అదేంటి జగన్న ఏకగ్రీవాలు అయితే యంల్ఏ టికెట్ కట్ అనగానే పాపం @AmbatiRambabu గారికి ఆరోగ్యం కరాబ్ అయింది అంటే అక్కడ అని ఏకగ్రీవాలేనా...ఇంక వైసీపి నాయకులకు ఎంత మంది స్టెంట్ లు పడతాయే ఎలక్షన్లు అయేటపటికి
మాజీ మంత్రి అంబటి రాంబాబు గారికి అస్వస్థత..!
హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో అంబటి రాంబాబు గారికి వైద్య పరీక్షలు చేసిన అనంతరం గుండెకు స్టెంట్ వేసిన వైద్యులు
ప్రస్తుతం నిలకడగా అంబటి రాంబాబు గారి ఆరోగ్యం
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆపాలి!
• తెలంగాణ పాలిటెక్నిక్ విద్యార్థుల ఆవేదనను రాజకీయంగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చూడాలి.
• పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన టైమ్‌లైన్‌తో పరిష్కారం చెప్పాలి.
• విద్యార్థులను రోడ్లపై నిలబెట్టడం కాదు, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత.
#GO97 #PolytechnicStudents #Telangana #JSPForTelangana #JanaSenaTelangana
Kavitha targets Mega family.!
How can Megastar Chiranjeevi’s wife Konidela Surekha become board member of Yadagirigutta Temple. How can Andhra person be on Telangana temple board?
A Revanth Reddy = Andhra Revanth Reddy
@ImYanamala 1 అంటే రాజశేఖర రెడ్డి కి దమ్ము లేదు అంటునావా.....
అందుకే 2024 లో పడింది పెద్ద బ్యాండ్ ఆ దెబ్బ కి అన్న అయాడు మ్యాడ్. నీకు దిమాక్ లేదురా అన్న జగన్న ఓడిన దగ్గర నుండి నిద్ర లేని రాత్రు లు గడుపుతుంటే నువెమో..ధీ బెండప్ లు వెదవకాన...
Free and fair election అంటే గతం లో మీరు చేసినట్టు వేరే అభ్యర్ధుల నామినేషన్ పేపర్లు చింపడం, కిడ్నప్ లు చెయడం, పోలీస్ స్టేషన్ లో బెదిరించి సెటిల్మెంట్లు చెయడం, బెదిరించి ఏకగ్రీవాలు చెయడం ఇదేగాగతం లో మీరు చేసిన free and fair election..సిగ్గుమాలిన వెదవలారా....
Fair election కావాలట..
Free and fair election పెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? నంద్యాల బైఎలక్షన్లా కాకుండా, నిజంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే ధైర్యం ఉందా?
@ysj_45 Free and fair election అంటే గతం లో మీరు చేసినట్టు వేరే అభ్యర్ధుల నామినేషన్ పేపర్లు చింపడం, కిడ్నప్ లు చెయడం, పోలీస్ స్టేషన్ లో బెదిరించి సెటిల్మెంట్లు చెయడం, బెదిరించి ఏకగ్రీవాలు చెయడం ఇదేగాగతం లో మీరు చేసిన free and fair election..సిగ్గుమాలిన వెదవలారా....
ఫైర్ election కావాలట..
మీకు ఓట్లు వేసిన పులివెందుల ప్రజలకు గుక్కెడు తాగు నీరు అందించలేని వెదవలు పుండాకోర్ లు కూడ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడం సిగ్గుచేటు నిజంగా సిగ్గుచేటు మాట్లాడ కుండా ఉన్న గాని పులివెందుల ప్రజలు క్షమిస్తారు తపుడు మాటలు మాట్లాడితే ఈసారి పులివెందుల డిపాజిట్లు కూడ రావు తస్మాత్ జాగ్రత్త...
🚨 #CreditChorPK
పులివెందుల మెగా వాటర్ గ్రిడ్ కి నిధులు ఆపేసి.. ఇప్పుడు కూటమి నేతలు క్రెడిట్ నాటకాలు!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్ట్ కాంట్రక్టర్ లకు బిల్లులు చెల్లించకపోవడంతో.. పనులు నిలిపివేత.
దాంతో అప్పటికే మేజర్ వర్క్స్ 90% అయ్యాయని.. నిధులు విడుదల చేయాలని రెవిన్యూ డివిజన్ ఆఫీసర్ కి అప్పట్లో లేఖ రాసిన వైయస్ఆర్ సీపీ
ఇప్పుడు సిగ్గులేకుండా పులివెందులకు మేమే నీళ్లిచ్చామని క్రెడిట్ కోసం @PawanKalyan తో పాటు కూటమి నేతలు గప్పాలు
#SeizeTheLiarPK
#SadistChandraBabu