తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియామకులైన శ్రీ Narasimha prasad panthagani అన్న గారికి నా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు..
Nara Lokesh
Telugu Desam Party (TDP)
#TDP_Kuwait#JaiNaraLokesh#SaveAmaravati#SaveAndhraPradesh
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా భాద్యతలు స్వీకరించిన మాజీమంత్రి టెక్కలి శాసనసభ్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు...
#JaiNaraLokesh#TDP_Kuwait#iTDPGulf#iTDPKuwait
RRR బ్లాక్ బస్టర్ టీజర్ సూపర్ సూపర్ ఈ లెవెల్ లో ఉంది అంటే ఫుల్ సినిమా మా ఈ లెవెల్ లో ఉందో ఎక్స్పెక్ట్ చేయలేం రాజమౌళి గారు మా ఎన్టీఆర్ అన్న అభిమానులు తరఫునుంచి మీకు అభినందనలు మా అన్న ఎన్టీఆర్ కి రామ్చరణ్ అన్నకి RRR టీం కి ఆల్ ద బెస్ట్ @tarak9999 జై NTR
తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న రైతులు, ఉదాత్తంగా ముందుకు వచ్చి తమకు భూమితో ఉండే విడదీయలేని పేగుబంధాన్ని తెంపుకుని, అద్భుతమైన రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి వారసత్వ, స్వార్జిత భూముల్ని ఆంధ్రప్రదేశ్ భావితరాల మహా నగరానికి అంకితం ఇచ్చారు. #300DaysForOneCapital
తరతరాలుగా నేల తల్లిని నమ్ముకున్న రైతులు, ఉదాత్తంగా ముందుకు వచ్చి తమకు భూమితో ఉండే విడదీయలేని పేగుబంధాన్ని తెంపుకుని, అద్భుతమైన రాష్ట్ర భవిష్యత్తు కోసం వారి వారసత్వ, స్వార్జిత భూముల్ని ఆంధ్రప్రదేశ్ భావితరాల మహా నగరానికి అంకితం ఇచ్చారు. #300DaysForOneCapital#300DaysForOneCapital