"Food safety is not about one officer or one department. It is about a simple promise: what reaches your plate should be safe" 🫡🫡
You're a true hero,Sir!🔥
You're an inspiration for UPSC aspirants like me,and a film can be made on your journey! 🎬
I am not a hero. I am a public servant.
Food safety is not about one officer or one department. It is about a simple promise: what reaches your plate should be safe.
Laws exist. Standards exist. The real work is carrying them from files to kitchens, shops and factories, and making that part of everyday practice.
That is where I want to spend my time. It is also where you can help.
If something looks unsafe, report it. Every complaint matters, and every plate deserves the same standard.
#TukaramMundhe #FoodSafety #inspiration #leadership #FDA
@sri970 Reach హా బొంగా 😄😄
ఒకసారి కనుకో మొన్న recruitment అయినా DSC వాళ్లను Election's duty కి ఎందుకు ఎక్కువ మందిని వేసినారొ 👍👍
కొత్త గా recruitment అయినా వాళ్ళను OPO లగా కాకుండా ఎందుకు PO,APO లగా Duty వేసినరో పోయి కనుకో అన్నా 😅
Reporter : గెలిచినా కానీ మీ counting నీ ఆపేశారు ఇప్పుడు మీరేం చేస్తారు.!?
సిద్ధార్థ్ రెడ్డీ : మమ్మల్ని ప్రజల తీర్పును చంపే టీడీపీ వాళ్ళు వాళ్ళ విజయాన్ని ప్రకటించుకోవాలి తప్పితే
ప్రజలు తీర్పు కోసం ఎంత దూరం అయినా వెళ్తాము 💥🔥
Lokesh 2021 లో కుప్పం నీ గెలిపించుకోలేకపోయాడు 😄😅
మూడు పార్టీలు ఒక్కటయ్యాయి… అధికారం వారి చేతుల్లో ఉంది… పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకున్నారు… అడుగడుగునా ఆంక్షలు విధించారు… అయినా ఎదురొడ్డి నిలబడింది మా YSRCP క్యాడర్!
ఎన్నో అవమానాలు భరించారు… ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు… దాడులు జరిగినా వెనక్కి తగ్గలేదు… కుటుంబాలను పక్కనపెట్టి పార్టీ కోసం నిలబడ్డారు… కన్నీళ్లు దిగమింగుకుని జెండాను మోశారు!
వాళ్ల దగ్గర అధికారం ఉంది… మా దగ్గర జగన్ అన్నపై అంతులేని అభిమానం ఉంది! వాళ్ల దగ్గర అధికార బలం ఉంది… మా దగ్గర నమ్మకంతో నిండిన గుండెలు ఉన్నాయి!
పదవుల కోసం పార్టీని నమ్ముకున్న వాళ్లు కాదు మేము… కష్టకాలంలో పార్టీని వదలకుండా, కన్నీళ్లలోనూ జెండాను వదలని కార్యకర్తలం!
మూడు పార్టీలు కలిసి వచ్చినా… ఎన్ని అడ్డంకులు సృష్టించినా… YSRCP క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని చెరిపేయలేరు!
ఎందుకంటే ఇది కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు… మా జీవితాల్లో ఒక భావోద్వేగం… మా గుండెల్లో నిలిచిన ఒక నమ్మకం… మా నాయకుడు వైఎస్ జగన్! ❤️
అధికారం మారుతుంది… ప్రభుత్వాలు మారుతాయి… కానీ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన కార్యకర్తల చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు!
ఈ యుద్ధంలో పోరాడిన ప్రతి YSRCP కార్యకర్తకు సెల్యూట్! ✊❤️
అర్ధం అయ్యింది అనుకుంటా 👍
ఉద్యోగులలో govt మీద ఎటువంటి opinion ఉందొ 👍
ఇంకా రైతుల గురించి మీ కూటమి వాళ్ళు మర్చిపోండి ✅✅
నిరుద్యోగులు మీకు ఇప్పుడు కాదు election's అప్పుడు పొడుస్తారు 🤗
ఇవి just sample's మాత్రమే 😆
2029 లో జగనన్న 🌊🌊 చూస్తారు 💯
Bookmark చేసుకో
AP Lo NDA break అయినా అవ్వకపోయిన
2029 లో Jagan Wave 🌊 చూస్తావ్
Thumping majority తో గెలుస్తాడు 💥
పొత్తులో ఉంటే PK మళ్ళీ MLA అవుతాడు ఒకవేళ పొత్తు లేకపోతే MLA కూడా అవ్వడం కష్టం
First మీరు అది గ్రహించుకోండి 🤗
ఇది డబ్బులిచ్చి టీ.వీల్లో వేపించుకున్న దొంగ సర్వే కాదు, NDTV విలేఖరులు లైవ్ లో చేసిన సర్వే. నిశ్శబ్ద విప్లవం అంటే ఇదే!
#JANASENARevolution2019#VoteForGlass