దాడి జరిగింది...దెబ్బ తగిలింది అన్నారు 🙄
కట్టు వేసిన చేతితో కూడా ఫోన్ బాగానే పట్టుకుంటున్నాడు ఓహో ఇలా డ్రామా వేస్తే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు అనేగా..
ఆ కథలు ఏం ఉడకవు @YSRCParty , ఎందుకంటే గులకరాయి డ్రామా చేసిన @ysjagan కే 11 సీట్లు వచ్చాయి ఆ డ్రామాతో పోలిస్తే ఇదేంతా 🤣 కాబట్టి ఎన్ని డ్రామాలు వేసిన ఫలితం శూన్యం 😀
#FekuJagan #EndOfYCP
@YSRCParty@ncbn ఆ రోజు కంట్రోల్ లో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదుగా...
చట్టం అంటే భయం ఉండాలి..
రోడ్డు మీద ఎవరు ఇలా రౌడీల లాగ ప్రవర్తించకూడదు..
@Akanksha_4512@JaiTDP@naralokesh@APPOLICE100 ఆ రోజు కంట్రోల్ లో పెట్టి ఉంటే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదుగా...
చట్టం అంటే భయం ఉండాలి..
రోడ్డు మీద ఎవరు ఇలా రౌడీల లాగ ప్రవర్తించకూడదు..
In March, I met with the Honorable Union Minister of Civil Aviation, Shri @RamMNK Garu, and submitted a petition requesting the initiation of flight services between Kurnool and Vijayawada for the convenience of the public. The Union Civil Aviation Ministry has now announced that, starting from July 2nd, flights will operate between Kurnool and Vijayawada, three days a week—Monday, Wednesday, and Friday.
On behalf of the people, I extend my heartfelt thanks to the Honorable Minister of Civil Aviation, Shri Ram Mohan Naidu Garu, for making this possible.
2023 ఏప్రిల్ 6న, టీటీడీ గోశాలలోని గోవులకు నాచుపట్టిన నీరు ఇచ్చినట్లు నాడు విజిలెన్స్ ఎంక్వయిరీలో తీసిన వీడియో ఇది..
గోవుల మరణాలతో పాటు, ఈ విజిలెన్స్ రిపోర్ట్ ఎందుకు దాచి పెట్టావ్ జగన్ ?
#StopHurtingHindus#HappyCowsAtTTD#AntiHinduJagan#AndhraPradesh
*చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి*
*ఆ దుర్గమ్మ తల్లి దీవెనలతో మీ ఇళ్ళు అష్టైశ్వర్యాలతో తులతూగాలని* .....
*సుఖ సంతోషాలతో వెళ్లి విరియాలని మనసారా కోరుకొంటూ* .....
*మీకు, మరియు*
*మీ కుటుంబ సభ్యులకు*
*విజయదశమి { దసరా } పండుగ*
*శుభాకాంక్షలు* 💐🤗🎉😊
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతిత్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.
వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 lakhs విరాళం గా ప్రకటిస్తున్నాను.
అసత్యాలను ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పదోవ పట్టిస్తోన్న సాక్షి.. క్యాప్షన్‌ను 'అసత్యమేవ జయతే' అని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు గడవకముందే తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఈ నీచ రాజకీయాలు ఇలాగే కొనసాగితే 11 సీట్లు కూడా రావు.
@YSRCParty@ysjagan
మాజీ మంత్రి షబ్బీర్ ఆలి ఎస్కార్ట్ వాహనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి ది అంటూ విష ప్రచారాలు చేస్తున గులాబి గాడిదలు.
కామ రెడ్డి లో షబ్బీర్ ఆలి ఏర్పాటు చేసిన కృతజ్ఞతా సభ కు షబ్బీర్ ఆలి ఎస్కార్ట్ వాహనం కాన్వాయ్ తో పాటు కొండల్ రెడ్డి వాహనం ఉండటం తో విష ప్రచారం అందుకున్న క చ రా నా కొడుకులు .
ప్రజలు చీ కొట్టిన మళ్లీ అవే బరితెగింపు రాజకీయాలు చేస్తున్న బద్మాష్ గాళ్ళు.
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటని తెలిసిపోతుంది, నేను చెప్పినట్లు అది నిజమని.
బీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే బీజేపీ ఈడి, ఐటీ పంపిస్తది. బాల్కసుమన్ గారు ఈసీ కి ఫిర్యాదు చేసిన వెంటనే. వివేక్ గారిపై ఐటి , ఈడి రైడ్స్ చేశారు. ఇన్ని రోజులు బీజేపీ లో ఉంటే ఈడి ఐటీ రైడ్స్ ఉండవు. బీజేపీ నుండి బయటకు రాగానే .. ఈడి, ఐటీ దాడులు చేయడం దీనికి సంకేతం.
సరే కొట్లాడదాం..
భయపడేది లేదు నేనైనా, @VivekVenkatswam గారైనా,
మిగతా ఉద్యమకారులం ఎవరైనా..
హర హర మహాదేవ
జై తెలంగాణ
విజయశాంతి