Spaceలో
P1: JSP వాళ్ల nominations ఎందుకు ఎక్కువ reject అవుతున్నాయి?
Me: ఎందుకు?
P1: YCP, BJP వాళ్లవి ఎందుకు అవడం లేదు?
Me: ఎందుకు?
P1: Municipal Ministry ఎవరి దగ్గర ఉంది?
Me: TDP.
P1: అందుకే municipal electionsలో మావి reject చేశారు… Municipal Minister TDP వాడు కాబట్టి
Me: But reject చేసేది EC కదా?
P1: అవన్నీ మాకు తెలియదు
Nominations ఎవరు reject చేస్తారో తెలియదు… కానీ TDP వల్లే అని conclusion మాత్రం ready ఇలాంటి వాళ్లతో రాజకీయం 🤦♂️
My opinion on them👇