#TelanganaFormationDay
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా...తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ది ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి.
Freedom of life ఉంది @ncbn గారి పరిపాలనలో…..@ysjagan నీ అరాచకం ఆంధ్ర ప్రజలకు బాగా తెలుసు #AP ఆర్ధిక సంక్షోభానికి కారణమే నువ్వు దయ్యాలు వేదాలు వల్లించటం మానితే బాగుంటుంది 🤷♀️
#IdhiMunchePrabhutvam#HOPEJETTI
I congratulate Mr @realDonaldTrump on his victory in the US Presidential Elections and wish him success as he prepares to lead his country forward. His first tenure marked significant strengthening of the Indo-US partnership. With the leadership of Hon'ble Prime Minister @narendramodi Ji and President Trump, I am confident our two nations will further strengthen their ties and foster greater cooperation.