ఈ సినిమాకి పబ్లిక్ నుండి unanimous negative reviews వస్తున్నా... Support చేస్తూ ఒక్క సోషల్ మీడియా వాయిస్ కూడా లేవలేదు అంటే... అర్ధం చేసుకోవచ్చు. మన telugu cinema Jubilee hills PR dog agencies కి ఈ సినిమా ఇవ్వలేదు అని.
ఇచ్చిఉంటే... తీసుకున్న పేమెంట్ కి అరిచి అరిచి... రుద్ది రుద్ది.. వాళ్ళు తయారు చేసుకున్న ఈ సంవత్సరం హిట్ సినిమా లిస్ట్ ను #Toxic తో మొదలుపెట్టేవాళ్లు.
Good move by @TheNameIsYash and team. Let the content speak for itself.
@Raghu4BRS@KCRBRSPresident@KTRBRS@SantoshKumarBRS వారికి రాజకీయం అంటే రియల్ ఎస్టేట్
వారికి పరిపాలన అంటే ఫామ్ హౌస్
వారికి అభివృద్ధి అంటే ఉచిత పథకాలు
వారికి పెద్దరికం అంటే పొట్టు పొట్టు తిట్టడం
వారికి ఆరోగ్యం అంటే మందు తాగటం తాగించటం
అవును నాయకుడు కాదు...
ఈ దృశ్యంలో కనిపిస్తున్న వ్యక్తి మహమూద్ ఫారూక్ షుబ్లీ.. ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్.
ఇతను బహిరంగంగానే "మేము వందేమాతరం పాడము.. పాడబోము" అంటూ మాట్లాడటం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. పుట్టిన నేలని తల్లిగా భావించి వందేమాతరం పాడటానికి మతం అడ్డొస్తుందా? ఈ నేలపైన ఉంటూ, ఇక్కడి తిండి తింటూ, మన దేశభక్తి గీతమైన వందేమాతరానికి గౌరవం ఇవ్వడానికి ఎందుకు మనసొప్పట్లేదు?
మన భారతదేశ దౌర్భాగ్యం ఏమిటంటే.. ఇలాంటి భావజాలం ఉన్న వ్యక్తులకు ఉన్నత స్థానాలు దక్కుతున్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తులను ఏ ప్రాతిపదికన చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టారో అర్థం కావడం లేదు. ఇలాంటి వారిని ఆ పదవుల్లో నియమించి సమాజానికి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది?
వందేమాతరం పాడటానికి నిరాకరించే వారు, ఈ నేలకు కృతజ్ఞత చూపించలేని వారు ఇలాంటి ఉన్నత పదవులకు ఏమాత్రం అర్హులు కాదు. దేశభక్తి అనేది ఏ ఒక్కరి సొత్తో కాదు.. ఈ నేల మీద బతికే ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి నియామకాలపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.