హుజురాబాద్ శాసనసభ్యులు, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు @Eatala_Rajender గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, నిరంతరం ప్రజాసేవలో కొనసాగాలని ఇల్లందకుంట శ్రీ సీతా రామచంద్ర స్వామి వారిని కోరుకుంటున్నాను.
ధర్మం వైపు నిలిచిన ఉపాధ్యాయుల, అధ్యాపకుల విజయం !
ఉమ్మడి మహబూబ్ నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ టీచర్ల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారి విజయం, టీచర్లలో పేరుకుపోయిన ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచి టీచర్ల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి.
నియంతృత్వ, నియంత పోకడలకు పోయే ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదు. రాబోయే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతం అవుతాయన్న విశ్వాసాన్ని ఉపాధ్యాయులు అందించారు. ఇదే స్ఫూర్తితో ఉపాధ్యాయ లోకం, ఉపాధ్యాయ వ్యతిరేక కేసిఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మా వెంట నడుస్తారని ఆశిస్తున్నాం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థి శ్రీ ఏవిఎన్ రెడ్డి గారికి శుభాభినందనలు. వారికి ఓటు వేసి గెలిపించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. టీచర్ల సమస్యల పరిష్కారానికి మేం మరింత ఉధృతంగా పోరాడేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుంది.
భారత్ మాతాకీ జై !
#TeachersWithBJP
*మహబూబ్నగర్, రంగారెడ్డి మరియు హైదరాబాద్ జిల్లల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన @BJP4Telangana MLC అభ్యర్థి శ్రీ AVN రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.*
అపూర్వమైన మద్దతు ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు.* @bandisanjay_bjp@Eatala_Rajender@odelasrinath2@GKR4BJP
Question papers of all TSPSC exams are leaked to KCR Team !
Here 👇is OMR sheet of A1 Accused Praveen, TSPSC secretary’s PA, who got highest marks in Group1 prelims.
Yet again BRS Govt is messing around with lives of unemployed youth. Chairman & all members shud be terminated
తెలంగాణలో ఉన్న శక్తి కేంద్రాల సంఖ్య 9224 కానీ బిజెపి తలపెట్టిన ప్రజాగోష బిజెపి భరోసా స్టేట్ కార్నర్ మీటింగ్ సంఖ్య 11,012 అంటే అనుకున్న స్థాయికి మించి మీటింగ్స్ నిర్వహించడంలో బిజెపి శక్తి కేంద్ర ఇన్చార్జిలు,భూత్ ఇంచార్జిలు కార్యకర్తలు విజయవంతం అయ్యారు.
#PrajaGosaBJPBharosa
తెలంగాణలో ఉన్న శక్తికేంద్రాల సంఖ్య 9224 కానీ బిజెపితలపెట్టిన పజ్రాగోష బిజెపిభరోసా స్టేట్ కార్నర్ మీటింగ్ సంఖ్య
11,012 అంటేఅనుకున్న స్థాయికిమించి మీటింగ్స్ నిర్వహించడంలో బిజెపిశక్తికేంద్రఇన్చా ర్జిలు,భూత్ ఇంచార్జిలు
కార్యకర్తలు విజయవంతం అయ్యా రు.

35 కేంద్ర మంత్రులు, 12 సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు సహా 350 ప్రతినిధులు ఉన్న సభలో శెభాష్ బండి జీ అంటూ సంజయ్ జి చేపట్టిన యాత్రను కూడా మెచ్చుకోవడం విశేషం. #ModiJiBlessesBandi
Senior Leadership of BJP have commented that Bandi Sanjay is the second Telugu Person to have had such a huge impact on ‘common people & Central Govt after erstwhile AP CM Sri N.T.R. garu. #ModiJiBlessesBandi