ఒకప్పుడు అసాధ్యం అనుకున్న బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది.
అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడైన రాఘవ్ చద్దా 'ఆప్' (AAP) కు గుడ్‌బై చెప్పారు.
ఐపీఎల్ (IPL) లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ఆరెంజ్ క్యాప్‌తో పాటు, అత్యధిక సిక్సర్ల రికార్డును సొంతం చేసుకున్నాడు.
కర్ణాటక సీఎం అవ్వాలన్న డీకే శివకుమార్ కల ఎట్టకేలకు నెరవేరింది.
ఆర్సీబీ (RCB) వరుసగా రెండుసార్లు (బ్యాక్-టు-బ్యాక్) ఐపీఎల్ టైటిల్స్ కొట్టేసింది.
ఈ మధ్య కాలంలో ఎన్నో ఊహించని అద్భుతాలు జరిగాయి, కానీ మారకుండా స్థిరంగా ఉన్న ఒకే ఒక విషయం...
"జగన్మోహన్ రెడ్డి ఇంకా బయటే ఉండటం..!"
జనసేన పార్టీకి తెలంగాణలో ఏం పని అంటే...
▪️ఉత్తరాదిలో పుట్టిన కాంగ్రెస్ పార్టీకి దక్షిణాదిలో ఏం పని?
▪️రష్యాలో పుట్టిన కమ్యునిస్ట్ పార్టీలకి భారతదేశంలో ఏం పని?
▪️తెలంగాణలో పుట్టిన బీఆర్ యస్ పార్టీకి ఆంధ్రలో పని?
Slipper shot to every barking dog 🔥🔥🤙🏻
పెళ్లి బట్టలు తో లేచిపోయిన
పెళ్లికూతురు.
చిల్లర రాజకీయాలకు ఆద్యుడు మహా డాడీ
చనిపోయిన వాళ్ళందరూ మంచోళ్ళే అనే కోటాలో ఆయన మహానేత అయ్యాడు గానీ,
హత్య రాజకీయాలు, ఫిరాయింపులకు పునాదులు వేసిన మహనీయుడు అని చరిత్ర చెప్తుంది
సూట్‌కేసు బాంబు కేసులో జైలు జీవితం నుంచి జగన్ జస్ట్ మిస్..!
“నన్ను, పరిటాల రవిని చంపడానికి మంగళకృష్ణ, సూరి ద్వారా నువ్వు సూట్‌కేసు బాంబు పెట్టించింది నిజం కాదా? ఈ కేసులో నువ్వు తప్పించుకుని, కేవలం మంగళి కృష్ణను ఇరికించింది నిజం కాదా? ‘మా వాడిని ఇంకా ఇక్కడ ఉంచను, విదేశాలకు పంపిస్తా’ అని మీ నాయన వేడుకుంది నిజం కాదా?”
#YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
"రాజు గారు, శిరీష్ గారు, SVC ఆఫీసుకు సింగిల్ స్క్రీన్స్ పై మాట్లాడే అర్హత ఉంది.
అసలు సంబంధమే లేని ఆయన పక్కన ఉండి, మల్టీప్లెక్స్ స్క్రీన్లు పెంచుకునే ఆయనకు అర్హత లేదు."
– #MythriRavi
చరిత్ర తెలియని ప్రతి ఒక్కరూ NTR గారి గురించి కామెంట్ చేసే వారే..
ఈరోజు ఒక వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో వున్న అతని ట్వీట్ చూసాను..
1989 లో YSR చేతిలో మీ NTR ఓడిపోలేదా?
అని అతను ట్వీట్ చేశాడు..
ఒక పార్టీ అధికార ప్రతినిధి హోదాలో వున్న వారు కనీస మాత్రపు పరిజ్ఞానం లేకుండా ఇటువంటి హాఫ్ నాలెడ్జ్ స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి?
1989 లో NTR గారు CM గా ఉండి ఎన్నికలు ఎదుర్కున్నప్పుడు నాటి PCC అధ్యక్షుడు Dr మర్రి చెన్నారెడ్డి గారు..
ఆయనకు ముందు PCC అధ్యక్షుడు గా పని చేసింది నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారు ఆయనకు ముందు PCC అధ్యక్షుడు గా పని చేసింది జలగం వెంగళరావు గారు..
అంతకు ముందు 1985 ఎన్నికల సమయంలో PCC అధ్యక్షుడు గా పని చేసిన DR YS Rajasekhar Reddy గారు ఆ ఎన్నికలలో అన్న నందమూరి తారక రామారావు గారి చేతిలో కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో గత్యంతరం లేక నైతిక బాధ్యత పేరిట PCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు..
అలాగే 1999 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మళ్ళీ రెండో సారి PCC అధ్యక్షుడు గా పని చేస్తూ ఆ ఎన్నికల్లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మీడియా ముందు భీకర శపథం చేసి తీరా ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకత్వంలో ఘోరంగా ఓడిపోయిన తరువాత మరొక్క సారి నైతిక బాధ్యత పేరిట PCC అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు..
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రెండు సార్లు PCC అధ్యక్షుడు గా పని చేసినా ఒక్క సారి కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించలేక రెండు సార్లు నైతిక బాధ్యత పేరిట పదవికి రాజీనామా చేసిన ఏకైక నాయకుడు YS రాజ శేఖర్ రెడ్డి ..
ఆఖరికి ఆయన ముఖ్యమంత్రి గా ఎంపిక అయిన 2004 లో అలాగే 2009 లో PCC అధ్యక్షుడు గా పని చేసింది D. శ్రీనివాస్ గారు..
PCC అధ్యక్షుడు గా 2004 లో 2009 లో కాంగ్రెస్ ను
D. Srinivas గారు గెలిపిస్తే ఈయన ముఖ్యమంత్రి పదవి అనుభవించారు..
అలాగే వైసీపీ శ్రేణులు మాట తప్పని మడమ తిప్పని వంశం అని అదే పనిగా ఊదర గొట్టే సదరు YSR, 1999 ఎన్నికలో చంద్రబాబు గారి చేతిలో ఓడిపోయిన తరువాత ఎన్నికల ముందు మీడియా ముందు రాజకీయ సన్యాసం అని ప్రతిజ్ఞ చేశారు కదా మరి ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారా అని విలేఖరులు అడగగా అబ్బే అటువంటిది ఏమీ లేదు అది అంతా తూచ్ అని నాలుక మడత వేసిన నిఖార్సైన మాట మీద నిలబడే నాయకుడు గా చరిత్రలో నిలిచిపోయాడు మీ YSR..
ఏదో పోయిన వాళ్ళు అందరు మంచి వాళ్ళే అనే సిద్ధాంతానికి కట్టుబడి మీ సో కాల్డ్ "మహా" గురించి మేము చాలా నిజాలు మాట్లాడటం లేదు కదా అని మీరు మరీ అడ్డగోలుగా మా అన్న గారిని కించ పరిస్తే చూస్తూ ఊరుకోము బిడ్డా..
మీ "మహా" గురించి చరిత్రలో చాలా చీకటి పేజీలు ఉన్నాయి అవి అన్నీ బయటకు వస్తాయి జర భద్రం..
రాజేష్ అప్పసాని..
#RajeshAppasani ✍️