🎓 Medal Distribution Ceremony | 64th Convocation | IIT Bombay
IIT Bombay will hold the Medal Distribution Ceremony of the 64th Convocation of IIT Bombay on 22 August 2026 at 6:30 PM at the Convocation Hall, IIT Bombay.
We are honoured to welcome Prof. Umesh Waghmare, Secretary, Department of Science & Technology (DST), as the Chief Guest.
🏅 Awards & Medals to be presented:
• President of India Medal
• Institute Gold Medal
• Dr. Shankar Dayal Sharma Gold Medal
• Sharad Maloo Gold Medal
• G.H. Raisoni Excellence Gold Medal
• Institute Silver Medals
• Naik & Rastogi Excellence Awards 2024–2026
📺 Live Screening:
IIT Bombay Official YouTube Channel
#IITBombay #IITB #64thConvocation #MedalDistribution #Convocation2026 #AcademicExcellence #StudentAchievements
గత ప్రభుత్వ హయాంలో పంచాయతీల్లో నకిలీ బిల్లుల పేరుతో ₹31.33 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు గుర్తించిన @PawanKalyan గారి డిపార్ట్మెంట్...
రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం సంబంధిత అధికారుల పైనా & సర్పంచ్ల పైనా చర్యలు చేపట్టి వారిని విధుల నుంచి తప్పించారు 🙏
ఉప్పాడ తీర రక్షణకు ఐఐటీ-మద్రాస్‌తో ఎం.ఒ.యు
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమక్షంలో ఒప్పందం
* రక్షణ గోడ డిజైన్, డీపీఆర్, పర్యవేక్షణ బాధ్యతలు చూడనున్న ఐఐటీ మద్రాస్
* నవంబర్ నుంచి పనులకు శ్రీకారం
* రూ.323 కోట్లతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం
సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణకు కీలక ముందడుగు పండింది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్), సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ - మద్రాస్‌కు అప్పగిస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో బుధవారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం కానుంది. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి (ఎన్.డి.ఎమ్.ఎఫ్) ఆమోదంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎస్.డి.ఎమ్.ఏ.) నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహించనుంది.
ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందించనున్నారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం తదితర అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్‌ను సిద్ధం చేయనున్నారు.
• నవంబర్ నుంచి పనులు ప్రారంభం
ఐఐటీ మద్రాస్‌తో అధికారిక ఒప్పందానికి సంబంధించిన ప్రక్రియ పూర్తికావడంతో, రానున్న నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా అధికారులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కలెక్టర్ శ్రీ ఎమ్.ఎన్.హరేంధిర ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ శ్రీ శరవణన్, పాడా డైరెక్టర్ డా. ఎన్.వి. శివరామ ప్రసాద్, ఐఐటీ మద్రాస్ ఓషన్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ శ్రీ ఎస్.ఎ.సన్నాసిరాజ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి ఖతీబ్ కౌసర్ బానో, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీ జి.వి.రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
@iitmadras
🚨 A candidate who scored just 1 out of 800 marks in NEET-PG has secured admission to MS Orthopaedics at Kamineni Academy of Medical Sciences, Hyderabad.
An illustrious career comes to an end 🇮🇳
Thank you @ajinkyarahane88 for your immense contribution to Indian cricket and all the memories that will be cherished forever
Wishing you the very best in your next chapter
#TeamIndia | #ThankYouAjinkya
When humanity calls, Shri Pawan Kalyan Garu stands beside those in need.
Responding with compassion to the critical medical condition of Gabbar Singh fame Mr. Y. Ramesh, who is currently undergoing treatment after suffering a massive stroke and undergoing life-saving surgeries, Shri Pawan Kalyan Garu immediately extended financial assistance of ₹5 lakh. He has also assured that all the remaining medical expenses for Mr. Ramesh’s treatment and recovery will be borne by him, easing the burden on the family during this difficult time.
The heartfelt words of gratitude shared by Mr. Ramesh’s family and friends in this video reflect the hope that compassionate leadership brings in life’s toughest moments.
Wishing Mr. Y. Ramesh strength, courage, and a speedy recovery.
పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారి అసంతృప్తి
•క్వాలిటీ కంట్రోల్ అధికారుల నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై చర్యలకు ఆదేశం
•సంబంధిత రోడ్ల బిల్లులు నిలిపివేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రివర్యులు
•పెదపెంకిలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచన
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్రంగా స్పందించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంబంధిత పనుల బిల్లులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెదపెంకి గ్రామంలో నిర్మించిన కొన్ని సిమెంట్ రోడ్లలో పగుళ్లు ఏర్పడిన విషయం ఆయన దృష్టికి వచ్చింది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని పెదపెంకి గ్రామానికి పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. తనిఖీల్లో ఐదు సీసీ రోడ్ల నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. క్వాలిటీ కంట్రోల్ అధికారులు సమర్పించిన నివేదిక ఆధారంగా సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు చేపట్టాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు.
ఈ సందర్భంగా పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెదపెంకిలో చేపట్టిన రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక శాసనసభ్యులు కూడా తీసుకోవాలని సూచించారు.
@PIB_India@IPR_AP@pibvijayawada
All time record 🔥🔥
🚨 ₹11,166.81 crore approved for rural drinking water projects across AP.
🔸₹1,811.81 crore sanctioned for 2,943 rural drinking water works.
🔸₹9,355 crore approved for 10 Mega Multi-Village Schemes.
🔸Projects will be aligned with Jal Jeevan Mission 2.0 to provide 55 litres of safe drinking water per person per day.
#AndhraPradesh #JanaSenaParty #PawanKalyan
ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రగతిలో దేశానికి దారి చూపుతున్న ఆంధ్రప్రదేశ్ !!
కేంద్ర ప్రభుత్వ MISHTI పథకం కింద మడ అడవుల పెంపకంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం సాధించడం రాష్ట్ర పర్యావరణ పరిరక్షణకు దక్కిన గొప్ప గుర్తింపు.
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నాయకత్వంలో తీరప్రాంతాల సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలు మరింత వేగం పుంజుకుంటున్నాయి.
హరిత ఆంధ్రప్రదేశ్… సుస్థిర అభివృద్ధి వైపు మరో బలమైన అడుగు.
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు… పోలవరం జలాలు చివరకు పిఠాపురం నేలను తాకాయి !!
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దూరదృష్టి, నిరంతర కృషి ఫలితంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా యేలేరు ఛానల్ నుంచి గొల్లప్రోలు మండలం బొఘాపురం గ్రామం మీదుగా పిఠాపురం నియోజకవర్గానికి నీరు చేరడం ప్రారంభమైంది.
ఇది కేవలం నీటి ప్రవాహం కాదు… రైతుల ఆశల ప్రవాహం. సాగుకు కొత్త ఊపు, పంటలకు కొత్త భరోసా, రైతు కుటుంబాలకు కొత్త వెలుగు.
మాట నిలబెట్టే నాయకత్వం… అభివృద్ధిని ఇంటింటికీ చేర్చే పాలనకు ఇదే నిదర్శనం.
దొరల బూట్లు నాకుతూ,
వాళ్లు మిగిల్చిన బొక్కలు ఏరుకుని బతికే @TeluguScribe కుక్క...
ఇంకెన్నాళ్లు ఇలా వాస్తవాలను వక్రీకరించి రాస్తావు?
వాస్తవాలు తెలిసిన తర్వాత కూడా ఇంకా ఇలా రాస్తున్నావంటే,
నీ నీచమైన బతుకు ఏంటో అందరికీ అర్థమవుతోంది.
🏆 #1 in Panchayat Raj Framework
🛣️ #2 in Rural Road Quality (PMGSY)
From King of Andhra to making Andhra Pradesh the King of National Wide Rankings.
@PawanKalyan 🫡👏
From 19th Rank during YCP govt to 2nd Rank in Kutami Govt. 👏🫡
That's what leadership, accountability, and execution look like.
Andhra Pradesh has secured 2nd Rank in India in the implementation of Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY).
@APDeputyCMO@PawanKalyan