శ్రీకాకుళం రావివలసలో 5.972 హెక్టార్లలో కొత్త క్వారీ అనుమతి కోసం జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలోపాల్గొని గ్రామ హక్కుల గురించి, ఉన్న 7 క్వారీలు గ్రామపంచాయతీకి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి సంబంధించి బోర్డులు పెట్టమని డిమాండ్ చేసిన @JanaSenaParty నాయకుడు జనార్ధన్ రెడ్డి గారికి అభినందలు..
#కోటబొమ్మాళి మండలం @JanaSenaParty అధ్యక్షులు, @PawanKalyan గారి సిద్ధాంతాలను నిజాయితీగా పాటించి ఆశయాల సాధనకు నిస్వార్థంగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న నిస్వార్థ జన సైనికుడు అన్నయ్య పాగోటి అనీల్ కుమార్ @JSPAnilKumar కు జన్మదిన శుభాకాంక్షలు
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించేందుకు, రానున్న ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజల్లోకి వస్తుంది
"వారాహి" జూన్ 14 నుండి..
#JanaSenaVarahi#PawanKalyan
దేశం కోసం గర్జించే గళం.....
జనం కోసం వెన్ను చూపని తనం....
సాయమడిగితే మడమతిప్పని గుణం....
అందుకే ఇంతటి అభిమాన గళం....
మెడ తెగిన మడమ తిప్పను....
పోరాటం భయమెందుకు నీకు....
రా....! కదిలిరా.......!
#ఛలోరణస్థలం....
#యువశక్తి
జనవరి 12 2023
టెక్కలి నియోజకవర్గంలో *యువశక్తి* ప్రచారకర్తగా విచ్చేసియున్న రాష్ట్ర అధికార ప్రతినిధి #kiranroyaljsp గారిని గౌరవప్రదంగా స్వాగతం పలికి టెక్కలి నియుజకవర్గంలో ఉన్న చారిత్రాత్మక, పర్యాటక, ఆధ్యాత్మిక చరిత్ర గురించి వివరిస్తూ తదుపరి యువశక్తి కార్యాచరణ ప్రణాళికను తెలుసుకోవడం జరిగింది.
ఈరోజు టెక్కలి నియజకవర్గం కోటబొమ్మాళి మండల క్రియాశీలక జన సైనికుడు నౌపడ వికాస్ నాన్నగారు Ex రిపోర్టర్ హరి ప్రభాకర్ గారికి ఈ మధ్యనే Spinal Cord Surgery అవ్వడం వల్ల జనసేన నియజకవర్గం నాయకులు కోటేశ్వరరావు పల్లి,లాయర్ రాం ప్రసాద్,T ప్రసాద్, చందు,పవన్, రాజేష్, పరామర్శించారు
ఈరోజు టెక్కలి నియజకవర్గం కోటబొమ్మాళి మండల క్రియాశీలక జన సైనికుడు నౌపడ వికాస్ నాన్నగారు Ex రిపోర్టర్ హరి ప్రభాకర్ గారికి ఈ మధ్యనే Spinal Cord Surgery అవ్వడం వల్ల జనసేన నియజకవర్గం నాయకులు కోటేశ్వరరావు పల్లి,లాయర్ రాం ప్రసాద్,T ప్రసాద్, చందు,పవన్, రాజేష్, పరామర్శిం���ారు
@PawanKalyan
యువశక్తిలో మీ గళం వినిపించండి
• పేర్ల నమోదుకు ప్రత్యేక ఫోన్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ కేటాయింపు
* జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Video Link: https://t.co/RHuaM0lmaJ
పెన్షనర్లకు అండగా జనసేన..!
పెన్షన్ తోనే బతుకు సాగిస్తున్న కృష్ణమూర్తి దంపతుల వ్యధ.
మడియారిగా జీవనం సాగిస్తున్న సాయిమ్మకు 2700 ఎకరాలు ఉన్నాయని నోటీసు జారీ చేశారు. ప్రజలను కన్నీరు పెడుతున్న పార్టీ వైకాపా..!
-@ChaituJSP