ఆంధ్రప్రదేశ్‌కు వెలుగుల వరం… మన పోలవరం! ⚡
తొలి విద్యుత్ యూనిట్లో స్టేటర్ అమరిక ప్రారంభం.. రోటర్ అసెంబ్లీ పనులూ కొనసాగుతున్నాయి!
🔹 80 MW చొప్పున 12 యూనిట్లు
🔹 మొత్తం సామర్థ్యం 960 MW
🔹 పుష్కరాల నాటికి తొలి 6 యూనిట్ల పూర్తి లక్ష్యం
🚨 Jaishankar told the Europeans that India has its own positive experience of relations with Russia
🔸"I can’t expect Europe, for example, to look at the world and say, "Okay, what does India think?"
🔸Europe will base its judgement on Europe’s experience.
🔸India will base its judgement on India’s experience.
🔸"India’s experience has been, frankly, quite positive and consistently so."
Time has come to choose Destiny 😊
1995లో హైదరాబాద్‌లో Sales (FMCG) కెరీర్ ప్రారంభించాను; అంటే ఇప్పటికి 31 ఏళ్ల అనుభవం. హైదరాబాద్, కర్నూలు, భువనేశ్వర్, వరంగల్, బెంగళూరు, ముంబై వంటి పలు నగరాల్లో ఉంటూ భారతదేశమంతటా పనిచేశాను.
అయినప్పటికీ, గత 17 ఏళ్ల అనుబంధం, స్నేహితులు, తీపి జ్ఞాపకాల వల్ల హైదరాబాద్ ఎప్పటికీ నా గుండెల్లోనే ఉంటుంది.
ఎంతో కాలంగా నా సొంతమైపోయిన, అమితంగా ప్రేమించిన ఈ కెరీర్‌ను ఎట్టకేలకు వీడాను.
వైజాగ్‌లోని గాజువాక లో ఒక స్టార్టప్ ప్రారంభించి, అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని నిర్ణయించుకున్నాను (వైజాగే ఎందుకంటే, నా ముగ్గురు సోదరులు అక్కడే స్థిరపడ్డారు).
వచ్చే రెండు నెలల్లో, మేము మా స్వంత బ్రాండ్‌ను ప్రారంభిస్తున్నాము. ఇప్పటివరకు ఎవరి కోసమో పనిచేశాను, ఇక ఇతరులకు ఉపాధి కల్పించే సమయం వచ్చింది.
New Chapter, New Career, New Life 🤷🤷🤷
Good Bye to Hyderabad ❤️❤️❤️
Vizag 😍😍😍
గాజువాక రాజకీయాల్లో కూడా ఇక చురుగ్గా @Pallasrinivas4u గారితో
A key point from Pre-Budget Memorandum 2027-28 by Chartered Accountants Association, Surat:
If an extension is warranted it should be announced at least 15 days before the due date—ensuring certainty, avoiding litigation and enabling quality compliance.
#TaxAudit#Compliance
ఆ పిల్లవాడు "అమరావతి" అని చెప్పగానే ఒక్కసారిగా కళ్లలో నీళ్ళు తిరిగాయి 😢
2019-24 వరకు మీ రాష్ట్రానికి రాజధాని ఏది? అంటూ దేశం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి వెక్కిరించేవాళ్ళు,నవ్వుకునే వాళ్ళు
ఈరోజు వాళ్లే అమరావతి అంటున్నారు😎
It's all bcoz of you Thank you @ncbn 🙌
#Amaravathi
SIT హైకోర్టు కి సమర్పించిన రిపోర్ట్ లో నివ్వెరపోయే నిజాలు 🚨
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద కుట్ర ..
@ysjagan లాంటి నేరస్థులు రాజకీయాల్లో ఉండటం ఎంత ప్రమాదమో చెప్పే " APPSC SCAM " ..
అభ్యర్థులు నమ్మకంతో జవాబు పత్రాలు సీల్ చేసి అందజేస్తే ..
ఆ ఒరిజినల్ పేపర్లను 84 రోజులు ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో దాచారు..
లాకర్ కాదు " రిసార్ట్ " ..!
#AvaasaJFiles #JFiles #APPSCScam #YSRCPNeverAgain
అమరరాజా….❤️💛
చిత్తూరు జిల్లాలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కలిపిస్తోంది…. మా బంధువులు మిత్రులు more than 50% అక్కడే పని చేస్తారు…..
Galla Foods(Rangampeta)
Amararaja (Peta mitta)
Amararaja (Bangarupalyam)
Amararaja (Mangalam,Tirupathi)
ఇక్కడ పని చేసే వాళ్ల పిల్లలకి Mangal Vidyalaya పేరుతో రెండు స్కూల్స్ కూడా రన్ చేస్తున్నారు….
ఇలాంటి వారిని రాజకీయ కారణాలతో టార్గెట్ చేసి పంపేశారు….
History will not forget you @YSRCParty
Our Customer Qualification Plant (CQP), inaugurated today by Hon'ble CM of Telangana Shri A. Revanth Reddy garu (@revanth_anumula) is a critical bridge between innovation and manufacturing, ensuring world-class quality, safety and reliability. With this milestone, Amara Raja takes another significant step towards building India’s advanced battery manufacturing capabilities and supporting the nation’s clean energy ambitions.
#AmaraRaja #BatteryTechnology #EnergyTransition #MakeInIndia #LithiumIon #CleanEnergy #AdvancedManufacturing
ఎన్నో సంవత్సరాలుగా దూరంగా ఉన్న కన్న కొడుకు ఒక్కసారిగా వచ్చి మద్యం మత్తులో తల్లిపైన దాడి చేస్తే, ఆ కేసు పోలవరం P.S నమోదు చేయకుండా బైండోవర్ రాయించి పంపించారు.
మళ్లీ వాడే ఈరోజు మద్యం మత్తులో వచ్చి హత్యాయత్నం చేస్తే మళ్ళీ సదరు SI ఏ చర్య తీసుకోకుండా పంపించారు, కాసేపటికి మళ్ళీ వచ్చి దాడి చేయబోతే ఏలూరు SP 95503 51100 ఆఫీసుకి సమాచారం ఇస్తే వారు కూడా SI కే ఫోన్ చేయమని ఫోన్ పెట్టేస్తున్నారు. ఆయన చర్యలు లేవనే మిమ్మల్ని ఆశ్రయించారు. భలే ఉందయ్యా మన వ్యవస్థ @Anitha_TDP@SpEluruDistrict@Kishore_Kommi@APPOLICE100 #WomenSaftey #APPolice
🚨🇮🇳🇷🇺 Andhra Pradesh looks to bring Russian semiconductor expertise to its booming electronics sector
State's IT Minister Nara Lokesh has invited Russia's 'Element Group' to help build:
🔸An electronic components assembly unit in Visakhapatnam
🔸A semiconductor device manufacturing facility in Nellore
🔸Robotics and automation services in Sri City
🔯 అమరావతి - హైదరాబాద్ - వరద - చరిత్ర ఏం చెబుతుంది.🔯
వర్షం పడితే కాసేపు నీళ్లు నిలవడం అనేది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే అయినప్పటికీ.. ఆంధ్రా ద్రోహి జగన్ కేవలం అమరావతి మీద మాత్రమే దుష్ప్రచారం చేయించాడు.. నది పక్కన ఉంది కాబట్టి మునిగిపోతుంది అని ఇన్నాళ్లు తలాతోక లేని ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు అదే నది పక్కన ఉన్న విజయవాడతో పాటు.. తుఫాను తాకిడి ఎక్కువ ఉండే సముద్రం పక్కన ఉన్న మచిలీపట్నం రాజధానిగా కావాలి అని వితండవాదం మొదలుపెట్టాడు.. ఎలాగైనా అమరావతిని ముందుకు పోనీకూడదు, ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఉండకూడదు అనే అతని కుటిల బుద్ధిని బయటపెట్టుకున్నాడు..
వర్షాలు వరదలు అనేవి ప్రకృతి సహజం.. అత్యంత అభివృద్ధి చెందిన బీజింగ్, హాంకాంగ్, న్యూయార్క్ లాంటి నగరాల్లో కూడా వర్షాలు వచ్చినపుడు నీళ్లు నిలబడడం,, ఎప్పుడో ఒకసారి వరదలు అనేవి చాలా మామూలు విషయం పైగా ఇంకా నిర్మాణాలు జరుగుతున్న అమరావతిలో నీళ్లు నిలబడడం అనేది.. జగన్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్టు, ఎనిమిదో వింత కానేకాదు
⛔ ఒక్క రోజులో 50,000 మందిని పొట్టన పెట్టుకున్న హైదరాబాద్ వరదలు ⛔
ఇప్పుడు దేశంలోనే అత్యంత ఆధునిక మరియు ప్రతిష్టాత్మక నగరంగా వెలుగొందుతున్న హైదరాబాద్. ఒకప్పుడు ఘోరమైన వరదలకు నిలయం.. ఇప్పుడు కూడా వర్షాలు వచ్చినపుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం అనేది మామూలు విషయమే
1908 సెప్టెంబర్ 28న మూసీ నది హైదరాబాద్ లో భీభత్సం సృష్టించింది. ఈ వరదలు లో 50,000 మంది మరణాలకు కారణం అయ్యాయి.. అప్పట్లోనే 20 కోట్ల ఆస్తి నష్టానికి జరిగింది. చార్మినార్ దగ్గరకు మూసీ నది వచ్చింది. హైదరాబాద్ మొత్తం బురదలో శవాలతో ఒక నరకకూపంగా మారిపోయింది.
ఈ వరదల దెబ్బకు వణికిపోయిన అప్పటి నిజాం నవాబు. మహబూబ్ అలీ ఖాన్ హిందూ సాంప్రదాయాలను స్వీకరించి, జంధ్యం, దోతీ ధరించి, మూసి నదికి శాంతి పూజలు చేశాడంటే.. పరిస్థితి తీవ్రత ఊహించుకోవచ్చు.
హైదరాబాద్ వరదల చరిత్రతో పోల్చుకుంటే.. అమరావతి జజూబి. అమరావతిలో గత 4,5 సంవత్సరాలుగా కొండవీటి వాగు పొంగడం తప్ప,, ఘోరమైన వరదలు వచ్చిన దాఖలాలు లేదు.. ఇంకా చెప్పాలి అంటే.. విజయవాడలోనే బుడమేరు వరదలు కోట్లలో ఆస్తి నష్టం కలిగించాయి.
👉👉 ఇప్పుడు. అమరావతిలో వర్షాలకు నీళ్లు నిలుస్తున్నాయి కాబట్టి.. రాజధానిగా వద్దు.. అని ఆంధ్రాలో వైసీపీ దద్దమ్మలు అడ్డుపడినట్టు.. అప్పుడు కూడా ఎవరైనా హైదరాబాద్ ను అడ్డుకుని ఉండి ఉంటే.. హైదరాబాద్ అనే ఒక కలల నగరం తయారు అయ్యుండేది కాదు.
✳️ అమరావతి - Anti Flooding System ✳️
ఇప్పుడు వరదలు. చాలవరకు సహజమైనవి కాదు. సరైన ప్రణాళికలు లేకుండా పట్టణాల విస్తరణ జరగడం వలన. వస్తున్న కృత్రిమ విపత్తులే.. వాగులు వంకలు చెరువులు అన్నీ మూసివేస్తూ అడ్డదిడ్డంగా నిర్మాణాలు చేయడం వలన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
దీనికి తోడు. Proper Drain System లేకపోవడంతో. చిన్న వర్షాలకు కూడా నగరాలు జలమయం అవుతున్నాయి. భౌగోళిక మార్పుల వలన చివరికి ఎడారి దేశాలు అయిన దుబాయ్, సౌదీ అరేబియాలో కూడా వరదలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్నీ నగరాలు. ఈ Anti -Flood System మీద దృష్టి పెట్టాయి.
✅✅ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు బాబు గారు. 2018 లోనే. వరద నిర్మూలనకు ముందుగానే తీసుకోవాల్సిన నివారణ చర్యల మీద ఒక సమగ్రమైన Environmental Impact Assessment చేయించారు.. దాని ప్రకారమే ఇప్పుడు అమరావతిలో రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది.
👉👉 చంద్రబాబు గారు చేయించిన ఈ Assesment Report ను ప్రపంచ బ్యాంకు ప్రతిష్టాత్మకమైనదిగా గుర్తించింది. భవిష్యత్తులో నిర్మాణం చేసే నగరాలకు ఇది దిక్సూచి కాగలదు అని అమరావతి Anti-Flood System గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.. మిగతా దేశాలు కూడా ఉపయోగించుకునేందుకు. తమ Digital Archives లో భద్రపరిచింది.
అమరావతి Anti -Flood System ప్రపంచానికి ఒక కొత్త standard set చేసింది. ప్రపంచంలోని రాబోయే భవిష్యత్తు నగరాలకు అమరావతి ఒక మోడల్ కాబోతుంది అని ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు చెప్పాయి. ఈ స్ఫూర్తితోనే హైదరాబాద్ కూడా చెరువుల ఆక్రమణల తొలగింపుల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది.
అమరావతిలో మేము పెట్టుబడులు పెడతాము అని ఒకప్పుడు సింగపూర్, జపాన్ లాంటి సంస్థలు ముందుకు రావడానికి కూడా కారణం ఇదే. జగన్ రెడ్డి అనే భూతం వచ్చాక నీలినీడలు కమ్ముకున్నప్పటికీ. అది తాత్కాలికమే.
ప్రపంచం మొత్తం పొగుడుతున్న అమరావతి నిర్మాణ ప్రమాణాలను. 5 సంవత్సరాలలో. తన కోసం ప్యాలెస్‌లు, పార్టీ ఆఫీసులు, తన కార్యకర్తల కోసం డబ్బారేకుల గ్రామ సచివాలయాలు తప్ప. ప్రజల కోసం నాలుగు ఇటుకలు, అరబస్తా సిమెంటు వాడని జగన్ రెడ్డి.విమర్శలు చేయడం. అతని సంకుచిత బుద్ధికి నిదర్శనం.
✅అమరావతి నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే వరదలు వచ్చినా మునగని ఏకైక నగరంగా అమరావతి నిలుస్తుంది✅
Yesterday, I filed my first Form 141 (for property purchase - erstwhile Form 26QB), and it is evident that this is not merely a replacement of Form 26QB but a significant change in filing and reporting.
One of the most noticeable practical changes is that the number of buyers now determines the number of Form 141 to be filed, whereas earlier under Form 26QB, the number of sellers also resulted in separate forms.
Now, even if there are multiple sellers, all seller details can be reported in a single Form 141, and forms are required strictly buyer-wise.
The scope of property consideration continues to include various incidental components such as club membership fees, parking charges, electricity and water fees, maintenance and advance charges, and other incidental charges linked to the transfer.
Full analyis in the infographic below!
#Form141 #26QB #TDS #PropertyPurchase #IncomeTax #CAUpdates
జగన్ మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ కుటుంబాలని చెయ్యాలిసినంత టార్గెట్ చేసాడు సక్సెస్ అయ్యాడు కూడా
పితృవాక్య పాలన అని మనము వింటుంటాం కానీ చూడలేదు
తండ్రి ని కళ్ళ ముందు పోగొట్టుకున్న ధైర్యం గా నిల్బడ్డాడు తన కుటుంబానికి అండగ్ నిల్చిన వారికోసం
అన్నదానాలు ఈ రోజు వరకు సొంత గా సమకూర్చుకున్నాడు సత్తెనపల్లి నరసరావుపేట లలో..
ప్రతి వారం కొన్ని వందల మందికి నేత్ర పరీక్షలు చేస్తూ అందరికీ కళ్ళ జోళ్ళు ఉచితం గా ఇస్తూ అలానే వారం వారం ప్రత్యేకం గా కాల్ సెంటర్ పెట్టి ఫాలో అవ్వటం ..నిజం గా గ్రేట్
పడ్డ కష్టాలకు ..
అయినవాళ్ళు కానీ వాళ్ళ సూటిపోటి మాటలకి.
ధైర్యం గా ఎదుర్కుని పలనాటి పులి కొడుకు గా ఆయన ఆశయాలని ముందుకు తీసుకుని పోతున్న శివరాం అన్న కి అభినందనలు 🙏
This is insane.
US Secretary of State Marco Rubio just gave one of the most explicitly pro-colonialist speeches I have seen in the 21st century.
The US empire wants Europe to help it recolonize the Global South.
Rubio praised Western colonialists for "settl[ing] new continents, build[ing] vast empires extending out across the globe".
Then Rubio complained about the Global South's decolonization, portraying it as a sinister communist plot.
Rubio lamented: "The great Western empires had entered into terminal decline, accelerated by godless communist revolutions and by anti-colonial uprisings that would transform the world and drape the red hammer and sickle across vast swaths of the map in the years to come".
Rubio delivered this speech at the Munich Security Conference, surrounded by European leaders, who gave him a standing ovation. They loved the pro-colonialist diatribe.
The US secretary of state insisted that North American and European imperialists should unite in order to reverse "the West’s managed decline", to revive "the West’s age of dominance", to "renew the greatest civilization in human history".
This is a blatant call by the US empire to resuscitate Western colonialism and recolonize the Global South (which represents the Global Majority).
What the US empire did to Gaza, Venezuela, and currently Cuba is what it wants to do to the entire Global South.
This is from the official transcript published by the US State Department: https://t.co/acDrgEuqDz
Why is the common man losing faith in India’s taxation & legal system ?
"If I win, I win.
If you win, we bring a retrospective amendment."
That increasingly seems to be the motto of the Department & Finance Ministry.
Budget 2026 introduces retrospective amendments on issues already pending before the Supreme Court:
JAO v. FAO
DIN validity
Limitation under S.144C/153 in DRP cases
When matters are sub-judice before the Apex Court, why rush to amend the law retrospectively?
Is the Executive doubting the Court’s competence to interpret statutes?
What is the purpose of tax jurisprudence if retrospective amendments are repeatedly used to nullify judicial rulings?
For professionals, it is becoming impossible to assure clients that disputes are ever truly settled.
Yes the Department may collect tax, professionals may earn fees…
But who ultimately suffers?
The assessee.
A law-abiding citizen fights the Department, succeeds in court, and then years later is told: "The law has been changed retrospectively and litigation begins again."
Renewed tax demands.
Fresh stress.
Endless costs.
Is this justice?
Uncertainty, irrational demands, account freezes, never-ending litigation, this is exactly why people are losing trust.
Why would a common man choose to do business in a country where tax certainty can be rewritten overnight?
తాజా అప్డేట్….
జూబ్లీహిల్స్ ఎన్నికలో కేటీఆర్ ఇచ్చిన యూట్యూబ్, టీవీ చానెల్స్ ఇంటర్వ్యూ అన్ని కలిపి చంద్ర బాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన పేరు తీసి ప్రస్తావన చేసింది 33 సార్లు అయితే.
ఒకే ఒక్క ప్రెస్‌మీట్ తో చంద్ర బాబు పేరు 35 సార్లు తీసి కొడుకు రికార్డ్ ని ఒక్క ప్రెస్ మీట్ తో బ్రేక్ చేసిన కెసిఆర్….
ఇంకా అయ్యా కూడ్కులని నమ్మితే బుగ్గ అయ్యేది మీరే 🙏🏻
Warm tributes to former Prime Minister Shri Atal Bihari Vajpayee Ji on his 101st birth anniversary today. Much like his name, Shri Vajpayee Ji was Atal in his resolve to serve the nation. A statesman of rare grace and a poet at heart, he was a visionary leader known for his integrity, humility, and his ability to build consensus across party lines. He strengthened India’s security, gave new direction to governance, and inspired generations with his words and actions. I had the good fortune of working with him and learning from his wisdom. He will always be remembered with deep respect and gratitude for his transformative contributions to our nation’s growth.