కాకినాడ రూరల్లో జనసేనకు 70,000 మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషించిన కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ గారి తనయుడు పంతం సందీప్👌👌👌.
@PawanKalyan@PanthamNanaji
కాకినాడ రూరల్ సోదరసోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు🙏🏻🎄
వరుసగా రెండో సంవత్సరం కాకినాడ రురల్ నియోజకవర్గంలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని అన్ని ప్రార్ధన మందిరాలు వద్ద ప్లమ్ కేక్ లు ఏర్పాటు చేసి ఏర్పాట్లు పరిశీలిస్తున్న పంతం నానాజీ గారు
Wish you all Merry Christmas🎄🎅