@bolisetti_satya పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని దూరం పెట్టినపుడు ఒకింత బాధ కలిగింది.. కానీ ఇప్పుడు అర్ధం అయ్యింది పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే ఆలోచించారు అని.
@thulasichandu1 మతానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడరు..
హిందూ మత గొంతును వినిపిస్తున్న వారిని టార్గెట్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వీడియోలు చేస్తారు చాలా తెలివిగా..
@Ponnam_INC నీకు, టికెట్ ఇవ్వాలంటే ఢిల్లీ నుండి సీల్డ్ కవర్ రావాలిరా.. అట్లాం���ిది తెలంగాణ నీ అయ్య జాగీర్ ఎట్లైతది..? తెలంగాణ ప్రజలు వేరు.. తెలంగాణ నాయకులు వేరు..
ఉద్యమంలో అమాయకులైన విద్యార్థులు బలిధానం చేసుకున్నారు కానీ ఒక్క నాయకుడైన బలిధానం చేసుకున్నాడారా పొన్నం..?
కోనసీమ పచ్చదనపు మాటల ప్రవాహం
గోదావరి సెలయేరు లా
కెసిఆర్ , కేటీర్ గార్లు
వల్లించిన రిఫరెన్స్ లు
ఫ్లో చివర కళ్యాణ్ గారి
కోనసీమ కొబ్బరి రైతుల
మనోగతం !!!
ఇక ముగిద్దాం వీలైతే 🤝
అధికారంలో ఉన్నా, అధికారం లేకున్నా సరే మన Hon'ble DyCM శ్రీ @PawanKalyan గారు మరియు @JanaSenaParty ది ప్రజాపక్షం💯
మన ప్రభుత్వం కదా,మనవాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని వాళ్ళు తప్పు��ేసినా ఆ తప్పుని కప్పిపుచ్చే రాజకీయాలకు ఇక స్వస్తి📌
Very inspiring🫡👏🏻
Thank you Sir @APDeputyCMO Garu🙏🏻.