India in 2004: 760 million people practised open defecation.
India in 2014: After decades of Congress rule, the number was still 706.5 million.
India now: Down to just 6.5 million.
Under the visionary leadership of PM Shri @narendramodi Ji, Swachh Bharat transformed millions of lives, restored dignity and changed India's global image.
What Congress failed to achieve for decades, PM Modi Ji delivered through determination and execution.
Pride of #Dharmavaram …
సాధారణ కుటుంబానికి చెందిన కుమారి దీక్షిత ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, హృదయపూర్వక అభినందనలు. ఈ వి��యం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది.
దీక్షిత భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, సంస్కృతి సేవా సమితి తరఫున ఆమెకు డిగ్రీ విద్యతో పాటు సివిల్స్ కోచింగ్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాను.
పునాదులు తవ్వితే ఇళ్లు కట్టినట్టు కాదనే విషయం ఊరికో ప్యాలెస్ కట్టిన జగన్ గారికి తెలియదా? ఆ అసమర్థ పాలన కారణంగానే @YSRCParty ని జనం 11 సీట్లకు పరిమితం చేశారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా అబద్ధాలు.. అర్థ సత్యాలు చెబుతున్నారు.
17 మెడికల్ కాలేజీలు తామే కట్టేశామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు.. ఐదేళ్లలో ఏమీ చేసారో ఇప్పటికైనా వాస్తవాలు చెప్పండి?
17 మెడికల్ కాలేజీలు కట్టేశామని చెబుతున్న @ysjagan .. ఐ���ేళ్ల పాలనలో ఎంత ఖర్చు చేశారు? అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎన్ని? రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత?
మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం చేయాల్సిన ఖర్చు మొత్తం రూ.8480 కోట్లలో జగన్ సర్కారు ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.1,282.31 కోట్లు మాత్రమే.
అదే ఈ ఏడాది కాలంలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన వ్యయం రూ.689.96 కోట్లు. దీనిని బట్టి ఎవరికి చిత్తశుద్ధి ఉందో.. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ప్రజలు అర్థం చేసుకోగలరు!
���గన్ హయాంలో చేసిన ఖర్చులో కూడా మెజారిటీ వాటా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రాయోజిత పథకాలు, నాబార్డు నిధులే. జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు నామమాత్రం. అంతే కాదు చేసిన పనులకు బిల్లులను పెండింగ్ లో పెట్టిన ఘనత కూడా ఆయనదే. కానీ, ఇప్పుడు అవన్నీ ఎవరికీ తెలియవు అన్నట్టుగా మొసలి కన్నీరు కారుస్తున్నారు! గొడ్డలిపోటు, కోడికత్తి తరహాలో కథ అల్లేస్తున్నారు!!
మౌలిక సదుపాయాలు, తీవ్రమైన బోధనా సిబ్బంది కొరత ���ారణంగా నేషనల్ మెడికల్ కమిషన్ పులివెందులతో సహా ఇతర కాలేజీలకు అనుమతి నిరాకరించిన మాట వాస్తవం కాదా? ఆది మీ చేతకాని తనానికి తార్కాణం కాదా?
పునాదులు.. మొండిగోడలు తప్ప మీరు మిగిల్చింది ఏముంది? ఇప్పుడు మేము నిబద్ధతతో కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారు.
చిత్తశుద్ధి ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి. లేదా విద్యార్థిలోకానికి మీరు చేసిన అన్యాయానికి బహిరంగ క్షమాపణ చెప్పండి.
అబద్ధాలను ఆలంబనగా చేసుకుని అధికారంలోకి వచ్చి “హీరో” అనిపించుకున్నారు.
ఐదేళ్ళ పాలనలో కేవలం అరాచకాలకు, అసత్య ప్రచారాలకు పాల్పడి “నీరో” లా వ్యవరించారు.
మీ వ్యవహారం నచ్చక ప్రజలు మిమ్మల్ని దారుణంగా తిరస్కరించి “జీరో” చేశారు.
అయినా ఆత్మవిమర్శ చేసుకోకుండా ‘అప్పుడప్ప���డు’ ఏపీ కి వచ్చి మళ్లీ అవే అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మంచి కూటమి ప్రభుత్వాన���కి ఫేక్ న్యూస్ తో అప్రతిష్ట తేబోయి మీరే అభాసుపాలు అవుతున్నారు.
మీ నైజం తెలిసాక ఒకసారి నమ్మి మోసపోయిన ప్రజలు మళ్లీ మళ్లీ నమ్ముతారనుకోవడం మీ భ్రమ. ఈ సారి వారిచ్చే తీర్పు మీ దివాళాకోరు రాజకీయాలకు శాశ్వత సమాధి కడుతుంది. తధ్యం।
#108 #fakenews @ysjagan @YSRCParty
వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్ళిందట.
@ysjagan ప్రభుత్వం మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించింది.
బకాయిలు పెట్టి, ��ందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది @@YSRCParty ప్రభుత్వం కాదా?
మీరు గతంలో కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితులను చక్కదిద్ది ఇవాళ మందుల సరఫరా సక్రమంగా చేసి పేదలను ఆదుకుంటున్నది కూటమి ప్రభుత్వం.
ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేని కారణంగానే ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత కూడా మీకు బుద్ధి రాలేదు. అసత్య ప్రచారాలు మాని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చార�� ఆత్మ విమర్శ చేసుకుని ఇప్పటికైనా భాద్యతాయుతంగా నడుచుకోండి.
@BJP4Andhra @JaiTDP @JanaSenaParty
@PurandeswariBJP @ncbn @PawanKalyan
చిన్న పిల్లలతో ఆడించిన “అమ్మ ఒడి - నాన్న బుడ్డీ నాటకం” బట్టబయలు కావడంతో అభాసుపాలయ్యి పొట్ట ఉబ్బరంతో గ్యాస్ ఎక్కువైనట్లుంది మీ నాయకత్వానికి.
ప్రజాధనాన్ని మింగి అజీర్తి చేస్తే ప్రజలు తొమ్మిది నెలల క్రితం 11 గ్యాస్ మందులు ఇచ్చారు. ���ర్చిపోయారా?
పేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది. ఇటువంటి అసత్య ప్రచారాలను కొనసాగిస్తే 1 కి పడిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పదండి!
@BJP4Andhra @JaiTDP @JanaSenaParty
కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి ఏడుగురు తెలుగువారికి దక్కడం మనందరికీ గర్వకారణం.
తన సినీ ప్రయాణంలో ఇటీవలే 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల���యే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వరించడం, ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ(పబ్లిక్ ఎఫైర్స్) గారికి పద్మ శ్రీ పురస్కారం లభించడం చాలా సంతోషం కలిగించింది.
��ైద్య రంగంలో ఎనలేని సేవలందించిన ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ అధినేత డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డి గారికి పద్మవిభూషణ్ దక్కడం, మాడుగుల నాగఫణి శర్మ(కళలు), కేఎల్ కృష్ణ(సాహిత్యం–విద్య), వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి(సాహిత్యం–విద్య), మిరియాల అప్పారావు(కళలు)(మరణానంతరం) గార్లకు రావడం తెలుగు వారందరికీ గర్వకారణం. అలాగే పద్మ పురస్కారాలకు ఎంపికైన వారందరికీ అభినందనలు.
#Balayya #NandamuriBalakrishana #PadmaAwardees #PadmaShri #AndhraPradesh #Telugu
గౌరవ ప్రధ���నమంత్రి శ్రీ @narendramodi గారి విశాఖ సభ, రోడ్‌షో ఏర్పాట్లను కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, సహచర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాను. సభకు హాజరయ్యే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించాము.
#AndhraPradesh #NDAGovt #Visakhapatnam @JaiTDP @BJP4India @BJP4Andhra @JanaSenaParty @PMOIndia @ArogyaAndhra @MoHFW_INDIA
ఇవాళ ధర్మవరం పట్టణంలో సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ‘ఉద్యోగ ఉత్సవం’ (Job Mela) లో ఉద్యోగాలు పొందిన నా #ధర్మవరం నియోజక వర్గ యువ మిత్రులు అందరికీ శుభాకాంక్షలు.
99 వివిధ ప్రముఖ కంప���నీలు పాల్గొన్న మేళా లో 5 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఒక్కరోజే 1668 మందికి ఉద్యోగాలు లభించడం ఆనందంగా ఉంది. మరో 1000 మంది రెండో రౌండ్ ఇంటర్వ్యూ కు అర్హత పొందడం సంతోషకరం. నిర్వాహకులకు ధన్యవాదాలు.
తొక్కిసలాట సంఘటన కారణంగా నేను తిరుపతి వెళ్లాల్సి రావడం వల్ల మేళాలో వ్యక్తిగతంగా పాల్గొని యువ మిత్రులను అభినందించలేకపోవడమే వెలితి.
నియోజకవర్గంలో చదువుకున్న ప్రతి ఒక్కరికి వారి ��ర్హతలకు అనుగుణంగా ఉద్యోగం ఇప్పించడం, అదేవిధంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి అవసరమైన ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించడమే నా లక్ష్యం. వారి భవిష్యత్తు భద్రత నా బాధ్యత.
నన్ను ఆశీర్వదించిన ధర్మవరం ఆత్మబంధువులకు నేను తీర్చుకునే రుణం.
@Sanskriti_Helps @sanreadsbooks
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారిని ఉదయం కలిశాను. మా నివాసానికి విచ్చేసిన ఆయనకు స్వాగతం పల���కాను. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాను.
ధర్మవరం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావలసిన అవసరం ఉందని వారు తెలిపారు. బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
పోరాటయోధుడు మందకృష్ణ మాదిగ గారి ఆశయ సాధన అతి త్వరలో జరగనుంది.
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాద��గ గారిని ఉదయం కలిశాను. మా నివాసానికి విచ్చేసిన ఆయనకు స్వాగతం పలికాను. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాను.
ధర్మవరం నుంచి ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి మద్దతిస్తామని కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావలసిన అవసరం ఉందని వారు తెలిపారు. బీజేపీ, టీడీ���ీ, జనసేన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పారు.
పోరాటయోధుడు మందకృష్ణ మాదిగ గారి ఆశయ సాధన అతి త్వరలో జరగనుంది.
ప్రజలందరి మెప్పూ పొందేలా పాలన సాగించడం ఏ పాలకుడికైనా కత్తి మీద సామే. కానీ, ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒకే ఒక్క ప్రధాని మాత్రం కచ్చితంగా మోదీ గారే.
కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా, అందరికీ సమాన అవకాశాలు అందిస్తూ దేశాన్ని పదేళ్లుగా ప్రగతి పథం వైపు నడిపారాయన. 80శాతం పైగా మహిళలు, రైతులు, యువకులు, పేదల మెప్పు పొందారు.
అందుకే ముచ్చటగా మూడోసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన పాలనలో ఎవరికైనా అసంతృప్తి ఉందంటే అది కేవలం ప్రతిపక్షాలకు మాత్రమే.
#సత్యకాలమ్ #satyacolumn
Under Hon'ble PM Shri @narendramodi ji's leadership, #India achieved unprecedented progress, breaking barriers of caste, religion, and region.
Two terms later, people are ready to endorse PM #Modi ji again, as #India's resilience & PM Modi ji's leadership are propelling it to be the fastest-growing major economy despite global challenges.
With reforms and vision, India stands as a global economic powerhouse, ready to drive growth worldwide.
#TrulySpeaking
దొరల గుత్తాధిపత్యాన్ని ఎదిరించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు ఏకంగా గోల్కొండ కోటనే ఏలిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాను 🙏🏼