మీరు చేసే ప్రజాసేవకు పాదాభివందనం, నిండు నూరేళ్లు ప్రజల కోసం సేవ చేస్తూ మంచి ఉన్నత స్థానం పొందాలని కోరుకుంటున్నాను అన్న జన్మదిన శుభాకాంక్షలు @bandisanjay_bjp అన్న. #HBDBandiSanjay
చిన్న కార్యకర్త నుండి పెద్ద లీడర్ వరకు అందరినీ సమానంగా అభిమానించే వ్యక్తి సంజయ్ అన్న. ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తారు.
#HBDBandiSanjay
అయోధ్య రాముడి కోసం చేసిన ఉద్యమంలో కసేవకుడిలా కూడా అన్న పని చేసి, తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. నేడు అధ్యక్షుడి హోదాలో ఉండి కూడా, ఆ రామాలయ నిధి సేకరణ కార్యక్రమం ముందు ఉండి నడిపించాడు.
#HBDBandiSanjay
చిన్న చిన్న అధికారులపై వేటు వెయ్యడం ఈ ప్రభుత్వానికి కొత్తేమి కాదు
సర్పంచులకు బిల్లు లు రాక అప్పులే మిగిళ్తున్న నేపథ్యం లో సర్పంచుల పై నోటీసులు పంపడం సిగ్గు చేటు
MLA లు మాత్రం కబ్జాలకు, అక్రమ ఆస్తులకు పాల్పడ్డ ఏ నోటీసులు జారీ చెయ్యరు..
@MethukusemaGoud @MSGoud1275
👉చెరుకు రైతు కు ట్రైడెంట్ టెన్షన్
👉మంత్రి సమక్షంలో చర్చలు జరిగిన ఫలితం లేదు
👉సాగు విస్తీర్ణం పెరిగిన మూసేసిన ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ
అయ్యా హరీష్ రావు గారు ఇంచార్జి మంత్రి గా బాధ్యత వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా పరిస్థితి ఇది
ఇగ మీరు హుజురాబాద్ ఎలక్షన్ గుర్చి మాట్లాడుడు
వెన్నంటే ఉండి భుజం తడుతూ నేనున్నా అని భరోసా ఇస్తూ,ప్రతి విషయం లో అండగా ఉంటూ,ఇతరుల కై పాటుపడాలనే నైతిక విలువలు నేర్పిన మా సోదరులు @kittugouthamraj అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
#HBDGouthamRaj
I suspect all those that were rude and incapable of recognising greatness a couple of games ago, might have something else to say after this run-chase. And how good it was to see the two greats, Mithali and Jhulan together at the end
ఏమాయే సారు ఉద్యోగాలు ఇస్తా అంటివి
ఓహ్ హుజురాబాద్ ల నోరుద్యోగుల ఓట్లు తక్కువ ఉన్నాయని ఉద్యోగాల ముచ్చట్లు మాట్లాడ్తాలేవు
@KTRTRS
నకిలీ లీడర్, కనీసం మాట మీద కట్టుబడని నువ్వు జవాబుదారివని చెప్పుకోవడం సిగ్గు చేటు
#ktreffect#kcr_whereare_50kjobs
మా అరేకుల రావు ఉమ్మడి జిల్లా కు ఇంచార్జి మంత్రి కానీ కేవలం సిద్దిపేట కు మంత్రి గా వ్యవరిస్తూ అభివృద్ధి ని అక్కడికే పరిమితం చేస్తున్నాడు
మా పద్మక్క మాత్రం యడా నిధులు కేటయించిన అభివృద్ధి పనులు చేసిన పాల్మ్ప్లేట్లు వేయించి భజన చేస్తది తప్ప సొంత జిల్లా అభివృద్ధికి పాటుపడదు
I would like to thank each and everyone of you for your kind words of support and for your wishes🙏. It would not be possible to respond to each message individually. I am proud to be a part of this team and such wonderfully supportive teammates and support staff 🙏
జయము జయము భారత మాత!
జయము నీకు జగన్మాత!!
ఈ జగాన సాటి ఎవ్వరే ఓ యమ్మ నీకు!!!
గంగ యమునా గోదారి సింధు కృష్ణ కావేరి
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మదా పెన్నా
పొంగి పొరలే తరంగాలు ని మెడలో హారాలు
జీవ నదుల కన్నా తల్లివే ఓ యమ్మ నీవు !!
RT with Sangh geeth
Challenge 👉 @SrimanGuda
చిన్న పింకీలు , SM పింకీలు విద్యుత్ చట్టం సరిగ్గా చదువుర్రి ర గులాబీలు
మీటర్ లు పెడితే మీ రాజకీయ బాగోతలు మీ అస్సలు రంగు బయటపడుతదని ఆ బిల్లు పైన కేంద్రం పైన విషం చిమ్ముతూ దుష్ప్రచారాం చేస్తుండ్రు
జనాలను మీరు ఎంత ఉద్ధరించిండ్రో అర్థమైతుంది శి ష లు తెచుకొర్రీ
@Mee_Rudra