@revanth_anumula@INCTelangana@TeenmarMallanna శ్రీయుత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, గత ప్రభుత్వం నిర్వహించిన పోలీసు నోటిఫికేషన్ పై 62 కోర్టు కేసులు & G.O.46, 57, 58 ల అవకతవకలు పై కమిటీ వేసి న్యాయ విచారణ జరిపి Tspscలనే Tslprbని కూడ ప్రక్షళన చేయగలరు, అని ఇట్లు పోలీసు అభ్యర్థులు.
@HARIGOU75359768@revanth_anumula Tssp(Telangana state special police) స్టేట్ పోస్ట్ ను స్టేట్ గా అయిన, లేదా రాష్టప్రతి ఉత్తర్వులు మేరకు క్యాడర్1, క్యాడర్2 ల అయిన ఇచ్చిన పర్వాలేదు,కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చిన ఈ G.O.46 వల్ల జిల్లా పోస్ట్ అయితుంది దీని వల్ల 33 జిల్లాలో 30 జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
@HARIGOU75359768@KTRBRS జనాభా ప్రాతిపదికన సీట్ల తగ్గింపు అనే విషయం మీ వరకు వచ్చే సరికి ఊరుకోమ్ అంటున్నారు, మరి అదే జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన ఉద్యోగాలు పోతున్నాయి G.O.46 ద్వారా అంటే స్పందన లేదు, మీకు మీది న్యాయం అనిపిస్తుంది మరి మాది ఎందుకు అనిపించడం లేదు దయచేసి ఇప్పటికి అయిన అర్థం చేసుకోగలరు🙏.
@HARIGOU75359768@KTRBRS ఇప్పుడు అర్థం అయితుందా సర్ మీకు జనాభా ప్రాతిపదికన నష్టం జరుగుతుందని మీకు జస్ట్ రాజకీయ సీట్లో నష్టం ఉంటే మాకు జీవితలే నాశనం అయితున్నాయి ఈ G.O.46 వల్ల మీరు చూసి ఎందుకు స్పందించట్లేదు అర్థం కాట్లేదు, దయచేసి TSSP నుంచి ఈ G.O.46 తొలగించండి, మా జీవితాలను రోడ్డు మీద వేయకండి🙏
@HARIGOU75359768@KTRBRS సార్ చిన్న విన్నపం మాది ఏమనగా గత 3 నెలల నుంచి G.O.46 వల్ల మా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు నష్ట పోతునం అని చాలా కాలం నుంచి పోరాడుతున్నం అయిన మీ స్పందన లేదు కారణం మీరు ప్రభుత్వ పథకాలు కాపాడతాయి అనుకుంటునరేమో 10ఎక్కరాల రైతు బంధు వచ్చే వాడు G.O.వల్ల నష్ట పోతే ఇలాంటి పథకాలు అని వర్ధమే.