@PRAVEENREDDYYCP@VSReddy_MP అమ్ముడుపోడానికి నేను రెడీ కొంటావా విజయసాయి అని బేరానికి దిగిపోయావా ప్రవీణ..ఇదేనా నీకు జగనన్న మీదున్న అభిమానం ప్రేమ…నీలాంటి నెలనెలా పేటీఎం గాళ్లను నమ్ముకుని రాజకీయం చేస్తే అన్న పరిస్థితి ఇంతే…ఎవడో వచ్చి గుత్తకు బేరం పెడతాడు పార్టీ ని…
@PRAVEENREDDYYCP అదికాదు..ఇప్పుడు విజయ్ వచ్చి జగన్ ను కలిస్తే పులివెందుల చైర్మన్ తిరిగి ఇచ్చేస్తారా వైసీపీకి.. పోని ప్రధాన ప్రతిపక్షం ఏమైనా వస్తుందా..అదికూడా పోనీ కుటుంబం అంత కలిసిపోయాం అని చెప్తారా..పనికిరాని కబుర్లకు తప్ప దేనికి ఉపయోగం ఈ ఫోటో..వాళ్ళు వాళ్ళు “హలలోయ” కాబట్టి పెళ్లికి పోయారు అంతే.
@ChalapathiYsj@ncbn అధికారం లోలేని ఇద్దరు పెళ్లికి పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోటో దిగితే టీడీపీకి జరిగే నష్టం ఏంది.. అంత దమ్ముంటే కేటీఆర్,విజయ్
ను ఏపీ కి వచ్చి జగన్ కు సపోర్టుగా ఒక్క స్టేట్మెంట్ లేదా ఒక్క ప్రచారసభలో పాల్గొనమను అప్పుడు మాట్లాడదాం ఎందుకు ఒక్క వోట్ కూడా రాల్చని పనికిమాలిన కబుర్లు.
@vismayahh పొద్దునుంచి దూసుకుపోతుంది దూసుకుపోతుంది అని తెగ లేపారు పైడ్ ట్వీట్స్ తో.. ఇప్పుడు చూడు మీకు కనపడకుండా దూసుకొని పోయింది.. అందుకే అంటారు పెద్దోళ్లు “ అతిసర్వత్రా వర్జయేత్” అని.. ఎంత వరకు దూసుకొని పోయిందో తెలుసుకొని వెనక్కురమ్మని చెప్పి తీసుకొనిరాపోండి…
@M9News_ వెనకాల ప్రకాష్ రెడ్డి ఇంకా గెలిచినట్టే రాప్తాడు లో.. సాంతం నాకించేసాడు దీనిని కూడా రాజకీయరంగు పులిమి.. కొంతమందేమో వాడి కులం ఏంది అని శాస్త్రవేత్త లలాగా శోధిస్తున్నారు..వీడేమో రాజకీయం చేస్తాడు..ముందు చెయ్యాల్సింది సినిమా వాళ్ళను మెట్టుతో నాలుగు దెబ్బలు..వాటిని చూసే ఇలా తయారయ్యారు.
@nirupamakotekar ఏమిటి తిరుపతి సత్యసాయి కలిసిపోయాయి..ఏడనో ఉండాల్సిన సత్యసాయి అంత దూరం ఎగిరొచ్చి తిరుపతి లో కూర్చుందా..జిల్లాల హద్దులు తెలియకపోతే తెలిసినవాళ్లతో చెయ్యించుకోండి.. NTR జిల్లా కొంపదీసి గాలికి ఎగిరిపోయిందా..
@Vamos_Rafa23 ఒరేయ్ పోరంబోకు..కింద ఇమేజ్ చూసుకో 25 లో టీడీపీ నామినేషన్ ఫైల్ చేసింది 6 గెలిచింది 6 .. మిగతా 19 లో అసలు నామినేషన్ కూడా వెయ్యనివ్వాలా, వేసిన రిజెక్ట్ లేదా విరమణ అందుకే వైసీపీ గెలిచింది…ఇదే కదా పుంగనూరు పుడింగి వేసిన ప్లాన్..2024 లో వాడిని లాగిపెట్టి పీకారు కుప్పం లో..
@NLakshmiParvati ఈరోజే అనుకున్న లపా ఎక్కడబ్బ కనపడటం లేదు అనుకున్న.. వచ్చేసింది..అయినా రామసుబ్బారెడ్డి ఇప్పుడు వైసీపీ కదా తెలుగుదేశం కు సేవ చేసింది ఎందుకు..వైసీపీ కి చేస్తున్న సేవ సరిపోవటం లేదా..మీరు త్వరగా వెళ్లిపోండి బామ్మ గారు..
@Telugu360 ఆంధ్ర దిగువ రాష్ట్రం అదీకాక పోలవరం ఆంధ్ర ప్రాజెక్ట్..మేము మా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మా పలుకుబడి ఉపయోగించి మేము ప్రపోసల్ ఇచ్చుకుంటాం..మీ పార్టీకి ఏదైనా పరపతి,పలుకుబడి ఉంటే కూలేశ్వరం నుంచి లింక్ చెయ్యమని అడగండి..అది కూడా మా రాష్ట్రం మీదనుంచే పోవాలి..కొంచం బాబుగారి జపం ఆపండి..
@Telugu360 నాయనా టిల్లు,మీ రాష్ట్రం వదిలితే 1000టీఎంసీ ల నీళ్లు మేము తీసుకున్నామ..మీకు అసలు 100టీఎంసీ ల నీళ్లు స్టోర్ చేసుకొనే కెపాసిటీ వుందా..మళ్లీ కూలేశ్వరం అని గొప్ప చెప్పుకుంటారు..మాకు సత్తా వుంది మేము చేసుకుంటాం,మీకు లేకపోతే చిట్టెడు ఆముదం తీసుకొనిపోయి వొంగో..
@TeluguScribe నీకెందుకు రా ఆంధ్ర రాజకీయాలు అందులోనూ రాయలసీమ గురించి..ఇక్కడ ఇలానే వుంటుంది..2021 లో వైసీపీ చేసింది గుర్తులేదా..మీలాగ ఏడుస్తూ మూలన కూర్చునే వాళ్ళం కాదు రా సీమ వాళ్ళు అది వైసీపీ అయినా టీడీపీ అయినా..తొక్కి నారతీస్తారు…