ఆయనైతే సినిమాలు చేయడు,
కంగారు పడొద్దు 🤘
కానీ ఈ ముక్క పవన్ ని అడిగే ముందు - మిగతా 173 మందిని తమకున్న వ్యాపారాలు మూసేయమని చెప్పి & మూసేపించి, అప్పుడు పవనుడిని అడగండి.
�� రోజు నేను కూడా నిలదీస్తా 🙏
రాజశేఖర్ రెడ్డి ని చూసి జగన్ కి ఓటెయ్యాలా..?
దావూద్ ఇబ్రహీం వాళ్ళ నాన్న హెడ్ కానిస్టేబులు, కానిస్టేబుల్ కొడుకని దావూద్ ఇబ్రహీం ని పొలీస్ డిపార్ట్మెంట్ లోకి తీసుకుందామా..?
ఈ పిచ్చి కహానీ లు పక్కన పెట్టి, దయచేసి గ్లాస్ గుర్తుకు ఓటెయ్యండి
#VoteForGlassonApril11th
One of my cousin shouted johar ysr, vachedi fan ra thammudu I kept my calm n showed him the middle finger... N said ne lucha bathuku nuvvu bathuku. College days lo ithe vadini g lo petti lepevadini Ippudu konchem alochinchi chestunnam.
#keepcalm#VoteForGLASS
రేపటి నుంచి 10 రోజులు ఎలక్షన్స్ అయ్యే వరకు నా హోటల్ క్లోజ్ చేస్తున్నా..
భావితరాల భవిష్యత్తు కోసం పార్ట్ టైం పాలిటిక్స్ కి బై చెప్పి ఫుల్ టైం నా పూర్తి సమయాన్ని కేటాయిస్తా..
25 వేల నా ప్రాఫిట్ లాస్ కన్నా 25 ఏళ్ళు నా రాష్ట్రం వెనక్కి వెళ్లకూడదు అనే ఈ నిర్ణయం
జై జనసేన
జై పవన్
కమిట్మెంట్ కి మరోరూపం జనసైనికులు.
నాలుగు రోజులు పట్టె కొన్ని లక్షల copies ని నిన్న నైట్ నుండి అక్కడే నుంచుని నిద్రాహారాలు మాని రెడీ చేయించిన మా టీం కి 🙏
#JanaSenaManifesto#Janasena
When @PawanKalyan opposed media about the negativity they showing on him and filed cases, some journalists protested. Now will they protect in d same way as #Balayya slaped a journalist..
గు మీద కొట్టాలి ఒక్కొకడ్ని నాగబాబు కి సీట్ ఇవ్వగానే ఓవర్ చేస్తున్నాడు... ఆయనకి తెలీదా ఎం చేయాలి అని పాతికేళ్ల కుర్రాళ్ళకి పిలిచి సీట్లు ఇచ్చాడు ఒక్కడని చూపించండి అలాంటోళ్లన్ని ..మీరా ఆయన తో పాతికేళ్ళ పాటు నడిచేది ...సీట్లు కొట్టాలి కానీ అన్ని కొత్తవాళ్లకే ఇవ్వాలి మింగేయండ్రా మీరు
జనసేన గత నాలు��ు సంవత్సరాలలో ఏం చేసింది అనే దాని పైన ఒక వీడియో(71 mins length ) చేశాను .ఇందులో ప్రజల సమస్యలు పైన ఎలా పోరాటం చేసాడో చ���్కగా వివరించాను. కొంచెం ఓపికతో చూడండి.
@JSPShatagniTeam @PawanKalyan
https://t.co/bAZZgiI2L3
#JSPForNewAgePolitics
#IamWithJANASENA