Join the Dialogue on 'Reviving the infrastructure sector - Restarting Construction Activities' at 5 pm today. The webinar will be presided over by @ncbn who has been at the forefront of driving economic growth & vision. Register for #GFST webinar here: https://t.co/lhy2BDAZZS
సూట్ కేస్ రెడ్డి ,
బహుకాలపు జైలు పక్షివి..
రాజకీయాల్లో అక్కుపక్షివి..
వైసీపీ అవినీతి మురికి గుంటలో బుడగవి..
ప్రచారం కోసం పైత్యం రాతలు రాసుకునే 5రూ ఆర్టిస్ట్ వి..
మీ బ్రతుకు అంతా కేసులు-సూట్ కేసులే..
మీ పరిధిలో మీరు ఉండి చీకట్లో చిల్లర లెక్కలు చూసుకోండి.
పాపం పండే టైం వచ్చేసింది.
ఏబీఎన్ ప్రసారాల నిలుపుదలపై టీడీశాట్ విచారణలో సాంకేతిక కారణాలంటూ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏంటి? కోర్టుల ముందు ఒకలా, పాలనలో మరోలా ప్రభుత్వం ఎందుకుంటోంది? అప్పిలేట్ ట్రిబ్యునల్స్, ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలేస్తున్నా వైసీపీ నేతల్లో మార్పు రాదా? ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మారాలి.
కోడెల శివప్రసాద్ గారి మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. వైద్యవృత్తి నుంచి తెదేపాలో చేరి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఎదిగారు. ఆయన మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
తెదేపా ప్రభుత్వ హయాంలో విడుదలైన పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ ద్వారా 2,623 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికవడం ఆనందంగా ఉంది. విజేతలందరికీ అభినందనలు. ప్రజాహక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల నిర్వహణలో మీ పాత్ర గణనీయమైనది. ప్రజల మన్ననలు అందుకునేలా ఉత్తమసేవలు అందించండి.
మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పదనం అన్నారు స్వామి వివేకానంద. అటువంటి గీతోపదేశాన్ని మనకు అందించిన భగవానుడు జన్మించిన శుభవేళ.. ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు!
#HappyJanmashtami
చంద్రబాబుగారి ఇంట్లోకి వరదనీరు తెప్పించడానికి వైసీపీ నేతలు పగలూరాత్రిళ్ళు ఎలా కుట్రలు పన్నారో చూడండి. బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవలు ముంచారు. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?
.@ysjagan గారూ! అమెరికాకు వెళ్తూ చంద్రబాబుగారికి ప్రాణహాని కలిగించమని మీ వాళ్ళకు ప్లాన్ ఇచ్చి వెళ్ళారా? జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై అనుమతి లేకుండా డ్రోన్లు ఎందుకు ఎగిరాయి? డ్రోన్ తో ఉన్న బాక్సులో ఏముంది? వాళ్ళు మీ పేరెందుకు చెప్పారు?
#CBNSafetyAtRisk
దేవుడు స్క్రిప్ట్ భలే రాశాడు... ఎవరైతే అమరావతిని గ్రాఫిక్స్, భ్రమరావతి అని అబద్ధాలు చెప్పారో, వాళ్ళ చేతనే ఇప్పుడు అక్కడ లైటింగ్ పెట్టించి దాన్ని మరింత అందంగా చూపించేలా చేశాడు.
అన్న క్యాంటీన్లను తిరిగి తెరవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు, మూసివేసిన అన్న క్యాంటీన్ల వద్ద పేదలకు అన్నదానం, నిరసన దీక్షలను నిర్వహిస్తోంది తెలుగుదేశం. రండి! కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఈ నిరసన కార్యక్రమాలలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయండి.
#ReOpenAnnaCanteens
తెదేపా మీద కక్షతో ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు. కానీ అన్న క్యాంటీన్లు మూసేసి పేదలను కష్టపెట్టడాన్ని సహించలేకపోతోంది తెలుగుదేశం. అందుకే ఈరోజు అన్న క్యాంటీన్ల వద్ద నిరసన దీక్షలు నిర్వహిస్తోంది తెదేపా. అందరూ కలిసిరండి క్యాంటీనులను తిరిగి తెరిచేవరకు ఉద్యమిద్దాం.
#ReOpenAnnaCanteens