సినీనటుడు గిరిబాబు గారి మృతికి వైయస్ జగన్ గారు సంతాపం
తెలుగు సినీ పరిశ్రమకు గిరిబాబు గారి మరణం తీరని లోటు
ప్రముఖ సినీనటుడు, దర్శకుడు, నిర్మాత గిరిబాబు (80) గారి మృతిపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించిన గిరిబాబు గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని శ్రీ వైయస్ జగన్ గారు పేర్కొన్నారు. దశాబ్దాల పాటు వందలాది చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక���షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారని గుర్తుచేశారు.
సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన గిరిబాబు గార��� మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని శ్రీ వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆయన సినీ రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.
గిరిబాబుగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు శ్రీ వైయస్ జగన్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
నాన్నగారికి మంచి స్నేహితుడు, మా పార్టీలో క్రియాశీలక సభ్యులైన ప్రముఖ నటుడు గిరిబాబు గారి మరణవార్త ఎంతో బాధించింది. ��యన తనదైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు చిత్రసీమకు గిరిబాబు గారు అందించిన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
@always_akash7 Kutha muyyi ra puka anni casts lo chala mandhi change ayyaru ma village lo andharu Reddy's vnnaru okkaru kuda change avva ledu ma pakka village lo kapu,kamma vallu vnnaru vallu chala mandhi churchs ki veltharu
Congratulations, Team @ncbn, Police, and SEC!
You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete!
At every stage, the process was rigged:
* Nomination: Hijacked!
* Scrutiny: Hijacked!
* Withdrawal: Hijacked!
* Polling agents: Obstructed or Pulled Out!
* Poll: Rigged!
* Poll percentage: Manipulated!
* Counting: Hijacked!
You selected the candidates; the people never elected them!
These are no longer elections but selections!
The need for electoral reforms has never been more obvious!
#CBNJungleRaj
@ECISVEEP