ఆంధ్రప్రదేశ్ లో అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో నెంబర్ వన్ స్థానం ఎవరిది..? ప్రజాదరణ విషయంలో ప్రథమ స్థానంలో ఎవరు ఉంటారు..? అని గూగుల్ ని అడిగా "ఇంకెవరు మీ పవన్ కళ్యాణ్ నే " అని సమాధానం ఇచ్చింది.
డబ్బులు ఖర్చు పెట్టకుండా ముందస్తు సమాచారం లేకుండా కొన్ని నిమిషాల్లో లక్షల మంది ఏకమయ్యేది కేవలం పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే " అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది గూగుల్.
యావత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం తమ అభిప్రాయాలు పంచుకునే గూగుల్ చెప్పే మాట ఇది.
ఎక్కడైనా మా నాయకుడిదే మొదటి స్థానం
అని గర్వంగా మీసం మేలేసి చెప్పుకుందాం 🤙🤙
Excellent initiative, Dr. @DrSandeepJSP Garu, Member, Andhra Pradesh Pollution Control Board (APPCB) !!
Your press meet on environmental protection, pollution control and sustainable industrial development was truly informative and commendable.
Bringing Visakhapatnam’s AQI data transparently before the public, explaining the continuous monitoring measures, and highlighting the coordination with various departments reflects a strong commitment to transparency, accountability and public awareness.
Balancing industrial growth with environmental protection is a challenging responsibility, and your clarity on this approach is highly appreciated.
Keep up the great work, Sandeep Garu .
Thank you @sreekanth324 bro, APPCB under the leadership of Honourable Deputy Chief Minister @PawanKalyan garu will ensure to achieve sustainable development and healthy environment for the people.
రాయలసీమలో పల్లె సీమల అభివృద్ధి
• సీమ ప్రజల కోసం ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక విజన్
• రూ. 8,022 కోట్లతో గ్రామాలు, అటవీ అభివృద్ధి ప్రణాళికలు
• రూ. 4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు
• 5,238 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి
• జల సంరక్షణ చర్యలతో సీమ సస్యశ్యామలం
• ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు... 28 వేల మంది రైతులకు లబ్ధి
• నీటి కుంటలు, ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి
• 50 వేలకు పైగా ఎకరాల్లో పెరిగిన సాగు విస్తీర్ణం
• పాడి రైతుకు అండగా గోకులాలు, నీటి తొట్టెల నిర్మాణం
• సీమ దాహార్తి తీర్చేందుకు సిద్ధమవుతున్న జేజేఎం-అమరజీవి జలధారలు
• 13 నగర వనాలతో పట్టణాల్లో పచ్చదనం పెంపు
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో, రాయలసీమలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, అటవీ మరియు పర్యావరణ రంగాల్లో గత రెండేళ్లలో రూ.8,022 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
ఉపాధి హామీ ద్వారా 62 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు, 28 వేల మందికి పైగా రైతులకు లబ్ధి, 41,614 ఫారం పాండ్లు, 15,000 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. గ్రామీణ మౌలిక వసతుల్లో రూ.4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్ల పనులు చేపట్టగా, బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా గ్రామీణ అనుసంధానం మరింత బలోపేతమవుతోంది.
జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార కింద రూ.2,782 కోట్లతో పులివెందుల, డోన్, చిత్తూరు మెగా వాటర్ స్కీమ్ల పనులు పురోగతిలో ఉన్నాయి. నీటి సంరక్షణతో పాటు ఇంకుడు గుంతలు, కంపోస్ట్ గుంతలు వంటి పారిశుధ్య చర్యలు కూడా చేపట్టడం జరుగుతోంది. అటవీ రంగంలో 13 నగర వనాలు, ముసలమడుగులో కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రం, ఎకో టూరిజం, వుడ్ బ్యాంకుల వంటి కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి. కుంకీ ఏనుగుల చర్యలతో మానవ–ఏనుగు ఘర్షణలు 75 శాతం, పంట నష్టం 50 శాతం తగ్గడం గమనార్హం.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి నిరంతర సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోంది.
చట్టం అందరికీ సమానమే, ఒక్కొక్కరికి, ఒక్కోలా చట్టం ఉంటుంది అంటే ఒప్పుకోం, ఎంఐఎం ఎమ్మెల్సీపై విచారణ చేపట్టి, తక్షణమే శిక్షించాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ Deputy CM శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ గారి ఆధ్వర్యంలో గుంతకల్ పురవీధుల్లో బైక్ ర్యాలీ.
తేదీ: 02-09-2026
సమయం: 9:30 గంటలకు బైక్ ర్యాలీ
స్థలం:- బీరప్ప గుడి సర్కిల్, పాత గుంతకల్.
🌿 Araku’s journey towards sustainable ecotourism continues to earn recognition! 🌿
The Andhra Pradesh Forest Department is proud to receive appreciation for its Araku Ecotourism initiatives during the visit of Hon’ble Chief Minister Shri @ncbn garu to Araku. 🙏
This recognition reflects the dedicated efforts of the Forest Department under the leadership of Hon’ble Deputy CM Shri @PawanKalyan garu towards promoting responsible tourism, nature conservation, sustainable livelihoods and enhanced visitor experiences, while safeguarding the pristine natural beauty of the Araku region. 🌱🏞️
👏 Heartiest congratulations to Smt. Umamaheshwari, DFO, Paderu, and the entire Forest Department team for their unwavering commitment and commendable efforts in strengthening Araku as a sustainable, eco-friendly and nature-centric tourism destination.
@APDeputyCMO@moefcc@PIB_India@pibvijayawada
#APForestDepartment #Araku #ArakuEcotourism #Ecotourism
జనసేన పార్టీ సీనియర్ నాయకులు నలిశెట్టి శ్రీధర్ ఆహ్వానం మేరకు వచ్చిన, నెల్లూరు జిల్లా ఇండస్ట్రియల్ సెంటర్ అధికారి శ్రీనివాస్ గారు ఆత్మకూరు నియోజకవర్గ జనసైనికులకు, వీర మహిళలకు MSME ద్వారా స్వయం ఉపాధి పొందే అవకాశాలను, వివరించారు.
@PawanKalyan@JanaSenaParty@NagaBabuOffl
సల సల కాగుతా ఉంటది మా రక్తం
పాలసీపరంగా మాట్లాడతారా మాట్లాడండి. లేదా మా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి సరిదిద్దుకుంటా అంతేగాని రౌడీయిజం చేస్తానంటే డొక్క చీరేస్తా...
Sweet Warning 🔥
#KishoreGunukula#TeamGK
Through back old memories of Boss
@JanaSenaParty@APDeputyCMO@PawanKalyan
#SenathoSenani #PawanKalyan
🔥 JS POWER TWEET CONTEST — DAY 7 🔥
🎯 TODAY’S TOPIC:
Choose your “FAVOURITE MINISTER” ❤️🔥
👉 #PawanKalyan MINISTRIES ONLY
🇬🇧 ENGLISH:
Choose your favourite Pawan Kalyan Ministry and find the best videos/posts related to it from 04 June 2024 to 31 December 2025.
💬 Quote Tweet and create your Tweet Garland showcasing your favourite ministry’s work! 🔥
📌 Minimum 5 — Maximum 11 posts
⏰ Deadline: 2:09 PM IST
🇮🇳 తెలుగు:
మీకు ఇష్టమైన **“మంత్రి”**ను ఎంచుకోండి ❤️🔥
👉 పవన్ కళ్యాణ్ గారి శాఖలకు మాత్రమే పరిమితం
04 జూన్ 2024 నుంచి 31 డిసెంబర్ 2025 మధ్య మీకు నచ్చిన మంత్రి శాఖకు సంబంధించిన బెస్ట్ వీడియోలు/పోస్టులను ఎంచుకుని Quote Tweet చేయండి.
💬 మీకు ఇష్టమైన శాఖ పనితీరును చూపించేలా Tweet Garland తయారు చేయండి! 🔥
📌 కనీసం 5 — గరిష్టంగా 11 పోస్టులు
⏰ చివరి సమయం: మధ్యాహ్నం 2:09 PM IST
🎁 7th Day Special Appreciation
7వ రోజు అత్యుత్తమంగా వచ్చిన Tweetsకు ప్రత్యేక Appreciation 🥳🔥
🥇 Special Appreciation – 1st
🥈 Special Appreciation – 2nd
🔥 Show your creativity.
❤️🔥 Showcase the work.
💪 Let your favourite ministry shine!
@PawanKalyan ❤️🔥!! @JanaSenaParty ✊🏻
@ONLY4JSP
#JSPowerTweetContest #JSPTCD7
దివ్యాంగుల స్వావలంబనకు అండగా కూటమి ప్రభుత్వం.
విశాఖలో 51 మంది దివ్యాంగ లబ్ధిదారులకు త్రిచక్ర స్కూటీలు పంపిణీ.
ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేతుల మీదుగా వాహనాల అందజేత.
దివ్యాంగులు స్వయం ఉపాధి పొందేందుకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
సామాజిక పింఛన్లు పెంచడంతో పాటు సంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
దివ్యాంగుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి 100% విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
POWER STAR PRE-BDAY CELEBRATIONS 🔥🦁
The Power Star birthday celebrations are about to begin with a POWER-PACKED night! ⚡🔥
Organised by our Co-Cult @pavan99kumar9 ❤️🔥
🎸 Jamming | 🗣️ Dialogue War | 🎧 DJ Night | 🎂 Cake Cutting
📍 The Vibe District × Jammin Junction, Film Nagar
🗓️ September 1st | ⏰ 8 PM Onwards
A night of Power, Music & Mass Vibes! 🦁🔥
#PawanKalyan #PowerStar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మన ప్రియతమ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగ మాధవి గారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడుతుంది.
జనసేనాని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ, జనసేన స్ఫూర్తిని చాటేలా ఈ బైక్ ర్యాలీకి సిద్ధమవుదాం!
జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
@JanaSenaParty@pawankalyan@jspshatagniteam@jspveeramahila@apdeputycmo
#PawanKalyan #HappyBirthdayPawanKalyan #JanaSena #JanaSenaParty #JanaSainiks #VeeraMahilas #PawanKalyanBirthday #JanaSenaRally #lokammadhavi #nellimarlaconstituency