@Arvindharmapuri@Dhanpal_Suranna@nitin_gadkari@KomatireddyKVR
NH 63 విస్తరణలో NZB బైపాస్ వద్దా సార్?
NHAI అధికారులకైన తెలీదా బైపాస్ అత్యవసరమని?
మొన్న state govt ring రోడ్డు ఇవ్వలేదు
బీజేపీ ఎంపీ MLA కలిసి కనీసం NH63 బైపాస్ తేవాలి, ఇది NZB రింగ్ రోడ్డు లో 25 % కవర్ అవుతుంది🙏
@OffDSB Sir, Need investments in Warangal,Karimnagar,Nizambad regions. So far zero companies stepped in ur regime. Graduates still migrating for lower salaries to Hyd,BNGLR,PUNE etc.
@KarimnagarSmart@HiWarangal@NTreal123@DSB4YOUTH
@TelanganiteHyd@BJP4Telangana ఇంకా ఏం alternaive అన్న... ఉన్న మూడు పార్టీలందరూ మోసం చేస్తున్నారు నిజామాబాద్ నగరాన్ని
కనీసం ఒకరు కాకుంటే ఒకరైన అభివృద్ధి చేయాలి... కానీ వాళ్ళు ఏం చేయలేరు మేమేం ఏమీ తీసుకురాము అనుకుంటూ ఎవరు ఏమీ అభివృద్ధి చేయడం లేదు
@BJP4Telangana మిగతా పార్టీలలాగే బీజేపీ కూడ నిజామాబాద్ నగరాన్ని నిర్లక్షం చేస్తుంది
కేంద్ర పెద్దలను ఒప్పించి Smart City తీసుకురండి
అర్బన్ ఛాలెంజ్ ఫండ్ లో భాగంగా నిజామాబాద్ నిధులు తీసుకురండి
నిజామాబాద్ నగర ప్రజలు బీజేపీని గెలిపించినందుకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి
@Arvindharmapuri@narendramodi@AshwiniVaishnaw బోధన్ - నిజామాబాద్ – ఆర్మూర్ జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణకు ఆమోదం వచ్చేలా చూడండి
అలాగే ఈ విస్తరణలో భాగంగా నిజామాబాద్ నగరానికి మరియు ఆర్మూరు పట్టణానికి బైపాస్ మంజూరు చేయించండి
వేరే ప్రాంతాలలో వేల కోట్లలో పర్యాటక అభివృద్ధి:
శిల్పారామాలు, రోప్ వేస్
Suspension bridges
ఇలా ఎన్నెన్నో కానీ, No single rupee for
లింబాద్రి గుట్ట
శ్రీరామ్ సాగర్,అలీ సాగర్,అశోక్ సాగర్
వంద స్తంభాల గుడి
నీలకంటేశ్వర ఆలయం
ఖిల్లా & డిచ్ పల్లి రామాలయం
SRSP-Basar Boating & Backwaters
🙏