@DrPradeepChinta@naralokesh@ncbn@JaiTDP వైసీపీ నేతలు, వాళ్ళ కార్యకర్తలు మాట్లాడే తేనె పలుకులకు కేంద్ర ప్రభుత్వం సాహితీ అవార్డులకు ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మీ మాటల జోల పాటలకి ఆంధ్రా ప్రజలు మీకు పదకొండు సీట్లు కూడా ఇచ్చారు. మీ మాటల గొప్పతనం గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ ఐదారు సీజన్లు తీయొచ్చు
@2024YCP 2024 ఎలక్షన్ ముందు కూడా ఇలానే చెప్పారు ఈ మాజీ మంత్రి/ మాజీ ఎమ్మెల్యే. అప్పుడు గెలవలేదు. ఇప్పుడు అదే చెప్తున్నారు. మళ్ళీ గెలవరు. మాజీ మంత్రి/మాజీ ఎమ్మెల్యే ట్యాగ్ అలానే ఉంటుంది
@YSJ2024 10th ఇంటర్ MATHS TEXT BOOKS లో కూడా కార్డ్స్ గేమ్ గురించి ఉంది. మీరేమో బెట్టింగ్ లు ఆడుకునే ఆట లా చూస్తారు.. కానీ ఆ ఆట ఒక మాథెమాటిక్స్ కాలిక్యులేషన్. మీకు అర్ధం అయి ఉంటే ఇలాంటి పనికిరాని ఉద్యమాలు చేయరు. మినిమం చదువుకున్నా అందరికీ ఈ విషయం తెలుసు. అందుకే మీకు ప్రజల సపోర్ట్ లేదు
@YSJ2024 లీకేజీ ఎక్కడ జరిగిందో చెప్పలేదు. అసెంబ్లీ కి వెళ్ళి చర్చకు పట్టుబట్టి చర్చల్లో అధికార పక్షం వారికి ధీటుగా బదులు ఇవ్వాలి అంటే మీరు అసెంబ్లీ కి వెళ్ళలేరు. ప్రభుత్వ అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి మీకు ఉన్నా సందేహాలు చెప్పండి అంటే అది మీకు రాదు.
@BaluTweets0408 ఒంటరిగా పోటీ చేయమని బీజేపీ ను, మోదీ గారిని, అమిత్ షా గారిని అడగమని చెప్పండి. ఆ ధైర్యం వైసీపీ చేసిన రోజున మేము మా నాయకులకు ఒంటరిగా పోటీ చేయాలని చెప్తాము
@BaluTweets0408 అప్పట్లో గన్ గారు టెన్త్ పేపర్ లీక్ చేశారు అని ఆ నోటా ఈ నోటా అనుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు ఆయన్ని కూడా MLA పదవికి రాజీనామా చేయాలని అధికార పార్టీ వాళ్ళు అడుగుతారు. మరి రాజీనామా చేస్తారా?మీకు ఈ కాపీ పేస్ట్ ఉద్యమాలు చేయడం ఒక సరదా...
@BaluTweets0408 సీజన్ 1 లో కళ్యాణ్ గారు ప్రధాన మంత్రి గారిని అడిగారు అని చెప్పారు....
సీజన్ 2 లో ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చారు.
ప్రతీ సీజన్ లో నాకు 11 వచ్చినాయి అయినా నేను ఉన్నాను నన్ను గుర్తించండి అనే తపన మాత్రం తగ్గట్లేదు
@BaluTweets0408 నాకు ప్రతి పక్ష నాయకుడు పదవి ఇవ్వలేదు కాబట్టి నేను వచ్చే మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పే అవకాశం కనిపిస్తుంది