బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న కూతురు ఏపూరి వెన్నెల-మనోజ్ వివాహ వేడుక సూర్యాపేట జిల్లా తిరుమలగిరి బాలజీ ఫంక్షన్ హాల్లో బుధవారం ఘనంగా జరిగింది. వివాహ వేడుకల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
@RSPraveenSwaero
ఇప్పుడే ప్రముఖ గాయకుడు కీ.శే. సాయిచంద్ గారి పార్థివ దేహానికి వనస్థలిపురం శ్మశానవాటిక వద్ద బీయస్పీ నాయకులం అందరం నివాళులు అర్పించాము. కుల్కచర్లలో స్వేరో జ్ఞాన యాత్ర ముగింపు సభలో సాయిచంద్, నేను రిటైర్ అయిన తరువాత ఇద్దరం కలిసి పనిచేద్దమన్నడు. అంబేద్కర్ కలలు కన్న రాజ్యాన్ని తెద్దమన్నడు. అది తీరని కల లాగానే మిగిలిపోయింది.
తరువాత నేను వెంటనే IPS నుండి స్వచ్ఛందంగా వైదొలిగి బీయస్పీలో చేరిన.
తను #TRS లో చేరి MLC అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్నడు. బీ ఫారం కూడా తెచ్చుకున్నడు. కానీ అగ్రవర్ణ భూస్వాముల కుట్రలకు బలైండు. తద్వారా సాయిచందు స్థానంలో కూచకుళ్ల దామోదర్ రెడ్డి MLC అయ్యిండు. సాయిచందును వెన్నుపోటు పొడిచెందవరో తెలంగాణ అంతటికీ తెలుసు.. నేను చెప్పను.
నేను ఆనాడే సాయితో మాట్లాడి ఆత్మగౌరవ చిరునామా ఐన బీయస్పీకి రమ్మని అడిగిన, తను కొంతకాలం తర్వాత వస్తా అని అన్నాడు. మన ఏలికలు ఏమనుకున్నారో, తర్వాత ఆయనను ప్రాధాన్యత లేని గిడ్డంగుల కార్పోరేషన్ కు ఛైర్మన్ గా నియమించిండ్రు.
నాగర్ కర్నూలులో కూడా హైదరాబాదు యశోద లాగా వైద్య సదుపాయాలుండింటే సాయిచందు సజీవంగా ఉండి మళ్లీ తన గళంతో మనల్ని సమ సమాజం వైపు నడిపించేవాడేమో! ఇది ఇప్పటి పాలకుల హయాంలో జరుగుతుందనుకోవడం కేవలం భ్రమనే.
ఎంతో మంది సినీ ప్రముఖులకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, తన జీవితాన్ని పాటకు అంకితం చేసి, తెలంగాణ ఉద్యమానికి, అంబేద్కర్ భావజాలానికి ఊపిరూదిన ప్రజా గాయకుడు సాయిచందుకు కూడా అదే గౌరవం ఇవ్వాలన్న ఆలోచన రాకపోవడం దురదృష్టం. అహంకారపూరితం.
గూఢ అంజయ్య గారికి, సాయన్న గారికి ఇదే అవమానం జరిగింది. ఇప్పుడు @BRSparty లో ఉండి వివిధ పదవుల్లో ఇరుక్కపోయిన బహుజన బిడ్డలు దీనిని గుర్తించండి. అప్రమత్తంగా ఉండండి. గొంతెత్తండి. కరివేపాకులు కాకండి. కనీసం సాయిచంద్ కుటుంబంలో ఒకరికి అయినా ఎమ్మెల్సీ (MLC) పదవి ఇవ్వాలని డిమాండ్ చేయండి.
ఇది రాజకీయం కాదు. నిప్పు లాగా రాజుకొనే నిఖార్సైన నిజం. అర్పేస్తే ఆరిపోని లక్షల గుండెల్లో రగులుతున్న జ్వాల.
జోహార్ ప్రజా గాయకుడు సాయిచంద్.✊
Love You. Miss You Bro.
आज कई हिन्दी न्यूज़पेपर्स में यह न्यूज़ छप गया के मैं तेलंगाना के कॉंग्रेस के लोकल लीडर पूर्व विधायक श्री संपत कुमार जी से तेलंगाना में घटबंधन के बारे में चर्चा कीया करके।
यह फेक न्यूज़ है।
हम किसी कॉंग्रेस के नेता से चुनाव के बारे में चर्चा नहीं किया।
बहुजन समाज पार्टी तेलंगाना में अपने ही ताक़त से चुनाव लढ़ेगीं।
इस मैदान और मिशन में हमारी हर कदम हमारे नेशनल प्रेसिडेंट आदरणीय बहँजी @Mayawati आदेश की अनुसार ही होगा।
यही सच है।
जै भीम।
Felicitated Mr Revaiah Dongre Swaero who got into IAS this year in Rebbena, Asifabad Dt today. Very inspiring journey, indeed. I particularly liked his Never Give Up attitude.✊
Jai Bhim. Jai Swaero.
Economist & Social Theorist Thomas Sowell’s observations & insights on society will leave a significant impact on his readers. It shatters all the preconceived notions of many issues. But it needs a lot of open-mindedness to see the truth and to accept what he proposes & says.
@KTRTRS@RSPraveenSwaero@Murali_IASretd@UshaDasari3
We are the students of Kakatiya University college of engineering and technology (KUCET).We are doing strike from monday (31-10-2022) for not giving hostel admission to the self finance course (Civil and IT course).
@MuniswamyBSP@RSPraveenSwaero అవును . BSP ఒక మంచి Educated BC అభ్యర్థి ని పెట్టిండ్రు. ప్రజలే ఖర్చులు భరిస్తున్నారు. నిబద్దత ఉన్న యువత సొంత ఖర్చులతో ప్రచారం చేస్తున్నారు, నేను ప్రత్యక్షంగా చూసాను.ఇప్పుడు ఉన్న అందరి లో TRS,బీజేపీ,కాంగ్రెస్ కంటే మంచి అభ్యర్థి BSP అభ్యర్థి చారి గారే అని గంటా పథంగా చెప్పవచ్చును.
Happened to meet my student, Roja in the campaign. She is now a mother. She wants to raise her kid like me🙏🏼 What a great feeling to see our Swaeroes aspiring high on all fronts.
It’s official now. Mr Andoju Shankara Chary is #BSP Candidate for 93-Munugode By-election. We all wish him the very best. మునుగోడు ఉప ఎన్నికకు #BSP అభ్యర్థిగా ఎంపికైన ఉన్నత విలువలున్న యువనాయకుడు శ్రీ. ఆందోజు శంకరాచారి గారికి హృదయపూర్వక అభినందనలు. కలుద్దాం-నిలుద్దాం-గెలుద్దాం.✊🐘
It was a great honour to unveil Babasaheb Dr Ambedkar’s statue in Vemulapalli of Krishna Dt(AP) yesterday. We will work assiduously to realise his dreams. నిన్న వేములపల్లి (కంచికచర్ల మం.)లో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించి, వారి రాజ్యాధికార కలను నిజంచేస్తమని ప్రతిజ్ఞ చేసినం.