నారా లోకేశ్‌పై ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రశంసలు కురిపించారు.
ముందుగా ప్రశ్నావళిని అడగకుండా, ఏ అంశంపైనైనా మాట్లాడటానికి, సమాధానాలివ్వటానికి సిద్ధపడే లోకేశ్ నుంచి చాలామంది నాయకులు స్ఫూర్తి పొందుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు
#NaraLokesh#RajdeepSardesai
పక్కనున్న అన్నా క్యాంటీన్ నుంచి తెస్తున్నారా???
10 అడుగుల గోడ, నలభై అడుగుల ఎత్తైన ఇనుప కంచె దాటి లోపలకి వెళ్ళేది లాబీయింగ్ చేసే ఆ కోటరీ వాళ్లే అని మీ సోషల్ మీడియా మొత్తం టైంలైన్ ఎక్కి అరుస్తున్నారు గా!! 😄😅
టీడీపీ ఎమ్మెల్యే ఎవరైనా తీసుకో వాళ్ళ క్యాంపు ఆఫీస్ కి వెళ్లి చూడు - గేట్లు ఉండవు, రోజు వచ్చిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెడతారు.
పక్కనే హైవే మీద ఉంటాయి వెళ్లి చూడండి ఏలూరి, గొట్టిపాటి క్యాంపు ఆఫీస్. @SambaYeluri@ravi_gottipati
రాయలసీమలో వైసీపీ సున్నా అవడం ఖాయం!!
వేలాది ఎకరాలు దోచి సీమ బిడ్డలని తమ బానిసలుగా తిప్పుకున్న వైఎస్ ఫ్యామిలీ, గొడ్డలి పార్టీ ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు, ఏమాత్రం మార్పు రాని జగన్, ఇక ఇప్పట్లో మారడు అని ప్రజలు ఫిక్స్ అయ్యారు. ఎంతో మంది రాయలసీమ ఫ్రెండ్స్ తో మాట్లాడాక రాస్తున్న మాట ఇది.
ఇంకోవైపు రాయలసీమ ని రతనాల సీమగా మార్చే ప్రయత్నం జరుగుతుంది బాబు గారి వల్లే!! 🔥💥
#Rayalaseema
Lokesh Anna tho meeting 🤝
Inka ekkdiki poru lee doubt auvsaram ledu inka namma vacchu
E leader ayyina okksasri lokesh Anna tho connect ayyaro inka life long travel chestar e secret ento ardam kadu ippatki
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ టీడీపీ పార్టీ సృష్టికర్త రామారావు గారి విగ్రహం పెట్టించి..కాంగ్రెస్ సిఎం స్వయంగా వచ్చి ఓపెన్ చేయడం అంటే మామూలు విషయం అనుకున్నారా? దానికి మూతి మీద మీసం మాత్రమే ఉంటే సరిపోదు..దమ్ము ఉండాలి. రేవంత్ వేరు అతని రాజకీయం వేరు..అది అతనికి మాత్రమే సాధ్యం!
ఈరోజుల్లో కూడా ఇంత అంటరానితనమా?
తన భార్య నిలబడి ఉన్న చోటు నుండి ఆవిడను దాటి వెళ్ళాడు అని.. వెళ్ళేటప్పుడు ఆమెకు నమస్కరించలేదని, దళిత వాచ్ మన్ ను, లంజాకొడకా అని దూషిస్తూ, చెప్పుతో కొట్టిన వైసీపీ నేత చేగొండి హరిరామ జోగయ్య పుత్రుడు మరో వైసీపీ నేత అయిన సూర్య ప్రకాష్.
అది తల్లికి వందనం ప్రవీణ!!
గొడ్డలి పార్టీలో ఇంకా అమ్మవోడి అని తప్పుడు ఫార్మ్ నింపిస్తున్నావా ఎంది రెడ్డీ??
ఆల్రెడీ 42.70 లక్షల తల్లుల ఖాతాలో
67.47 లక్షల పిల్లలకి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి.
పడకపోతే వాట్సాప్ గవర్నన్స్, సచివాలయాల్లో కంప్లైంట్ పెట్టడమే. పనీ పాట లేక ఇక్కడ రెట్టలు వెయ్యకుండా చెప్పు వాళ్ళకి.
29.09.2026న విజయవాడ సివిల్ కోర్టు ఆవరణలో న్యాయవాదులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్తలు పూర్తిగా అవాస్తవం, అభూతకల్పన. విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ఈ వార్తలను తీవ్రంగా ఖండిస్తోంది.
వాస్తవాలు :
కొంతమంది న్యాయవాదులు తమ డిమాండ్స్ పై నిరసన తెలిపే సమయంలో అదే రూట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారి Z+ కేటగిరీ కాన్వాయ్ పర్యటన ఉంది. ఈ సమయంలో విఐపి భద్రత, సాధారణ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వారిని కేవలం 2 నిమిషాలు ఆగాలని కోరినప్పటికీ, లాయర్లు బందర్ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారు.
ఈ సమయంలో పోలీసులు వారికి నచ్చజెప్పి అంబేడ్కర్ స్మారక ద్వారం వద్దకు పంపగా వారు తమ వినతిపత్రం సమర్పించారు. ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఏ పోలీస్ అధికారి వద్ద గానీ, సిబ్బంది వద్ద గానీ ఎలాంటి లాఠీలు లేవు. అలాంటప్పుడు లాఠీఛార్జ్ చేసే ఆస్కారమే లేదు. న్యాయవాదుల పట్ల పోలీసులు ఎలాంటి దురుసు ప్రవర్తన చేయలేదు, లాఠీఛార్జ్ కూడా జరగలేదు.
కాని వాస్తవాలను గమనించకుండా పోలీస్ వారి గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా, ప్రజల్లో పోలీసులపై అభద్రతా భావం కలిగేలా ఆ దినపత్రిక కథనాన్ని ప్రచురించడం శోచనీయం.
#FactCheck
#AndhraPradesh