అందరికీ పరకాల ప్రభాకర్ open ఛాలెంజ్
దమ్ముంటే AP ఎన్నికల్లో 2024లో EVM టాంపరింగ్ అవలేదు అని చెప్పేవాళ్ళు రండి.
నేను Evm టాంపరింగ్ అయింది అని నేను నిరూపిస్తాను.
పరకాల ప్రభాకర్
సామాజిక వేత్త
దేవుడు నీతోనే వున్నాడు జగన్….
నువ్వు తప్పు చేయలేదు, చేయవు రాజకీయం కోసం దేవుడిని బద్నాం చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం కుక్క చావు తప్పదు 🌝🙏…
2029 లో ని విజయం ఆ వెంకన్న చూసుకుంటాడు @ysjagan 🫂♥️
ఇది టీడీపీ కార్యకర్త పోస్ట్ చేసిన వీడియోనే !!
టీడీపీ కార్యకర్త రాసిన కంటెంట్!!
ఎందుకు డిలీట్ చేశాడో స్వామి వారికే తెలియాలి !!
చూడబోతే వీళ్లకి తిరుమల మీద ఉన్న భక్తి కంటే సుబ్బారెడ్డి గారు , జగన్ టీటీడీ కి చేసిన మంచి అంటేనే బాధ ఎక్కువ లాగా ఉంది
జగన్ అన్న ఈసారి చిల్లర సాలె గాళ్లకి వాల్యూ ఇస్తే నేనే మిమ్మల్ని భూతులు తిడతాను..💯🤷 @ysjagan
సాల మనుషుల విలువ తెలియని పాలేరు గాళ్ళకి విలువ ఇస్తే మన విలువ తగ్గిపోతుంది.
పోయినసారి ఒక భానిస కుక్క మా అన్న నమస్కారం పెడితే తిరిగి నమస్కారం చేయలేదని బట్టలు చించుకుని అరిచింది. అదే కుక్క ఇప్పుడు నేను ఏమి చూడలేదు అన్నట్లుగా ఉంది సైలెంట్ గా ఉంది.!🐕🤔
#AndhraPradesh #Hyderabad #Vizag #YSJagan #Vijayawada #Tirupati