మా ఇంట్లో రెండు పార్టీలు ఒక్కటి కుప్పం పార్టీ ఇంకొకటి మంగళగిరి
అభివృద్ధి కోసం గొడవలు పడుతుంటాం
~ భువనేశ్వరి
అరుగుమీద చెప్పాల్సిన ముచ్చట్లు స్టేజ్ మీద చెప్తున్నారు ఆంటీ 😂
ఫ్యామిలీ ఫ్యామిలీ ఒకటే తీరు అనుకుంటా🚶♂️
For 12 years, the capital issue has remained unresolved. Let the Assembly be dissolved and seek a fresh mandate from the people. The people's verdict should decide the way forward.
@ncbn@ysjagan@narendramodi
ఎందుకు ఇ మాటలన్నీ, విల్లెం అన్న అమెరికా ప్రెసిడెంట్ హ లేదా రష్యా ప్రెసిడెంట్ గా govt వుంటేనే చెయ్యటానికి , 5 నిమిషాలు ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచిస్తే చాలు.
In NDA Govt under the leadership of Hon. PM Sri @narendramodi Ji and Hon. CM Sri @ncbn garu the following are few milestones achieved in AP Panchayat Raj dept.
*CC Roads*
YSRCP ( 5 yrs) : 1800 kms
NDA ( 6 months ) : 3750 kms
*Mini Gokulam*
YSRCP ( 5 yrs ) : 268
NDA ( 6 months ) : 22500
*PVTG habitations*
YSRCP ( 5 yrs ) : ₹91 crores
NDA ( 6 months ) : ₹750 crores
Good News for Students Regarding Fee Reimbursement!
కంసమామ మోసం చేసి పోతే మన చంద్రన్న న్యాయం చేస్తున్నారు. జగన్ రెడ్డి గారు ఫీజు బకాయిలు పెట్టి లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారు. ఆయన పెట్టిన బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కింది.
గత పాలకులు చేసిన పాపాలకు విద్యార్థులు బలి కాకూడదని నేను విద్యా శాఖా మంత్రి అయిన వెంటనే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేసాం. దశల వారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం అని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ రోజు రూ.788 కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నాం. పండుగ వేళ విద్యార్థులకు తీపి కబురు అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు.
#SankranthiGiftForAP
#IdhiManchiPrabhutvam