ఆఖరికి.. భోజనాన్ని కూడా దొంగలించిన ఢిల్లీ పోలీసులు
జంతర్‌మంతర్ వద్ద నిరసన చేస్తున్న విద్యార్థుల కోసం.. ఫుడ్ ఆర్డర్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
ఆ ఆర్డర్ తీసుకొని ఓ డెలివరీ ఏజెంట్ జంతర్‌మంతర్‌కు వెళ్తుండగా.. అతడ్ని అడ్డుకున్న ఓ పోలీస్
ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే.. జంతర్‌మంతర్ వద్దకు ఆర్డర్ తీసుకెళ్తున్నానని చెప్పిన డెలివరీ ఏజెంట్
ఆ మాట వినగానే.. అతని వద్ద ఉన్న మొత్తం ఫుడ్ తీసుకొని, అక్కడి నుంచి వెళ్లిపోయిన కానిస్టేబుల్
మరీ ఇంత నీచమా..? ఇలాంటి దుర్మార్గులు వ్యవస్థలో ఉంటే న్యాయం ఎక్కడ దొరుకుతుందని ఆగ్రహం
🚨
పిల్లలకు పాఠాలు చెప్పే నల్ల బోర్డును సమూలంగా మార్చేసిన చైనా..
టీచర్ చెప్పేది అర్ధం చేసుకొని మొత్తం సబ్జెక్ట్ బోర్డు మీద చూపిస్తున్న AI స్కూల్స్ బోర్డును ఆవిష్కరించిన చైనా.
#China
ee badkow telugu la matladtundu
aina vachinappati nundi neither telugu states have gotten even a kilometre of metro approved
from 2014 not even a kilometre of metro has been constructed by Modi in neither Telangana nor Andhra Pradesh
these badkows should fuck off!