Our Telugu States MAN OF MASSES Shining in the Limelight of Global Glory. 38th Birthday CDP of GLOBAL STAR @AlwaysRamCharan is Here ❤️🔥
#RamCharanBirthdayCDP
మార్పు మొదలయ్యింది ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవాళ్ళు @PawanKalyan గారి వెంట ర్యాలీ అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ గారు అభ్యర్ధులను పెట్టలేదు నిలబెట్టలేదు, వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయండని పిలుపునిచ్చారు ఫలితమే #వైసీపీ ఓటమి..
కళ్యాణ్ గారి వ్యూహం ప్రజలకు అర్థం అయ్యింది!!
@JanaSenaParty
Can’t thank you all enough for such a warm welcome. 🙏
Our Grand master @PDdancing sir thank you for the sweet surprise ❤️
Feels great to be back at shoot
#RC15
మచిలపట్నం సభలో కనిపించని హీరోలు 🔥🔥
వచ్చిన వాళ్ళ అందరకి ఫ్రీగా వాటర్ బాటిల్స్
ఫుడ్ డిస్ట్రిబ్యూషన్
👉🏼భవని రవికుమార్ ఏపీ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షలు
👉🏼 కతిపుడి బాబీ తూర్పుగోదావరి జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు
Thank you very much
Sri @ianuragthakur for honoring me with the traditional Himachali Topi & Shawl from your home state, on my visit to Delhi today! Delighted! 🙏🙏
Truly an honour to meet our Honourable Home Minister @AmitShah Ji at the @IndiaToday Conclave.
Thank you sir for appreciating the efforts of @RRRMovie team 🙏
@KChiruTweets
@AmitShah@AlwaysRamCharan శ్రీ @AmitShah జీ , మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 🙏🙏
ఈ విజయం #RRR టీం అందరిదీ!
ఈ గుర్తింపు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమది!!
ఈ ఆస్కార్ భారత దేశ ప్రజలందరికీ లభించిన గౌరవం.
భవిష్యత్తు లో భారతీయ చిత్ర పరిశ్రమ చేసే కృషికి మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తాయి!!