ముగ్గురూ కలిసి ఉండకపోతే ఓడిపోతామనే స్థాయి నుంచి…
ముగ్గురం కలిసి ఉన్నా, @YSRCParty నామినేషన్లు వేస్తే ఓడిపోతామనే స్థాయికి వచ్చేశారు!
@JaiTDP@JanaSenaParty@BJP4Andhra
కార్యకర్తలారా… మీ పోరాట స్ఫూర్తికి మా జోహార్లు! 🔥
Hats off @YSRCParty Cadre!!
Songs anni political parties ki untayi… Kaani neeku set ayinattu evariki set avvavu @ysjagan!
Lyrics maatram adiripoyayi 😘🔥
ఓటు రాజీకీయం…. నాకు రాదు తమ్మి
ఆకలి అన్న కడుపు …. నింపినము…. చాలు తమ్మి
కుల రాజీకీయం ….చేయలేదు తమ్మి
కష్టమన్నా…కళ్ళు… తుడిచినము…. చాలు తమ్మి
Addicted To This Lyrics!❤️🥹
ఆ మనిషి వేరు ఆ మనసు వేరు!
పేదింట వెలిగినాడురా రాజన్న తిరు!
ఆ దమ్ము వేరు ఆ కథ వేరు!
నీతిగా తనకెదురుగెల్లి గెలవలేరు!
పుట్టేది ఓ నాడే సచ్చేది ఓ నాడే!
పుట్టిన గడ్డ రుణం తీర్చ జెండానేతాడే!
ఒక్కడే ఒక్కడు దమ్ము!
గుండెల దమ్ముంటే ఆపరా నన్ను!
PERFECT LYRICS!❤️🥹
ఓటు రాజకీయం నాకు రాదు తమ్మి.
ఆకలి అన్న కడుపు నింపినాము చాలు తమ్మి.
కుల రాజికీయం చేయలేదు తమ్మి.
కస్టమన్నా కళ్ళు తుడిచినాము.
నెగ్గుతాం ఓ నాడు.
తగ్గుతం ఓ నాడు.
తగ్గిన నెగ్గాలంటారా.
జననేత #YsJagan కి బ్రహ్మరధం పట్టిన సింహపురి ప్రజలు !!
జగన్ రాకతో జనసముద్రంగా మారిన నెల్లూరు నగరం !!
పోలీస్ ఆంక్షలు కూడా లెక్కచేయకుండా ఉప్పెనలా ప్రజా అభిమానం !!
రోజు రోజుకి ప్రజల్లో జగన్ కి పెరుగుతున్న స్పందన !!