జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రద���శ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో బలమైన రాజకీయ, ప్రజా మద్దతును సాధించిన జనసేనకు తెలంగాణలోనూ మంచి అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రజాదరణ, యువతలో పార్టీకి ఉన్న ఆదరణతో తెలంగాణలో జనసేన బలమైన రాజకీయ శక్తిగా మారగలదు.
- గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్
#JanaSenaTelangana #JSPForTelangana
తిరుగులేని మాస్ క్రౌడ్ పుల్లర్ @PawanKalyan 💥🔥
తెలుగు సినీ రంగంలోనే కాదు, రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ అనేది కేవలం ఒక పేరు కాదు అది ఒక ప్రభంజనం, ఆయన ఒక సభకు ఈవెంటకి హాజరవుతున్నారన్నా మైదా��ాలు జనసముద్రంగా మారతాయి. 💥
@Sailu_JSP @Harinani_
#TrendingVideo
#Vizag
Some moments in history do not just change the course of a Nation; they awaken the soul of its people. The Quit India Movement was one such defining moment that transformed India’s freedom struggle into an unstoppable national movement.
On this day in 1942, Mahatma Gandhi’s timeless call of “Do or Die” ignited the spirit of courage, sacrifice, and unwavering patriotism in millions of Indians. From every village and town, countless known and unknown heroes rose above fear, united with one resolve, and dedicated everything they had for the dream of a free Bharat.
As we commemorate the Quit India Movement, let us bow in gratitude to those extraordinary patriots whose sacrifices gifted us our freedom. Their legacy reminds us that the true strength of Bharat lies in unity, national pride, and the collective determination of its people to overcome every challenge.
Let us honour their dreams by building a strong, self-reliant, united, and developed Bharat worthy of their sacrifice.
Jai Hind!
- @PawanKalyan@PIB_India@IPR_AP@pibvijayawada
#QuitIndiaMovement
Vande Mataram: The Soul of India’s Freedom Movement
Few words in our nation’s history have inspired as much courage, sacrifice, and patriotism as Vande Mataram. Penned by Bankim Chandra Chattopadhyay, it became the rallying cry of India’s freedom movement, inspiring countless sons and daughters of Bharat to dedicate themselves to the cause of Independence. It stands as a timeless expression of our civilizational ethos, national unity, and devotion to the motherland.
I welcome the passage of this historic amendment by the Parliament and the assent of the Hon’ble President of India, Smt. Droupadi Murmu Ji, extending to Vande Mataram, our National Song, the same statutory protection accorded to the National Anthem under the Prevention of Insults to National Honour Act. I also commend the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji and the dedicated efforts of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji in advancing this landmark legislation. This significant enactment reflects India’s unwavering commitment to preserving the dignity of its national symbols and honouring the ideals that inspired our freedom movement.
May every rendition of Vande Mataram continue to inspire generations with the values of patriotism, unity, and unwavering commitment to our nation.
Vande Mataram! Jai Hind!
– @PawanKalyan@rashtrapatibhvn@PMOIndia@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ @PawanKalyan గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళాకారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారి���ి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ముఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్�� శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్���జోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమంత్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
A rare chapter in political history.
What a remarkable leader he is.
A true people's leader — @PawanKalyan.
141 మందికి సొంత నిధులతో కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. 🙏🙏
అల్లికలతో అలసిన కళ్లకు కొత్త వెలుగులు
• దృష్టి లోపాలున్న క్రోచెట్ లేస్ కళాకారులకు కళ్లజోళ్లు పంపించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు
క్రోచెట్ లేస్ కళాకారుల కష్టాలను తెలుసుకున్న ���ాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు, మసకబారిన వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. వైద్య పరీక్షలు చేయించి వదిలేయకుండా, 141 మందికి కళ్లజోళ్లు సిద్ధం చేయించారు. గత నెల విజయవాడ వేదికగా ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ నిర్వహించిన హస్తకళా మహోత్సవ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పలువురు హస్తకళ���కారులు తమ వృత్తిని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు. నరసాపురం నియోజకవర్గం పరిధిలోని పసలదీవికి చెందిన క్రోచెట్ లేస్ కళాకారిణి శ్రీమతి మహాలక్ష్మి తన ఆరోగ్య సమస్యను వివరించారు. చిన్న చిన్న నమూనాలను గంటల కొద్దీ చూస్తూ ఉండడం వల్ల చూపు మందగిస్తోందని, కంటి పరీక్షలు చేయించాలని కోరారు.
అదే వేదికపై స్పందించిన ఉప ��ుఖ్యమంత్రివర్యులు రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్లవారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గత నెలలో నరసాపురంలో క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో 141 మందికి కళ్లజోళ్లు అవసరమని వైద్యులు సూచించారు. ఆ 141 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళ్లజోళ్లు ఏర్పాటు చేశారు.
• మరిన్ని నేత్ర వైద్య శిబిరాల నిర్వహణకు సన్నాహాలు
శ్ర��� పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్లస్టర్ల వారీగా హస్తకళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలు కొనసాగుతున్నాయి. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం నిర్వహించిన మొదటి నేత్ర వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి కళ్లజోళ్లు సిద్ధం కాగా, పాలకొల్లు పరిధిలోని యలమంచిలి, అత్తిలిలో మరో రెండు శిబిరాలు పూర్తయ్యాయి. ఈ రెండు శిబిరాల్లో దృష్టి లోపాలు ఉన్నట్లు గుర్తించిన మరో 350 మందికి కూడా ఉపముఖ్యమ���త్రివర్యులు కళ్లజోళ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో 20 మందికి పైగా కంటిశుక్లం (చుక్కల వ్యాధి) సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి శస్త్రచికిత్సలు చేయించనున్నారు. క్రోచెట్ లేస్ కళాకారుల కోసం ఆచంట, నరసాపురంలో మరో రెండు నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు.
సీనియర్ హీరో ని ఇమిటేట్ చెయ్యడం అదేదో తెలుగు సినెమా చరిత్రలో నే మొదటి సారి అన్నట్లు కొంతమంది తమ్ముళ్ళు హడావిడి చేస్తున్నారు.
కత్తి అందుకో జానకి అని రెబల్ స్టార్ గారి దగ్గర నుండి క్రిష్ణ గారు, నాగేశ్వర రావు గారు దాకా వారి మేనరిజం, వారి స్టెప్పులు ఇలా చాలా మంది చాలా సార్లు ఇమిటేట్ చేసారు కదా. మూవీస్ లో , stage shows లో ఇది చాలా సాధారణం. మెగా హీరో అనగానే భలే దెబ్బ తినేస్తాయి మనోభావాలు.
పంచాయతీరాజ్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలతో, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆర్ధిక పరిపుష్టి సాధిస్తూ, గ్రామస్వరాజ్యం దిశగా అడుగులు వేయిస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిపై @YSRCParty నాయకులు, అవినీతికి మనస్సాక్షి @SakshiNews తప్పుడు కథనాలు ప్రచురించడం హాస్యాస్పదం - సీనియర్ జర్నలిస్ట్ సాయి
#PawanKalyanAneNenu
#APTowardsGramaSwaraj
ఇతని పేరు నక్క రాంబాబు.పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని చనిపోయే లోపు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని వీడియో కాల్ లో అయ��న చూడాలి అనుకుంటున్నారు.ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఆయన ఫోన్ చేస్తే ఆనందంగా ప్రాణం వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు.దయచేసి ఈ విషయం గురించి ఆయనకి తెలిసేలా షేర్ చెయ్యండి.
The First Gen Z Political Icon. The Powerful politician . The Story of Pawan Kalyan Across Generations.
“చాలామంది నటులు ఒక తరం వరకే పరిమితమవుతారు. రాజకీయ నాయకులు నాయకులు కొంత కాలమే గుర్తుంటారు . కానీ చాలా అరుదుగా మాత్రమే ఒక వ్యక్తి కాలాన్నీ, తరాలనూ, వర్గాలనూ దాటి ఒక నమ్మకంగా… ఒక స్ఫూర్తిగా… చివరికి ఒక నిలుస్తాడు. పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరు.”
OG విడుదలైన సందర్భంలో థియేటర్లో కనిపించే ఈ సన్నివేశం ఉదాహరణగా తీసుకోవచ్చు..“పవర్ స్టార్” టైటిల్ చూడగానే పిల్లల కేకలు . ఆ క్షణాన్ని తన ఫోన్లో బంధించాలి అని తాపత్రయపడే జెన్ జి యువకుడు . ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ��మ్ముడు సినిమా చూసి అభిమానిగా మారిన తండ్రి, ఇప్పటికీ అదే ఉత్సాహంతో విజిల్ వేస్తాడు . ఆ తండ్రి ఆనందాన్ని, మనవళ్ల ఉత్సాహాన్ని చూసి మురిసిపోయే తాతయ్య, అమ్మమ్మ - ఇలా మూడు తరాలు కలిసి ఒకే ఆనందాన్ని పంచుకుంటున్న సందర్భం పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే సాధ్యం .థియేటర్ బయట భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పులు, బాణాసంచా… సినిమా విడుదల ఒక పండుగగా మారిపోతుంది.
ఇదే దృశ్యం జనసేన సభల్లోనూ కనిపిస��తుంది. విద్యార్థులు, యువత, రైతులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు- వీళ్లంతా ఒక నటుడి పరిధి దాటి తాము నమ్మిన విలువలకు కట్టుబడి నిలిచిన వ్యక్తిని వినడానికి వస్తారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియా, వినోదం, రాజకీయాలు అన్నీ వయసుల వారీగా విడిపోయాయి. పిల్లలకు ఒక ఐకాన్, యువతకు ఇంకొకరు, మధ్యవయసువారికి మరొకరు, ��ృద్ధులకు వేరొకరు. అలాంటి కాలంలో దాదాపు మూడు దశాబ్దాలుగా అన్ని తరాలతో సమానమైన అనుబంధాన్ని కొనసాగించడం చాలా అరుదు. అదే పవన్ కళ్యాణ్ ప్రత్యేకత.
1990ల చివరలో, 2000ల ప్రారంభంలో వచ్చిన తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి సినిమాలు కేవలం బ్లాక్బస్టర్లు మాత్రమే కాదు; ఒక తరం వ్యక్తిత్వాన్ని మలిచిన సినిమాలు. ఆత్మవిశ్వాసం,ఆత్మ గౌరవం, తిరుగుబాటు తత్వం, ప్రేమ, వ్యక్తిత్వం - యువత తమను తాము ఆ పాత్రల్లో ���ూసుకుంది. కాలేజీ ఫెస్టివల్స్‌లో ఆయన డైలాగులు వినిపించేవి. హాస్టల్ గోడలపై పోస్టర్లు ఉండేవి. బైక్‌లపై “Power Star” స్టిక్కర్లు కనిపించేవి. ఫస్ట్ డే ఫస్ట్ షో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ .
అప్పుడు అభిమానులుగా ఉన్న వారు నేడు డాక్టర్లు, ఇంజినీర్లు, ఉపాధ్యాయులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, తల్లిదండ్రులు అయ్యారు.కానీ అభిమానంలో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు వాళ్ల�� తమ పిల్లలకు ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ చూపిస్తున్నారు. ఇక్కడే ఒక హీరో అభిమానిగా మొదలైన ప్రయాణం, “పవనిజం” అనే భావోద్వేగంగా మారింది.
ఈ ప్రయాణాన్ని మూడు పదాల్లో చెప్పొచ్చు- ఇష్టం… అభిమానం… పవనిజం.
పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి తరం ఆయనను కొత్తగా కనుగొంటుంది. ఒక తరం తొలిప్రేమలో చూసింది. ఇంకో తరం జల్సాలో చూసింది. కుటుంబాలు అత్తారింటికి దారేదిలో చూసాయి. నేటి Gen Z కి oG కి తోడుగా సోష���్ మీడియా, రీ-రిలీజులు ద్వారా ఆయనను మళ్లీ కనుగొంది. OG విజయంతో, ఆయన తెరపై కనిపించే “AURA ” రుచి ఈ తరం ప్రేక్షకులను మల్లి తెలిసింది. OG కేవలం మరో హిట్ సినిమా కాదు. రెండు దశాబ్దాల క్రితం ఆయన సృష్టించిన ‘AURA’ ఈ డిజిటల్ తరం ముందు కూడా ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా. ఒకప్పుడు ‘ఖుషి’తో ఒక తరం ఆయనను కనుగొంటే… OGతో మరో తరం పవన్ కళ్యాణ్‌ను తమదిగా చేసుకుంది.
ఈ అనుబంధం సినిమాలతోనే ఆగిపోలేదు. తెరప�� కనిపించిన హీరో, నిజ జీవితంలోనూ అదే ఆప్యాయత, అదే మానవత్వాన్ని,అదే బాధ్యత చూపించినప్పుడు పవనిజంతో చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాల అనుబంధం మరింత బలపడింది.
అనారోగ్యంతో పోరాడుతున్న యువ అభిమాని నిరంజన్ను వ్యక్తిగతంగా పరామర్శించి, అతని చేతిని పట్టుకుని ధైర్యం చెప్పిన సంఘటన వేలాది కుటుంబాలను కదిలించింది. అతని మరణానంతరం పవన్ కళ్యాణ్ వ్యక్తం చేసిన బాధలో ఒక స్టార్ కాదు, ఒక మనిషి కనిపించాడు. అందుకే ఆయన అభిమానులకు కుటుంబ స��్యుడిలా అనిపిస్తాడు.
కాలం మారింది… పాత్రలు మారాయి… కానీ పవన్ కళ్యాణ్ మారలేదు. చాలా మంది నటులు కాలానుగుణంగా తమ ఇమేజ్ను మార్చుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్‌లో అభిమానులు చూసింది వ్యక్తిత్వంలో స్థిరత్వం . తెరపై కనిపించిన నిజాయితీ, సింప్లిసిటీ , ఆత్మగౌరవం, సమాజం పట్ల బాధ్యత… ఇవే లక్షణాలు ప్రజాజీవితంలోనూ కనిపించాయి. సినిమా హీరోగా మొదలైన ప్రయాణం ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా మారే ��్రమంలో ఆయన Core principles విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు .
అందుకే సినిమా అభిమానులే ఆయన రాజకీయ ప్రయాణానికి మొదటి బలంగా నిలిచారు. అయితే అది అక్కడితో ఆగలేదు. సినిమాల్లో అభిమానించిన వారితో పాటు, సినిమాల ద్వారా కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని చూసి నమ్మిన కొత్త తరాలు, కొత్త వర్గాలు ఆయనతో ప్రయాణం ప్రారంభించాయి.
ఈరోజు ఏ జనసేన సభను చూసినా అదే multiple generation picture కనిపిస్తుంది. ఒకప్పుడు తమ్ముడు, ఖుషి చూసి అభిమానిగా మారిన వ్యక్తి… ఈరోజు తన కుమారుడితో కలిసి సభకు వస్తాడు. మొదట సినిమాల ద్వారా పరిచయమైన యువత, ఇప్పుడు ఆయన ఆలోచనలతో రాజ��ీయంగా అనుసంధానమవుతోంది. రైతు తన సమస్యను వినిపించే నాయకుడిని చూస్తాడు. మహిళలు గౌరవం, భద్రత గురించి మాట్లాడే వ్యక్తిని చూస్తారు. ఉద్యోగులు బాధ్యతాయుతమైన పరిపాలనను చూస్తారు. వృద్ధులు విలువలతో రాజకీయం చేయాలనే తపనను గుర్తిస్తారు. చిన్నారులు తమ తల్లిదండ్రులతో కలిసి “పవన్ కళ్యాణ్” అనే పేరును మరో తరానికి తీసుకెళ్తున్నారు.
అందుకే జనసేన సభలు కేవలం రాజకీయ సమావేశాలుగా కనిపించవు. అవి ��రాలను కలిపే వేదికలుగా మారాయి. థియేటర్లో కనిపించే మూడు తరాల దృశ్యమే, ఇప్పుడు ప్రజాసభల్లోనూ కనిపిస్తోంది. ఒకే వ్యక్తిని మూడు తరాలు… మూడు కారణాల కోసం అభిమానిస్తున్నాయి. పెద్దలు ఆయన నిజాయితీని, యువత ఆయన ధైర్యాన్ని, పిల్లలు ఆయన ఆప్యాయతను ��్రేమిస్తున్నాయి.
Genz scripted రాజకీయాలు ఆమోదించడు.పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో కనిపించే సహజత్వం భావోద్వేగం,నేరుగా సమస్య పై స్పందించే విధానం ఈ తరానికి బలంగా కనెక్ట్ అయిన అంశం.
అధికారంలో ఉన్నాం కదా అని సర్దుకోకుండా సమస్యను ప్రశ్నించే తత్వంవల్ల gen z ఆయనలో తమ స్వరం చూసుకున్నారు.
చాలామంది యువ ఓటర్లకు రాజకీయాలపై మొదటి ఆసక్తి ఎన్నికల వల్ల కాదు; పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది. ఆయన సభలు, ప్రసంగాలు, చర్చలు రాజకీయాలపై ఆసక్తిని పెంచిన సందర్భాలు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి.
Gen Zకి పవన్ కళ్యాణ్ మొదట “Aura ”గా కనిపించాడు.ఇప్పుడు అదే వ్యక్తి “ఆదర్శం”గా మారాడు.
చాలా మంది Gen Z ఓటర్లకు పవన్ కళ్యాణ్ కేవలం సినిమా స్టార్ కాదు. వారు రాజకీయంగా అర్థం చేసుకున్న మొదటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలు, ప్రశ్నించే ధోరణి, uncompromising attitude ఈ తరానికి కొత్త రాజకీయ భాషను పరిచయం చేశాయి. .పవ���్ కళ్యాణ్ ని first Gen Z political hero అనొచ్చు.
మునుపటి తరం పవన్ కళ్యాణ్‌ను చూసి అభిమానించింది. Gen Z పవన్ కళ్యాణ్‌ను చూసి ప్రశ్నించడం, పాల్గొనడం, మార్పు గురించి ఆ��ోచించడం ప్రారంభించింది. అదే ఆయనను తరాలకు అతీతమైన నాయకుడిగా నిలబెడుతోంది.
చాలామంది నటులు విజయాలను సంపాదిస్తారు. కొందరు నాయకులు అధికారాన్ని సాధిస్తారు. కానీ చాలా కొద్దిమంది మాత్రమే తరాలను కలిపే అనుబంధంగా, కాలాన్ని దాటే నమ్మకంగా, ప్రభావంగా నిలుస్తారు.
పవన్ కళ్యాణ్ అలాంటి అరుదైన వ్యక్తి.
కొందరికి ఆయన పవర్ స్టార్…
మరికొందరికి జనసేనాని…
కానీ లక్షలాది మంది అభిమానులకు మాత్రం ��యన ఒక పేరుకంటే ఎక్కువ.
ఒక నమ్మకం… ఒక అనుబంధం… ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తున్న స్ఫూర్తి…
తరాలను దాటే ప్రజాదరణ గొప్పది.
తరాలను కలిపే నాయకత్వం ఇంకా గొప్పది.
పవన్ కళ్యాణ్ ఈ రెండింటినీ సాధించిన అరుదైన వ్యక్తి.
Help 7-month-old baby survive liver failure 🙏
At just 7 months old baby should be discovering the world smiling, babbling, reaching for toys. Instead, our little one is fighting for their life, diagnosed with [liver condition, biliary atresia/liver failure and urgently needs a liver transplant to survive.
This news came as At just 7months shock to our family. In the span of a few weeks, we went from celebrating everyday milestones to spending our days in hospital rooms, watching our baby endure tests, procedures, and the uncertainty
To donate - https://t.co/ng3JZtSybb
@AndhraPradeshCM@APDeputyCMO@OfficeofNL
Seven years ago, on this day, Article 370 was abrogated. A decision many believed was impossible finally became a reality. Since then, Jammu & Kashmir and Ladakh have witnessed remarkable progress through improved connectivity, modern infrastructure, expanded healthcare and education, increased investment, and new opportunities that were long overdue.
Dr. Syama Prasad Mookerjee once said, "Ek Desh Mein Do Vidhan, Do Nishan, Do Pradhan Nahi Chalenge." He dedicated his life to this vision. Under the leadership of Hon'ble Prime Minister Sri @narendramodi ji, that vision became a reality.
Since the abrogation of Article 370 in 2019, landmark projects such as the Chenab Rail Bridge, Udhampur–Srinagar–Baramulla Rail Link (USBRL), Zojila Tunnel, and Z-Morh Tunnel have transformed connectivity across the region. Major investments in AIIMS Jammu, new medical colleges, highways, rural infrastructure, and power projects, along with the implementation of central welfare schemes, have strengthened public services. Record tourist arrivals, industrial and investment initiatives, grassroots democratic institutions, and progress in horticulture and agriculture reflect the region's steady transformation, even as security and political challenges continue to be addressed.
The formation of Ladakh as a separate Union Territory has opened a new chapter in its development. With focused investment in border infrastructure, connectivity, tourism, renewable energy, education, healthcare, and strategic projects, Ladakh has received dedicated administrative attention while strengthening Bharat's national security and accelerating the region's long-term growth.
I sincerely thank Hon'ble Prime Minister Sri Narendra Modi ji and Hon'ble Union Home Minister Sri @AmitShah ji for their vision, determination, and leadership in making this historic decision a reality. It was not an easy decision, but one that has reshaped the future of Jammu & Kashmir and Ladakh. I also extend my gratitude to the armed forces, security personnel, civil servants, and administrators who worked tirelessly to ensure a peaceful and successful transition.
Grateful for this historic milestone in our nation's journey and hopeful for an even brighter future for Jammu & Kashmir and Ladakh.
Jai Hind 🇮🇳
@PMOIndia@HMOIndia@PIBHomeAffairs@adgpi@IAF_MCC@BSF_India@crpfindia
#Article370Abrogation #OneNationOneConstitution #EkBharatShreshthaBharat
#PawanKalyanAneNenu
There are orthodox leaders who make election promises and forget them overnight once they come to power..
And then there is #PawanKalyan garu, who became the voice for countless public issues through #JanaVaani & is now turning those assurances into action through his Governance.
The sanction of funds for the Eluru Degree College is yet another example of #PawanKalyan garu's commitment to resolving issues!
Heartfelt appreciation to Sri Pawan Kalyan garu and the Andhra Pradesh Kutami Government for giving priority to students and strengthening public education. Promises gain real value only when they become policy, funding and visible development.
A promise made through JanaVaani has now become a ₹12.60 crore Government Order for the development of Eluru Government Degree College.@PawanKalyan@naralokesh