దవాఖానలో కూడా తెలంగాణ ధ్యాసే..
తను ఎక్కడున్నా , ఏ పరిస్థితి లో ఉన్నా, తన ధ్యాసంతా తెలంగాణ ప్రజా సంక్షేమం చుట్టే కేంద్రీకృతమై ఉంటుందని తెలంగాణ సాధకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు మరోసారి రుజువుచే��ారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో బిఆర్ఎస్ అధినేత, అడ్మిట్టయిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా పలువురు పార్టీ సీనియర్ నేతలు పరామర్శించేందుకు వచ్చారు.
ఈ సందర్భంలో.. వారితో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, వ్యవసాయం, సాగునీరు, రైతు సమస్యలు, యూరియా ఎరువుల లభ్యత సహా తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగ��� చర్చించారు.
పార్టీ నేతలతో జరిగిన చర్చ సందర్భంగా బాపు @KCRBRSPresident గారు ఉత్సాహంగా మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు..
పిచ్చి సన్నాసులు
“ఫార్మ్ హౌస్ పాలన” అని పెడితే
సోకాల్డ్ ప్రజాపాలనకు ఓట్లు పడతాయని
వాళ్ళ పిచ్చి భ్రమ.
అఫీషియల్ హ్యాండిల్ లో
ఈ పరిస్థితి ఉంటే
ఇక గ్రౌండ్లో ఎలా ఉందో
మీ ఊహకే వదిలేస్తున్నా!
రైతుబంధు, ఉచిత కరెంటు, తెలంగాణలో రైతన్నల కోసం అమలు చేసిన రైతు సంక్షేమ పథకాల గురించి మన రైతుభాందవుడి మాటల్లో...
KCR gave an emotive address about farmers' welfare measures in Telangana.
#Rythubandhu#KCR#Telangana#TSwithKCR
( File video : 2021 )
Revanth garu ,
Don’t reannounce investments which have already been announced by @KTRBRS garu …
Congress Government should try to get something new and not take credit for BRS’s work !
Thank you @Veerla9 for sharing your son Jayanth’s dedication towards promoting environmental consciousness. Your contribution of distributing 6250 saplings as part of #GreenIndiaChallenge in honor of Jayanths’s birthday is truly commendable. Convey my heartfelt birthday wishes to him, mentioning that he is an exceptional child whom I feel lucky to know.