Common Man Powerful Public Talk 💯🔥
జగన్ రోడ్లు వెయ్యలేదు మేము వస్తే రోడ్లు వేస్తామన్నారు.
మా నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఎలా ఉండేవి అలానే ఉన్నాయి.
వైసిపి కి పథకం ఇవ్వను అన్నప్పుడు వైసీపీ దగ్గర నుండి టాక్స్ కూడా తీసుకోవద్దు.
కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలతోపాటు నిజాయితీ గల అధికారులను కూడా లక్ష్యంగా చేస్తోంది. పీవీ సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ అన్యాయమైనది, ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము...ప్రజల్లో ఆగ్రహం ఊపందుకుంటోంది, తిరుగుబాటు ఎంతో దూరంలో లేదు. పాలన అనేది హామీలు నెరవేర్చడానికి ఉండాలి, కక్ష సాధి��పుకు కాదు !
#JusticeForSunilKumar #PoliticalVendetta
ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి ఎక్కడ AP రాష్ట్రానికి డీజీపీ ఐతడేమో అన్న అక్కసుతోనే IPS ఆఫీసర్ PV సునీల్ కుమార్‌ను @ncbn@PawanKalyan ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నా.
సునీల్ కుమార్ పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లారని చెప్పడం కోడి గుడ్డు మీద ఈకలు పీకడమే? This is utter nonsense!
సునీల్ కుమార్ వ్యక్తిగత సెలవుకు అప్లై చేసుకున్నపుడే చెప్పిండు కదా తాను వీసా తీసుకొని విదేశాలకు పోతున్నానని. అప్పుడు ఆయనకు Ex-India Leave GO ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా? అప్పుడు లేని రూల్స్ ఇప్పుడెందుకు సడన్ గా వచ్చినయి? ఆయన ఏమైనా గూఢచార సంస్థ లో పనిచేస్తున్నడా ప్రతి మూమెంట్ మీకు చెప్పనీకె ?
ఆయన మీ అందరి లాగా డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్(white passport) తో ప్రజల పైసలతో పోలేదు కదా? అయనకు ముప్పై ఏళ్ల సర్వీస్‌లో ఆ అవకాశాన్ని మీరు ఎన్నడూ ఇవ్వలేదు కదా. �� మరో శంభూక సంహరణ పర్వం గురించి మళ్లెపుడైనా మాట్లాడుతా.
నిజానికి ఈ మూర్ఖపు కండక్ట్ రూల్ ను అప్లై చేస్తే దేశంలో సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండ్ ఐతరు!! I am challenging the governments on this.
దావోస్ కు మీ తండ్రి కొడుకులు ప్రజల సొమ్ముతో ఎంచక్కా తిరిగి రావచ్చు. మీరు ఇచ్చిన టూర్ షెడ్యూల్ ప్రకారమే తిరిగిండ్రా బాబు గారు?
ఏ మాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఇంతవరకు తిరిగిన విదేశాల టూర్ షెడ్యూల్స్ ను బయట పెట్టండ��. ఎన్ని ఉల్లంఘనలు చేశారో ప్రజలకు తెలుస్తుంది.
ఐనా సునీల్ కుమార్ సొంత ఖర్చుతో విదేశాలకు వెళ్లొస్తే మీకు కలిగిన నొప్పి ఏంది?
ఎస్సీ ఎస్టీలు విమానాలు ఎక్కొద్దా? వాళ్ల పిల్లలను విదేశాల్లో చదివించొద్దా? వాళ్లను చూడడానికి తండ్రులు విదేశాలకు వెళ్లొద్దా? ఇవన్నీ మీ ఆధిపత్య వర్గాలే చెయ్యాల్నా?
ఎస్సీలపై మీరు చేసిన వ్యాఖ��యలను నిజం చేయాలనుకుంటున్నారా? (ఉండి ఉండి ఎస్సీల ఇంట్లో పుట్టాలని ఎవరనుకుంటారు అన్నారు గుర్తుందా?)
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వంగా అనిత గారు, మీరు హోం మంత్రిగా ఉండి కూడా ఈ వర్గాలకు చెందిన ఆఫీసర్ల మీద ఎడాపెడా దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నరు? ఎక్కడ పోయిండ్రు ఆంధ్ర లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు?
ఈ విషయంలో ఎస్సీ ఎస్టీల ఓట్లను దండుకొని వాళ్ల ప్రయోజనా��ను తుంగలో తొక్కిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ లను సస్పెండ్ చేయాలి, పీవీ సునీల్ కుమార్ ను కాదు!
By the way, I also have sympathy for Mr ABV Rao, IPS (Retd) who was suspended and Dr Sudhakar who died in tragic circumstances in earlier government in AP. But this is not the time for whataboutry!
#Justice4PVSunil_IPS