‘సార్.. నా భార్య ఆసుపత్రిలో ఉంది’
ఒక్క ఆర్డర్ ఇచ్చేసి వస్తాను అని ఎంత రిక్వెస్ట్ చేసినా.. జెప్టో రైడర్‌కు బైక్ ఇవ్వని ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్‌లో ఓ జెప్టో డెలివరీ ఏజెంట్ ఒక ఆర్డర్ తీసుకోవడానికి రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్లాడు
ఆర్డర్ తీసుకొని బయటకు వచ్చేలోపు.. నో పార్కింగ్ జోన్లో వాహనం పెట్టాడని ఎత్తుకెళ్లారు
ఇది గమనించిన జెప్టో రైడర్ వెంటనే పోలీస్ వాహనం వద్దకు వెళ్లి.. బండి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశాడు
భార్య ఆసుపత్రిలో ఉంది, ఒక్క ఆర్డర్ డెలివరీ చేయనివ్వండి అని వేడుకున్నా.. వాహనం ఇవ్వలేదు
అక్కడితో ఆగకుండా.. బూతులు తిడుతూ, అతనిపై దాడి చేసేందుకు ఓ పోలీస్ అధికారి ప్రయత్నించాడు
దాంతో చేసేదేమీ లేక.. బాధను దిగమించుకుంటూ జెప్టో రైడర్ వెనుదిరిగాడు
హైదరాబాద్‌లో దారుణం
బాలూడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు
వేసవి సెలవుల కోసం సిద్ధిపేట నుండి బీఎన్ రెడ్డి నగర్ సమీపంలోని టీచర్స్ కాలనీకి వచ్చిన ఆద్విక్ అనే బాలుడు
ఇంటి బయట ఆడుకుంటుండగా బాలుడిపై దాడి చేసిన 10 వీధి కుక్కలు
వీధి కుక్కల దాడిలో తలపై చర్మం ఊడిపోయి తీవ్ర గాయలపాలవ్వడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
వీధి కుక్కలతో తరచూ ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానికులు
బిగ్ బ్రేకింగ్ న్యూస్
వాహనంపై చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అవ్వాలి
యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకోండి
ఆ వివరాలు సింక్ చేయండి, చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్‌గా డబ్బులు అకౌంట్ నుండి కట్ అవ్వాలి - సీఎం రేవంత్ రెడ్డి
@TGSRTCHQ What are you doing all these years with out taking any precautions?Are you sleeping?
No cleaning, Seats are very dirty ?Conductors are very rude.......
@TGSRTCHQ@revanth_anumula@Ponnam_INC@TelanganaCMO@SajjanarVC Dear Sir,
You will not arrange sufficient buses during rainy season, Public suffered a lot on 13th sep from Nizampet due to lack of buses, worst service , worst Adminstration by RTC Chairman........
@edu_commissonTG@edu_commissonTG
Dear Sir,
Akshara Planet school -Bachupally collected fee from parents and not providing Proper Education, Not giving TC and not Returning Fees, Mgmt didt paid power bill, Didn't paid rent, Not maintaing Hygiene, Pl do Justice to children.
@edu_commissonTG
Dear Sir,
Akshara Planet school -Bachupally collected fee from parents and not providing Proper Education, Not giving TC and not Returning Fees, Mgmt didt paid power bill, Didn't paid rent, Not maintaing Hygiene, Pl do Justice to children.