needed something as simple as reading glasses, you made sure they had them.
You listen. You remember. And then you act.
Having witnessed this side of you personally, I know these gestures come from somewhere much deeper than recognition or applause. They come from genuine empathy — the kind that doesn’t need to be announced.
Perhaps that is what compassion really is: not grand gestures, but empathy in motion.
May the kindness you quietly give to others always find its way back to you. Wishing you a great year !
@PawanKalyan
(శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ పోస్టుకి అనువాదం)
*జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు*
- ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
నా పుట్టినరోజు సందర్భంగా నాకు ఫోన్ చేసి, సందేశాలు పంపి, శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న నా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు ద్వారక నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతకు నేను ఎంతో కృతజ్ఞుడిని.
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అభిమానులు నా పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారు. మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. మీతో ఉన్న ఈ అనుబంధం నాకు ఎంతో విలువైనది.
మీరు అందించిన శుభాకాంక్షలను నేను ఎంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. అదే సమయంలో, ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నాను.
మీరు చూపే అభిమానం నాకు మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుంది. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికీ గౌరవిస్తూ, నా బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించేందుకు ఇది నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది.
ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానం ఎల్లప్పుడూ నాకు గొప్ప బలంగా నిలుస్తాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయికి చెందిన వీరాభిమాని నాగయ్య తిరుమలగిరి వెంకటేశ్వర స్వామిని మోకాళ్లపై 360 మెట్లు ఎక్కి దర్శించుకుని తన మొక్కు తీర్చుకున్నారు. - Prime9 News
Heartfelt congratulations to Shri @PawanKalyan Ji on becoming the Deputy Chief Minister of Andhra Pradesh!
Wishing you a successful and impactful tenure ahead.