అధికారం లేదు.. కానీ ప్రభుత్వన్ని పరుగులు పెట్టేస్తున్నాడు 💥🥳
ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి తస్సాదియ్య అభివృద్ధి మార్పు ఎందుకు తన్నుకుంటూ రావో చూద్దాం 😍�
ఈ రోజు @PawanKalyan గారి తూర్పు గోదావరి పర్యటన అని నిన్న అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుండి వైసీపీ ప్రభుత్వానికి భయం మొదలయ్యింది..
ఇదిగో సాక్ష్యం..
అర్ధరాత్రి కూలీలు గా మారి తడిసిన ధ్యానాన్ని తరలిస్తున్న VRA, VRO, VAO, గ్రామ సచివాలయం ఉద్యోగులు!
#JSPwithFarmers#SaveAPfromYSRCP
రేయ్ రాధాకృష్ణ ఇది ప్రజారాజ్యం కాదురా జనసేన తొక్కినారతీస్తది.🔥
చిరంజీవి అంత సౌమ్యం కాదురా @PawanKalyan చీల్చి చెండాడుతాడు.🔥🔥
- ముక్క శ్రీనివాస్ గారు.🔥🔥🔥
అంబేద్కర్, జ్యోతి బా పూలే, నారాయణ గురు గార్లతో వైయస్ రాజశేఖర్ రెడ్డి పోల్చే స్థాయి కాదు. మహనీయులకు గౌరవం ఇస్తున్నట్లు మభ్యపెట్టి మధ్యలో YSR పేరును పెట్టడంలో వైసిపి ఆంతర్యం ఏంటి? ఏం రుద్దాలని చూస్తున్నారు - JanaSena Chief Sri @PawanKalyan