#CSR ఫండ్ #IDBI బ్యాంక్ తరుపున మా
వీరరాఘవపురం ప్రాథమిక పాఠశాలకి #IDBI బ్యాంక్ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్బిలిటీ) ఫండ్ ద్వారా బీరువా,కంప్యూటర్,కలర్ ప్రింటర్ ఫర్నిచర్ ని మండల MEOప్రతాప్ SIR గారికి HM Sir తేజస్వరావు ,ఉపాధ్యాయులు
ఆఫ్రోజ్ వల్లి, గారికి అందజేత
@JanaSenaParty
పొన్నాన పేట గ్రామంలో పింఛన్లు పండుగ సందర్భంగా పింఛన్లు అందజేస్తున్న జనసేన నాయకులు తెలుగు దేశం నాయకులు కలిసి ఇస్తున్న పింఛన్లు ఈ కార్యక్రమంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి, పల్లి కోటి గారు
#TDP#JSP#BIJP@JanaSenaParty@PawanKalyanFan#టెక్కలి నియోజక వర్గం
శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన @JanaSenaPartyఅధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి, జిల్లా అధ్యక్షులు చంద్ర మోహన్ గారికి నా ధన్యవాదాలు.నాకు నిత్యం అండగా ఉన్న టెక్కలి నియోజకవర్గం ప్రతి జన సైనుకునికి, నాయకులు కు పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు 🙏
అందరికి నమస్కారం🙏.
నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు🤝 ఇంతా పెద్ద కుటుంబ సభ్యులను పరిచయం చేసిన @PawanKalyan గారికి ధన్యవాదాలు
🤝🙏
మీ అందరి ప్రేమ అభిమానము,ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏
*మీ..కోటి*
తెలంగాణ రాష్ట్రం ఓటర్ దేవుళ్ళు అందరికీ విజ్ఞప్తి 🙏🙏దయచేసి అందరూ కూడా తెలంగాణ లో జనసేన మరియు బీజేపీ ఉమ్మడి అభ్యర్థిల నియోజకవర్గంలో వుండే తమ తమ బంధువులకు,స్నేహితులకు డైరెక్ట్ గా/ఫోను ద్వారా గాని తెలియజేయండి
మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయమని
మీ
కోటేశ్వరరావు పల్లి
JanaSena Party
ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన రాష్ట్ర నాయకులు కి ప్రతి జన సైనికునికి , అన్ని విధాలుగా సహాయ సహకారాన్ని అందించినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు🤝✊❤🩹🙏 👏🤝
భారతదేశంలో ఏ నగరంలో అయినా శ్రీకాకుళం వారి కష్టం లేనిది లేదు అది కూలీ అయినా కార్పొరేట్ ఉద్యోగి అయినా, సంపన్నమైన వనరులు ఉన్నా శ్రీకాకుళం జిల్లాలో పని లేదు, పరిశ్రమ లేదు, యెటుపోతోంది ఇక్కడ యువతరం? మా మనోవేదనే ఈ యువ గర్జన
@JSPShatagniTeam.@JanaSenaParty#StopMigration_SaveSrikakulam
కోటబొమ్మలి మండలం పాకివలస గ్రామంలో వంశధార ఎడమ కాలువ పై శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి సైడ్ వాల్ లేకపోవడంతో ప్రమాదం ఉంది అని కలెక్టర్ గారికి స్పందన లో జనసేన పార్టీ టెక్కలి నియజకవర్గం నుంచి కంప్లైంట్ చేయడం తో వెంటనే టెక్కలి R&B అధికారులు స్పందించి బ్రిడ్జి సైడ్ వాల్ కట్టడం జరిగింది
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆదేశాలు మేరకు TDP జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు గారి అక్రమ అరెస్ట్ కు మద్దతు గా చేస్తున్న రిలే నిరసన దీక్షకు టెక్కలి జనసేన పార్టీ నాయకులు కోటేశ్వరరావు పల్లి సంఘీభావం
టెక్కలి నియోజకవర్గం
#HelloAP_WelcomeJSP@JSPShatagniTeam
దేశంలో కూలీ నుంచి కార్పొరేట్ రంగంలో శ్రీకాకుళం వ్యక్తి లేని నగరం లేదు,దేశనలుమూలల వాడి కష్టం కనపడుతుంది, అంతటి శ్రమను నమ్ముకున్న బిడ్డలకు ఊరు వదిలి వలస వెళ్లక తప్పని కష్టం ఎందుకు? నాయకులకే
తప్ప ప్రజలకు మేలు జరగని రాజకీయమెందుకు? జిల్లా ప్రగతి జనసేన "యువగర్జన"తో ఆరంభం
JanaSena Party
మెగా రక్తదాన శిభిరం
Date: 02 సెప్టెంబర్ 2023(శనివారం)
Time : 09AM to 02 PM
Venue : కోటబొమ్మలి పార్క్ ఎదురుగా
కోటబొమ్మలి మండలం
జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్బంగా జనసేన పార్టీ ఆదేశాలమేరకు రక్తదానం
#టెక్కలినియోజకవర్గం@JanaSenaParty@JSPShatagniTeam
2000మంది #రైతులకు అండగా ర్యాలీ,ధర్నా చేయడం జరిగింది.టెక్కలి నియజకవర్గం కోటబొమ్మలి మండల కురుడు పంచాయతీలో ఉన్న తారకరామాఎత్తిపోతల పథకం (లిఫ్ట్ ఇరిగేషన్) క్రింద 1600ఎకరాల్లో ఆయకట్టు ఉన్న వరి పొలాలు కి విద్యుత్ సరఫరా కోసం
JanaSena Party
Pawan Kalyan
#రైతులకు#టెక్కలినియజకవర్గం